Telugu to English Dictionary: couched

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అనంతము
(p. 49) anantamu an-antamu: [Skt.] adj. Endless, eternal అంతములేని. అనంతము n. The sky. ఆకాశము. అనంతత endlessness; infinitude. అనంతరాశి ananta-rāṣi. [Skt.] An infinite quantity. అనంతవిజయము n. The name of the conch or shell of Dharmaraja. అనంతవ్రతము ananta-vratamu. [Skt.] A vow or festival observed in honor of Ananta. (Vishnu.) అనంతశక్తి anantaṣakti. [Skt.] n. Omnipotence, boundless strength or power. అనంతుడు an-antuḍu. [Skt.] n. The infinite being, an epithet of Vishnu. A name of the great dragon, the king of serpents విష్ణువు, ఆదిశేషుడు అనంతశయనుడు ananta-ṣayanuḍu. [Skt.] n. An epithet of Vishnu, (lit.) the god whose couch is the king of serpents. విష్ణువు. అనంత్యము an-antyamu. [Skt.] adv. Eternally for ever and ever.
కంకటి
(p. 222) kaṅkaṭi kankaṭi. [Tel.] n. A couch or bedstead. మంచము. కంకటిరజ్జు ticken or bedcord used as a noose. See నులక.
కల్లము
(p. 260) kallamu kallamu. [Tel.] n. A couch or bed. పాన్పు. Ila. iii. 135 and 168. A blow on the haunch, in boxing. రొండివేటు.
ఖట్వ
(p. 343) khaṭva khaṭva. [Skt.] n. A bedstead, cot or couch. మంచము.
పరపు
(p. 713) parapu or పరుపు parapu. [Tel. from పరచు orపరుచు.] v. a. To cause to run or fall, &c. పరపజేయు, పడజేయు. To let fly, as an arrow. (బాణమును) ప్రయోగించు. To cause to flow. ప్రవహింపజేయు. To cast, to make, వేయు, చేయు. To remove, పోగొట్టు. To drive away. తోలు. To spréad or smear, పూయు. 'బభ్రువాహనుడస్త్రవితతి, బరపి కూల్చె నేని బాయునక్కిల్బిషము.' M. XIV. iv. 103. adj. Spreading, large, broad, విరివిగల. n. Extent, spreading. విరివి. Swiftness, వేగము. A bed, పడక. 'పూపరపు' (Vasu. i. 58.) a flowery couch. 'సరసర సాలవిశాల భూజముల పరిపారునీడల.' (HD. iii. 641.) in the spreading shades of large sweet mango trees. పరపించు parapinṭsu. v. a. To cause to run or flow, &c.
పానుపు
(p. 739) pānupu or పాన్పు pānupu. [Tel.] n. A cot. మంచము. A bed or couch. పరుపు. విరిపాన్పు a flowery couch, a bed of roses. మల్లెల పాన్పు a bed of jasmine buds.
బ్రుషి
(p. 915) bruṣi or బ్రుసి brushi. [Skt.] n. A seat, throne, couch, as that of a hermit, made of grass. యత్యాదులు కూర్చుండే ఆసనము.
మంచము
(p. 932) mañcamu manchamu. [Skt. borrowed from Drav.] n. A couch, cot, bedstead. మంచము. A scaffolding, మంచె.
