(p. 305) kūrcuṇḍu or కూరుచుండు kūrṭsunḍu. [Tel.] v. n. To sit, sit down, be seated. కూర్చుండబెట్టు kūrṭsunḍa-beṭṭu. v. a. To seat, make one sit down. కూర్చుండబడు to sit కూర్చుండు. 'గీ. ఇంత పాఫంబు చేయంగ నెత్తికొందు, రయ్యరాజ్యలోభంబున నఖిలబంధు, జనులవధియింప దొడతినని రథంబు, మీదగూర్చుండబడియె జేయూదికొనుచు.' భార. భీష్మ. i.