Telugu to English Dictionary: endurech

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అచంద్రతారకము, ఆచంద్రార్కము
(p. 110) acandratārakamu, ācandrārkamu ā-chandra-tārakamu. [Skt.] adv. For ever, as long as the moon and stars or sun endure.
ఉండు
(p. 148) uṇḍu uṇḍu. [Tel.] v. n. To be, exist, live. 2. To reside, dwell. 3. To remain, stop, stay. 4. To last, endure, continue. 5. To keep still, stay quiet; 6. To wait. To stand over, remain as a surplus. ఉండిపోవు, శేషించు. 7. To have. నాకు భార్య ఉండగా as I have a wife. 'కనకము ఉన్నవాడు' he who possesses gold. -- 8. To keep a feast. విజయదశమి ఉండినారు they kept the Vijaya Dasami feast. ఉన్న మాట యిది this is the fact. ఉన్నరూపు the true form, the reality. నేను అక్కడ పది దినములుంటిని I remained there ten days, వాడు (ఇంట్లో) ఉన్నాడా is he at home? మీ తండ్రి బాగా ఉన్నాడా is your father well? ఉన్నట్టుండి suddenly, just as they were. ఉన్నారు they are; రేపుదాక ఉంటారా will they remain till to-morrow? అక్కడ ఉన్నారా are they there?
ఓపు
(p. 218) ōpu ōpu. [Tel.] v. t. To bear, endure, tolerate. ఓర్చు. చూపోపక A. v. 78. unable to stand before his face. ఇంతకష్టమోపలేను I cannot bear this trouble. ఓప రాని. ōpa-rāni. adj. Intolerable సహింపగూడని. ఓపలేని ōpa-lēni. adj. Impatient. ఓర్పులేని; helpless,దిక్కులేని. ఓపలేనివారికి వద్దన్నవారే తల్లిదండ్రులు those who check the impatient are their best friends. ఓపు ōpu. v. n. To be fit, to suit; to be worthy: to be able: to be possible or practicable. చాలు, తగియుండు, పోనోప్పనా can he go? పోనోపడు he cannot go. ఈనోపని unable to give.
ఓరుచు
(p. 219) ōrucu ōruṭsu. [Tel.] v. n. To bear, endure, suffer, tolerate, pardon సహించు, క్షమించు. (From ఓడు) v. t. To conquer ఓడించు. ఓరుపు ōrupu. n. Endurance, patience, tolerance. ఓరుచుకొను ōruṭsu-konu. v. n. To endure, to be patient. ఓరుపరి Same as ఓర్పరి.
కలుగు
(p. 259) kalugu or కల్గు kalugu. [Tel.] v. n. To live exist. To be. ఉండు. To happen, occur. To become అగు. To endure ఓపు. To be born పుట్టు. To meet కూడు. ఒక రాజుకలడు there was a certain king. అతనికి పిల్లలుకలిగి children being born to him. సొమ్ముకలవాడు one who has money. నాకు న్యాయము కలిగినది I got justice. అట్లా అనడముకద్దు (or కలదు) it is usual to say so. పనికలిగి వచ్చిరి they came about some business. వ్రాయగలడు he can write. అట్లా మేము చెల్లించగలవారము కాము we are not liable to pay this money. వీరాదిగాగలరాజులు (RYD. 2060) these and other princes. తెలివిగలవాడు a man of sense. యాభైయేండ్లుగలవాడు aged fifty. To be sore. వానికి కండ్లుకలిగినవి he has sore eyes. v. t. To have, to show కలిగియుండు, కనుపరుచు. 'కరుణగలుగుమ్మ కమలనేత్ర.' (భార. అది. viii.)
గిట్టు
(p. 367) giṭṭu giṭṭu. [Tel.] v. n. To die, expire. చచ్చు, నశించు. 'పుట్టిరేని వారుగిట్టిరేని' what though they be born, what though they die (Vēma). To suit, agree, match or meet, to be met. అనుకూలించు. to gnash. వాడికి పండ్లుగిట్టుకొనిపోయినవి his teeth were set in agony. వానికిని నాకును గిట్టదు he and I do not agree. నాకు గిట్టనివారు those who hate me, my ill wishers. ధరగిట్టక not agreeing on a price. అది నాకు గిట్టదు I do not like it, I cannot endure it. గిట్టీగిట్టక ఉన్నారు they are hardly on good terms. గిట్టని unsuitable. గిట్టమి disagreement, enmity. గిట్టమితనము spitefulness. v. a. To attack, meet with; లేండ్లగమిగిట్టుకోల్పులి the tiger that attacks the deer. M. 9. 1. 260. కలియు, కదియు, పైపడు, తాకు, పొదుపుకొను. 'శక్తిదండకృపాణ పాశములు నీటెగదయు శూలముగొని నిశాచరుని గిట్టి' T. v. 111. గిట్టుబడి or గిట్టింపు giṭṭubaḍi. n. Profit (in trade): in demand. గిట్టింపైన సరుకులు goods that are profitable to the seller, good articles.