వాలు
(p. 1159) vālu or వ్రాలు vālu. [Tel.] v. n. To bend or weigh down. To light or perch. To hang loose; to fall down. కొమ్మ మొదలైనవివంగు, చెట్టుమీదిపక్షిదిగు, కిందికిదిగు, దిగువపడు, వంగు, ౛ారు, ఒరగు. To increase, అతిశయించు. v. a. To transgress, exceed, అతిక్రమించు. వాలినకిన్కమైన in the passion which he felt, వచ్చినకోపముచేత. వాలినకృపను through the grace that descended on thee, వచ్చిన అనుగ్రహమువల్ల. అదివాని పాదములమీదవాలెను she fell at his feet. 'శైలములెత్తికందుకము చందము గానెగవైచినేలకున్ వ్రాలదుతేటి.' R. v. 290. 'వువ్వులవ్రాలదుతేటి' T. iii. 111. వాలు vālu. n. A sword, కత్తి. A slope, a descent. అదోకపాటు. Length, దైర్ఘ్యము. Sharpness, వాడిమి. 'అ రవిరులతేనియలచాలు అతనివాలు.' H. ii. 16. ఇరువాలుదున్నుట అనగా అడ్డము దిడ్డముగా రెండుసారులు దున్నుట. వాలు vālu. adj. Long, sloping, slanting, descending, drooping. దీర్ఘమైన, అదోకపాటుగానుండే. వాలుచూపులు drooping glances. Sharp, వాడిగల. Cruel, క్రూరము. వాలమ్ము or వాలుటమ్ము a sharp arrow. వాటకొంగ valu-konga. n. A stork, వక్కుకొంగ, బకము. వాలుగ or వాలుగా vālu-ga. adv. Slantingly, lengthily, అదోకపాటుగా, నిడుపుగా. వాలుగంటి or వాల్గంటి vālu-ganṭi. n. A bright eyed woman; lit: a long-eyed girl. దీర్ఘములైనకన్నులుగల స్త్రీ, ఆయతాక్షి, విశాలాక్షి. వాలుగడుపు or వాల్గడుపు vālu-gaḍupu. n. A projecting or protuberant belly, బొ౛్జ. వాలుగొమ్ము a canal or sluice. వాలుచు or వాల్చు vāluṭsu. v. a. To bend, incline, slant. కిందికివంచు. To cut off, కోసివేయు. రెప్పవాలుచు to droop the eye-lids, i.e., to close the eyes. రాత్రిఅంతా కన్నులు వాల్చలేదు I did not close my eyes all night. ఆ మంచమును వాల్చినాడు he slanted the couch. 'వాలినకిన్కమైవాలు నీవాడి; వాలువజిహ్వలువాలుతుననిన, జందనగంధులు జలమురెట్టింప.' HD. i. 947. టీ వాలిన, వచ్చిన, కిన్కమై, కోపమువల్ల; వాలు, దీర్ఘమైన; ఈ వాడివాలున, ఈ తీక్ష్ణ ఖడ్గముచేతను; జిగ్వలు, నాలుకలను; ఈ తీక్ష్ణ ఖడ్గముచేతను; జిహ్వలు, నాలుకలను; వాలుతుననిన, కోసివేతుననేటప్పటికి. వాలుచుక్క or వాల్చుక్క vālu-ṭsukka. n. The planet Venus or its regent. శుక్రుడు. 'పొలుపొంద తూర్పున బొడిచెవాల్చుక్క.' Sar. D. 558. వాలుచేప vālu-chēpa. n. A kind of fish called Chirocentius nudius. మత్స్యవిశేషము. వాలుడు vāluḍu. adj. Hanging down. వాలుడుకొమ్మలు branches that hang down. n. A kind of tree. ఎర్రవాలుడు the red kind. వాలుడుచెక్క the bark of this tree used in medicine. వాలుడుతైలము the oil extracted from this bark. 'కోరివాలుడుతైలంబు గ్రోలువారు.' P. i. 725. వాలుపు or వాల్పు valupu. n. Bending down, వాల్చుట. వాలుప్రొద్దు vālu-pṛoddu. n. The morning or evening sun, లేతప్రొద్దు, అపరాహ్ణము, వాలుమగడు vālamagaḍu. n. The hero of the sword, i.e., A brave man. శురుడు. 'క తాలిమియుధృతియుప్రజ్ఞా. శీలతయు పరాత్మగుణవిశేషజ్ఞతయున్, కాలోచితకార్యముగల, వాలుమగండేలు జలధవలయితధరణిన్,' P. iii. 32.
విరి
(p. 1185) viri viri. [Tel.] n. A flower, పువ్వు. adj. Blooming, blown, as a flower, వికసించిన. Dispersed, scattered, dishevelled, తొలగిన. Free from, liberated. వీడిన, విముక్తమైన. 'లీల నీ ప్రావృడాగమవేళయందు నిండు జాబిల్లిపండువెన్నెలలు మింట నెడనెడలగాయ నదికంటివేకరింబు, మొగలు విరియెండవలె దాపమున దేరల్చు.' R. vi. 21. విరిపువ్వు a blooming flower. విరిగొందులు flower lanes. A. v. 122. విరిపానుపు a flowery couch. విరివిలుకాడు. Manmadha. విరిబోడి or విరిబోణి viri-bōḍi. n. A blooming girl, a woman, స్త్రీ.
వైరాగి
(p. 1229) vairāgi vai-rāgi. [Skt. from విరాగము.] n. An ascetic, a devotee; a monk. విరక్తుడు, బైరాగి. వైరాగ్యము vai-rāgyamu. n. Freedom from passion or worldly attachments, విరాగత్వము, విరక్తి. పురాణవైరాగ్యము the self restraint caused by reading pious books. ప్రసూతివైరాగ్యము the continence that impresses the mind of an accouchee. శ్మశానవైరాగ్యము the feelings of repentance caused by a funeral.
