Telugu to English Dictionary: contention

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

కరకస
(p. 249) karakasa or కరకసా karakasa. [Tel.] n. Ill will, contention, jealousy, spite. A contest regarding boundaries of land. A border feud. కరకసభూమి. కరకసాస్థలము disputed land, debatable ground.
కలహము
(p. 257) kalahamu kalahamu. [Skt.] n. A fight., contention, dispute. జగడము, యుద్ధము. కలహాంతరిత kalah-āntarita. n. A wife who has been vexed and is appeased పతిని విడనాడు తరువాత పశ్చాత్తాపసమనవ్వితయైన నాయిక. కలహాశనుడు kalah-āṣanuḍu. n. A quarrelsome being, a makebate; an eithet of Nārada. కలహించు kalahinṭsu. v. n. To fight, dispute. జగడమాడు.
ఘర్షణ
(p. 400) gharṣaṇa or ఘర్షణము gharshṇa. [Skt.] n. Friction ఒరయిక, రాయిడి. Tumult, a dispute, contention, argument, altercation కజ్జా, వినాదము. ఘర్షించు or ఘర్షణచేయు gharshinṭsu. v. n. To dispute or contend, to squabble, brawl.
వాదము
(p. 1151) vādamu vādamu. [Skt. from వద్ to speak.] n. A dispute, discussion, contention. మాటలపూర్వకమైన కలహము, వాగ్వాదము, తగవు. Alchemy, రసవాదము. వాదభ్రష్టోవైద్యశ్రేష్ఠః he who fails in alchemy becomes an excellent doctor. 'బధిరుబలె దరిద్రునిగతివాదిపగిదిగనకకారుచాడ్పున.' P. Pref. 15. టీ వాదిపగిది, రసవాదివలెను. వాదించు, వాదడుచు or వాదాడు vādinṭsu. v. a. To argue, debate, dispute, discuss. కలహముచేయు, జగడమాడు, తర్కించు. వాది vādi. n. A speaker. One who argues, వాదించువాడు. A plaintiff or complainant. వ్యాజ్యము తెచ్చినవాడు, తగవునకుపోయినవాడు. ప్రతివాది a defendant. కార్యవాది one who speaks or argues the point alone. 'కార్యవాదికేల కడుచలంబు.' Vēma. iii. 96. వాదు vādu. (from Skt. వాదము.) n. A dispute, contention, fighting. కలహము, యుద్ధము. 'స్త్రీల యెడవాదులాడకుము.' Sumati. i. 'వలదన్నబోవుదునెవాదుకుదీయక.' Ila. iv. 72. వాదుడుగుట, అనగా జగడముమానుకొనుట. 'మునుగజాస్యునితోవాదుడుగకయొనర్చిన పిమ్మట.' S. iii. 412. వాదుచేయు or వాదులాడు vādu-chēyu. v. n. To dispute, to contend. వివాడమాడు, పోరుచేయు.
వితండము
(p. 1172) vitaṇḍamu vitanḍamu. [Skt.] n. Wrangling, controversy, contention. స్వపక్షపాతముగా వాదించెడువాదము, దుర్వివాదము, అడ్డమాడడము. వాడు నాతో వితండావాదముచేసినాడు he wrangled or squabbled with me. వితండావాది vitanḍā-vādi. n. One who wrangles. దుర్వివాదముచేయువాడు.
వ్యాజ్యము
(p. 1234) vyājyamu or వ్యాజ్యెము vyājyamu. [from Skt. వివాదము.] n. A law-suit, case; dispute, contention, litigation. వివాదము, తగవు. వ్యాజ్యగాడు vyājya-gāḍu. n. A disputant, a contending party in a law-suit. వ్యాజ్యగాండ్రు the parties, plaintiff and defendant. వ్యాజ్యమాడు or వ్యాజ్యపడు vyāj-yam-āḍu. v. n. To contend,litigate, to be at law. To quarrel,dispute, wrangle తగవులాడు, వివాదపడు.
సంవాదము
(p. 1284) saṃvādamu sam-vādamu. [Skt.] n. A conference, discussion, dispute, contention, wrangling. సంభాషణము, కలహము, తర్కించడము.' అభిముఖ్యంబు సంవాదాత్ప్రా మాణ్యంబును న్యాయంబునంగాని పుట్టమియును.' A. iv. 81. సంవాదించు sam-vādinṭsu. v. n. To converse, talk together, discuss, wrangle. సంభాషించు, తర్కించు.
హతము
(p. 1382) hatamu hatamu. [Skt.] adj. Killed, slain, defeated, struck, hit, destroyed, blasted, blotted out. చంపబడ్డ, కొట్టబడ్డ, నాశము చేయబడ్డ, ధ్వంసము చేయబడ్డ, చెరుపబడ్డ, పోగొట్టబడ్డ. హతశేషులు the survivors. హతశ్రీ having lost fortune, ruined. n. Ruin, destruction, killing, నాశనము, సంహారము. హతముచేయు hatamu-chēyu. v. a. To kill, destroy, demolish. నాశముచేయు, సంహారము చేయు. హతహతముగా, హతహతములుగా or హతాహతముగా hata-hatamu-gā. adv. Destructively, violently, outrageously. ధ్వసమయ్యేటట్టుగా, అఘోరముగా.' హతహతములు గాగ పోటులాడున్ బళువుల్.' G. vii. 84. 'అని తరుగముసెక్కియంత వేగమున, అశ్వంబుదోలెను హతహతముగాను.' Pal. 496. హతాశుడు hat-āṣuḍu. n. He who is disappointed. విఫలమైన కోరికగలవాడు. హతాహతము hatā-hatamu. n. Destruction, violent contention. ధ్వంసము, మహత్తైనజగడము. హతి hati. n. Striking, smiting, a blow. కొట్టడము, దెబ్బ. 'విషాణహతిచే.' P. i. 241. హతుడు hatuḍu. n. One who has been struck, smitten, destroyed, or killed, One who is void of, or bereft of. కొట్టబడ్డవాడు, చంపబడ్డవాడు, విహీనుడు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close