(p. 1172) vitarkamu vi-tarkamu. [Skt.] n. Reasoning, discussion, doubt, deliberation; a conjecture, opinion, inference. ఊహ, తర్కము, తర్కించడము, సంశయము. వితర్కించు vi-tarkinṭsu. v. n. To reflect, ponder hesitate, తలపోయు, డోలాయమానపడు, సంశయించు, ఊహించు.