శయనము
(p. 1243) śayanamu ṣayanamu. [Skt.] n. Lying down sleeping sleep. నిద్ర. A bed, a couch, పరుపు, మంచము. శయనించు or శయించు ṣayan-īyamu. v. n. To lie down, recline, to go to bed. పండుకొను, పరుండు శయనీయము ṣayan-īyamu. n. A bed, a mattress. మంచముమీదపరిచిన పరుపు. శయ్య. శయాళువు or శయితుడు ṣāyāḷuvu. n. A sleepy, slothful, or sluggish man. నిద్రాళువ, నిదురపోతు తూగిపడువాడు. అలసుడు, మందుడు. శయ్య ṣayya. n. A bed, mattress, పడక, పరచినపరుపు. Stringing or tying words together, style, శబ్దగుంభనము. 'నతతంబువేదశాస్త్ర ప్రసంగము మాని శయ్యలొక్కొకసారి చదువసాగె.' T. ii. 72. 'అరసివిశుద్ధశబ్దములు నర్థములున్ ధ్వని వైభవం బలం కరణమురీతివృత్తులును కల్పనపాకము శయ్యయున్ రసస్ఫురణము.' ib. ii. 60. పుష్పశయ్య a bed of flowers.
సింథువు
(p. 1330) sinthuvu sindhuvu. [Skt.] n. The ocean. A river. The river Indus: the country on its banks. సముద్రము, నది, నదీవిశేషము, తన్నికటదేశము. సింధుశయనుడు sindhu-ṣaya-nuḍu. n. He whose couch is the bad of the sea, i.e. Vishṇu. విష్ణువు. సింధుదేశము sindhu̇-dēṣamu. n. Sindh; the country on the banks of the Indus, the Punjab, సింధునదీ ప్రాంతభూమి, సింధుపుత్రి or సింధుకన్య sindhu-putri. n. Lit. the daughter of the sea; an epithet of Lakshmi. లక్ష్మి. సింధురము sindhuramu. n. An elephant. ఏనుగు.
సుఖము
(p. 1338) sukhamu sukhamu. [Skt.] n. Happiness, welfare, health, safety, pleasure, enjoyment, delight. ఆనందము, ఆరోగ్యము, సౌఖ్యము, క్షేమము. Heaven, స్వర్గము. నయనసుఖము the delight of one's eyes, the name of a kind of cloth. adj. Pleasing, delightful, agreeable, comfortable, easy, happy, well, cheerful, healthy. ఆనందమైన, ఆరోగ్యమైన, క్షేమమైన. సుఖసత్కథానినోదంబున నుండగా while he was passing his time agreeably in listening to a pious story. సుఖజీవనము sukha-jīvanamu. n. A happy or easy life. కష్టములేనిబ్రతుకు. సుఖజీవి sukha-jīvi. n. A prosperous or happy person. కష్టములేక జీవనముచేయువాడు. సుఖ ప్రసవము an easy and safe accouchement. సుఖభోగి one who lives at ease. సుఖభోగులు sukha-bhōgulu. n. A sort of grain. ధాన్యవిశేషము. H. iv. 157. సుఖముగా sukhamu-gā. adv. Happily, safely, in good circumstances. సంతోషముగా, క్షేమముగా, మీ తండ్రి సుఖముగానున్నాడా is your father well? సుఖవాసి or సుఖప్రాణి sukha-vāsi. n. A delicate, luxurious person, one who lives at ease. సుకుమారము గానుండేవాడు. సుఖసంకటము or సుఖరోగము sukha-sankaṭamu. n. (lit. the pains of pleasure) Venereal disease. మండలరోగము. సుఖాసీనుడు sukh-āsīnuḍu. n. One who is seated at his ease. హాయిగా కూర్చున్నవాడు. సుఖి sukhi. n. One who is happy, one who possesses happiness or pleasure, one who is in good health, సుఖముగలవాడు, సుఖించు or సుఖియించు sukhinṭsu. v. n. To be happy, well or at ease; to be glad, rejoice, be comforted. ఆనందించు, హర్షించు.
సె౛్జ
(p. 1350) sezja sedzdza. [from Skt. శయ్యా.] n. A bed, a couch, శయ్య. A basket of plaited cocoanut leaves to hold flowers, fruits, &c. The box worn by Jangams, containing the lingam. పూలుమొదలైనవి పెట్టేబుట్ట, సంపుటము, లింగకాయ మొదలైనవి ఉండేసంచి. 'రాత్రియునగుటయు శిలయెనెజ్జగాగసీతార్తుడై యుండె.' M. XII. iii. 202.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149916
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113117
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101476
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95737
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55872
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51544
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40241
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39145

Please like, if you love this website
close