(p. 872) balla balla. [Skt.] n. A bench, plank, board, table. A ship's deck. The disease called spleen. గుల్మము. వారు బల్లమీద కూర్చుండిరి they were sitting on a bench. రెండుబల్లలను తచేయుము join the two planks together. అతనికడుపులో బల్లకట్టుకొన్నది or బల్లపెరిగినది he has a enlargement of the spleen. నీరుబల్ల the dropsy బల్లకట్టు balla-kaṭṭu. n. A large flat bottomed boat, a raft. వెడలుపైన అడుగుగల పడవ. బల్లకూర్పు balla-kūrpu. n. Wainscotting, planking, joiner's work. బల్లకూర్పుటిల్లు a house built of boards. బల్లకోల balla-kōla. n. A sort of spear of harpoon. పంట్రకోల. 'భ్రమితేంద్రియములను బలునిర్రె నేసి, భాషాప్రణీతమన్బలుబల్లకోల, నీషణత్రయమను నెలుగుకన్నొడిచి.' BD. v. 1443. బల్లగోలలవారు balla-gōlala-vāru. n. Lancers. 'వరుసనుబహుపుష్ఫ వాటికల్ నాటి, జాలవారిని దివ్వటీలను బల్లగోలలవారిని గుడిపూజరులను.' BD. iii. 1016.