చాలు
(p. 448) cālu ṭsālu. [Tel.] v. n. To suffice, to be enough or sufficient. కావలసినంత అగు, సమృద్ధమగు. To be able. To bear, tolerate, endure ఓపు. చాలును (3rd pers. aor.) it is enough. చాలదు. neg. aor.) it is not enough. అనజాలరు they cannot say. బుద్ధిచాలదు నీకు (Dasav. iv. 195.) you have not sense enough. చాలీచాలకయిది జరిగించినాడు he committed this out of dire necessity. చాలీచాలవు these are barely enough. ఈడుచాలిన grown, of full age. ఈడుచాలని under age, immature. జ్ఞాపకముచాలదు I do not sufficiently remember it. నా గ్రహచారము చాలక యిట్లు సంభవించెను through my luck not being good enough it so happened. వాపులుచాలు enough of these words about relationship. 'వాలి నేనును సురల్ పడినొకవంక జాలితి మొకవంక జాలి రసురులు.' T. iii. 117. On our side we were mighty, and so were our foes. చాలు n. Sufficiency, abundance సమృద్ధి. A line, a row, series, furrow, stripe, track, trace. A flow or stream. Features. తల్లిచాలుపోలిక resemblance to the mother's features. ఈ చాలున in this manner. శ్రేణి, సరణి, జాడ. A. v. 122. R. i. 106. 117. చాల్గల, i.e., చాలుగల. (Vasu. i. 57.) in a stream. చాలుపు or చాల్పు ṭsālupu. n. A line or row. A series, succession. Length: the longer measurement as opposed to the width. చాలుపుగా in a line, one after another, here and there, occasionally. చాలుబడి ability, చాలిక, సామర్ధ్యము. చాలు వాడు one who is able శక్తుడు, సమర్థుడు. చాలుపారు to be fine or pretty వరుసతీరు. 'క మొలచి తలలెత్తి నిక్కుచు సలలితగతి జాలుపారె సస్యములధిపా.' భాగ. x.
చూపు
(p. 451) cūpu ṭsūpu. [Tel. from చూచు.] n. Slight, a look, vision, glance. లక్ష్మి అతణ్ని చిన్న చూపుచూచినది fortune frowned on him. చిన్నచూపు humiliation, contempt. బ్రతికే చూపు కనిపించలేదు there was no prospect of his living longer. చూపోపు (చూపు+ఓపు) to endure the sight of. చూడ సహించు. చూపోపక unable to stand before his face. A. v. 78. చూపు or చూపించు v. a. To shew, point out. భయముచూపించు to frighten. అన్నము చూపించు to provide for, give bread to. ఆశ చూపించు to hold out hopes or prospects. చూపుడుకోక a transparent petticoat. చూపుగుర్రము or చూపుడుగుర్రము tsūpu-gurramu. n. A block head, a useless man. పనికి ఉపయోగము కానివాడు. చూపుడువేలు ṭsūpuḍu-vēlu. n. The forefinger. జుట్టునవేలు. చూపరులు ṭsūp-arulu. n. Spectators, bystanders. చూపరి ṭsūpari. n. A handsome woman, or man. చక్కనివాడు, లేక, చక్కనిది.
తమాయంచు
(p. 1404) tamāyañcu tamā-y-inṭsu. [Tel.] v. n. To stop, cease, అగు. తమాయంచుకొను to bear, endure, సహించు, భరిరచు.
తాళు
(p. 526) tāḷu or తాళుకొను tāḷu. [Tel.] v. a. To bear, suffer, endure, tolerate, have or show patience సహించు. To refrain. To wait, stop. ఆగు, నిదానించు. ఈ బట్ట కట్టు తాళును this cloth wears very well.
ధీర
(p. 623) dhīra dhīra. [Skt.] n. A heroine, a brave woman. ధీరము dhīramu. adj. Brave, firm, steady, wise, sensible. ధీరత్వము dhīratvamu. n. Courage Self-command, resolution to bear or endure. ధీరుడు dhīruḍu. n. A hero. ధైర్యముకలవాడు. A learned man, విద్వాంసుడు.
నిభాయించు
(p. 654) nibhāyiñcu nibhāyinṭsu. [Tel.] v. n. & a. To accomplish. To suffer, endure, bear; to manage, భరించు, సహించు.
నిల్చు
(p. 661) nilcu or నిలుచు niluṭsu. [Tel.] v. n. To stand. To remain, exist, last, live. continue. To stay, stop, halt. నిలిచిపోవు. To be still or quiet, as a fluid in a vessel. To be firm or steadfast. To bear, be patient, restrain one's feelings. To be repressed, allayed, slackened. వాని మాట నిలిచినది he kept his word. నిలిచికురియదు it does not rain steadily. ఆ బడి నిలిచిపోయినది the school is now closed. పని నిలిచిపోయినది the work has stopped. M. XII. v. 459. నిలుపాటి or నిలువుపాటి long, పొడుగైన. నిలువబెట్టు to set up , erect. నిలువతీయు to set one on his legs. నిలుచుండు or నిల్చుండు niluṭs-unḍu. (నిలిచి+ఉండు.) v. n. To remain standing, to continue to stand. నిలుచుండు. నిలుడుకొ Same as నిలుచుండు. నిల used for నిలువ. నిలబడు, నిలువబడు or నిల్వబడు nila-baḍu. v. n. To stand. నిలుచుండు. To be stopped. అడ్డుపడు. To be set up, ప్రతిష్ఠతమగు. నిలక, నిలకడ, నిలుకడ or నిల్కడ nilaka. n. Standing; steadiness, constancy, firmness. స్థైర్యము. ఈ యేరు నిలక యివ్వదు I cannot keep my footing in the current. కాలు నిలకడచేసికొను to gain a firm footing నిలకడయిన ఉద్యోగము permanent (not acting) employement. నిలుకడగానుండే firm. నిలితము nilitamu. n. Delay: endurance, (Vizag.) నిలువెడుఎత్తు or నిలువుఎత్తు niluveḍu-y-ettu. n. A fathom high, lit: one man's stature. నిలుపు nitupu. v. a. To cause to stand, నిలువబెట్టు. To fix, to set up, to place, to erect, ప్రతిష్ఠించు. To stay, restrain, interrupt, repress, అడ్డగించు. To support, maintain, keep firm, establish, స్థిరపడు. To retain, keep back, reserve, నిలిపిఉంచు. To set aside, exclude. నిలుపు n. Standing, a halt, &c. నిలుచుట, ఉండుట. అది నిలుపుగానున్నది it is suspended or in abeyance. నిలుపుచేసినారు they stopped the work, &c. detained (me) &c. నిలుపు or నిల్పు nilupu. adj. That which stops. నిలుపునది. Firm, స్థిరమైన. నిలుపోవు nilup-ōpu. (నిలుపు+ఓపు.) v. n. To endure, to bear, to put up with, ఓర్చు. సహించు. నిలుపుదల nilupu-dala. n. Stopping. suspension. నిలువ or నిల్వ niluva. n. A remainder, something that is left over, శేషము, నిలిచియున్న వస్తువు. నిలువరి niluv-ari. adj. Steadfast. n. A steady man. నిలువు niluvu. n. Standing. నిలుచుట. Stature, height, ఎత్తు. A fathom or a man's height, మనిషి ఎత్తు. Form, shape, figure, ఆకృతి. A storey, మీది అంతస్తు. The standing crop. మూడు నిలుపుల నీళ్లు water three fathoms deep. వాని నిలువెల్లా విషము he is a villain from head to foot. నానిలువెల్లదోచుకొన్నారు they fleeced me or stripped me. వానికి నిలువుగుడ్లు పడినవి his eyes are set, he is dying. నిలువాటి, i.e., నిలువుపాటి standing, erected. నిలువు adj. Upright, standing, High, tall. నిలువుచెంబు a cup with upright sides, a mug. నిలువుఅంచనా reckoning upon the standing crop. నిలువుటద్దము niluvu-ṭ-addamu. n. A pier glass, a full length mirror. నిలువుకొలువు or నిలువుజీతము service in which one has to stand up always and is not allowed to sit. నిలుచుండిచేయు సేవ. నిలువుకాళ్లు stilts. నిలవరము, నిలువరము or నిల్వరము nilava-ramu. n. Firmness, steadfastness. The truth, certainity. A deposit, money lodged. adj. True, certain, fixed, firm, stable, sure, స్థిరమైన. నిలవరించు, నిలువరించు or నిల్వరించు nilavarinṭsu. v. n. To stand firmly. చలింపకనిలుచు. v. a. To cause to stand firmly. చలింపకనిలువు. To stop, to cause to halt; to support, to manage, to sustain.
పాలు
(p. 746) pālu pālu. [Tel.] n. A share or portion. భాగము, వంతు. Possession, charge, వశము. infl. పాలి, or పాలిటి; local ablative పాల or పాలిటి. plu. పాళ్లు. నా వయసు నీపాలుచేసినాను I yielded up my youth to thee. అతని పాలికి వచ్చినది యిది this is what fell to his share. నీపాలిదైవము or నీపాలిటిదైవము your good angel, your tutelary God. వాడు నాపాలిటికి యముడు he has been a curse to me. వేములుపండి కాకులపాలైనవి a proverb regarding the wealth of a prodigal. పరులపాలైన given up to others or sacrificed. దొంగలపాలైన abandoned to thieves. రచ్చలపాలుకావడము to become a prey to ridicule, to become a laughing stock. అప్పుల పాలయినాడు he has fallen into debt. పాలబాన or పాలుబాన pāla-bāna. n. The ryot's share of the crop, ఉభయరాశి అంబారములో కాపునకు చేరే వర్తనధాన్యము. 'కష్టపడి పైరుచేసే సంసారి, ముద్రపిండి, వినాయకునిచాట, గుగ్గిళ్లగంప, పాలుబాన, రాశి అడుగు, ఇవి పుచ్చుకొని,' Miscell. iii. 430. పాలాడు pāl-āḍu. v. a. To divide into shares. To cut, to sever, to separate, ఖండించు. పాలారుచు or పాలార్చు pālā-ruṭsu. (పాలు+అరుచు.) v. a. To disregard, to neglect, ఉపేక్షించు. భాగ. iii. పాలుచేయు pālu-chēyu. v. a. To hand over, give over to, deliver, sacrifice. నన్ను అప్పులపాలుచేసినాడు he plunged me in debt. పాలుపడు or పాల్పడు pālupaḍu. v. n. To undertake, to enter upon, to share, to engage in. పూనుకొను, పైనవేసికొను. To be subject to, స్వాధీనమగు. 'వివిధచేష్టలకుంబాలుపడి.' B. X. §. 30. పాలుపుచ్చు or పాలుపెట్టు pālu-puṭsṭsu. v. a. To deduct or subtract: to divide or separate, విభాగించు. To decide or settle, నిర్ణయించు. వేదనపాలుకాలేను I cannot endure being a prey to grief. పాలుగలవాడు a co-heir, a cousin, దాయాదివాడు. 'పాలుగలవాడు మన కొకజాలియిడక, తానతారసానకు వచ్చెన్.' A. iii. 39. పాలుపోవు pālu-pōvu. v. n. To be divided or shared. విభక్తమగు. To be decided, నిర్ణీతమగు. ఒకరిని పాలుబోక ఆ పనిని అట్టె పడవేసిపెట్టినారు no one undertook the work, so it was left undone. అది యెటు వ్రాయడానకు పాలుపోక విడిచినాను unable to decide how to write the passage. I omitted it. పాలుభోగగ్రామము pālu-bhōga-grā-mamu. n. A village wherein each field is held as one man's separate property.
పేగు
(p. 794) pēgu or ప్రేగు pēgu. [Tel.] n. An entrail, gut, or bowel. Generally used in the plural: పేగులు. పేగులు తెగేటట్టు పరుగెత్తినాడు he ran so fast as to break his wind. పేగులు తెగిన గుర్రలు a broken winded horse. అది నా పేగు గనుక నా మనసు తాళలేదు as it was my own child I could not endure to see this. పేగులుతెగ నవ్వినాడు he is ready to split his sides with laughter. పేగునపట్టినతీట rankling or piercing pain. మేమందరము ఒక పేగు we are all sons of the same womb. పేగెక్కుట the wringing of the belly. ఆ బిడ్డకు పేగుపడినది the child is suffering from spasams. పేగుతట్టు or తోము to handle or rub the belly to remove pain. పేగు౛ారు pēgu-ḍzāru. v. n. To have rupture or hernia, బుడ్డదిగు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113065
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95690
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close