Telugu to English Dictionary: entertained

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంపకము
(p. 15) ampakamu or అంపకాలు ampakamu. [Tel.] n. Permission to go; dismission. An entertainment given to a friend on the occasion of his departure. పంపించడము, సెలవు విందుచేసి సాగనంపడము, బహుమానమిచ్చిపంపడము. అంపకముచేయు to dismiss, send away. అల్లునికి అంపకము చేసి పంపిరి they gave the son-in-law the entertainment preparatory to his departure and sent him away. 'బ్రహ్మసభకేనుబోయి కొంత, కాలముదుండి యజుడంపకంబుసేయ, మానవసరంబునకువచ్చి.' H. 4. 7
ఉంచు
(p. 147) uñcu unṭsu. [Tel. Causal of ఉండు] v. t. To place, put, set, lay, let be, keep, deposit, preserve, reserve. ఈ మాటలు అట్టె ఉంచు leave off these assertions. మదిలోనుంచు to bear in mind. తమరు దయ ఉంచవలసినది you must not forget me: ఉంచుకొను unṭsu-konu. To keep for himself. To keep a mistress. To entertain in service.
ఏదు
(p. 198) ēdu ēdu. [Tel.] v. n. To go, depart, cease, perish; be lost, leave, abandon. విడుచు, నశించు. దిక్కేదిన friendless, helpless. భయమేదిన fearless. చెలువేది having lost its bloom. సంశయమేది not entertaining a doubt. సందేహము మాని.
గంట్లము
(p. 347) gaṇṭlamu ganṭlamu. [Tel.] n. A Wish or hope entertained by a pregnant woman గర్భణియొక్కకోరిక. (య. iv.)
చలము
(p. 443) calamu ṭsalamu. [Tel.] n. Spitefulness, malice, ill-will. మాత్సర్యము. Insolence, obstinacy. Rudeness, fury, రోషము, హటము, మోడి. చలముకొను, చలపట్టు or చలపొడుచు to entertain spite. ఇది చలమో ఫలమో (a proverb) did you do this with an object or through mere spite? చలపకారము same as చలము. చలపాది, చలవకారి or చలమరి ṭsalapādi. n. A spiteful or illtempered man. మాత్సర్యశీలుడు. చలపాదితనము ṭsalapādi-tanamu. n. Spite, grudge, crossness. చలపో రు ṭsala-pōru. (చలము+పోరు) v. n. To wreak a grudge, to fight inveterately చలముపట్టు పోరాడు.
చాటువయ
(p. 407) cāṭuvaya chāṭuvu. [Skt.] adj. Watty, pleasant. ప్రియమైన. చాటుభాషణము rambling talk. చాటుపద్యములు or చాటుధార పద్యములు stray verses: a current epigram, fugitive verses: a current epigram, fugitive verses or couplets. చాటువు. n. Pleasing or entertaining conversation.
ప్రవేశము
(p. 839) pravēśamu pra-vēṣamu. [Skt.] n. An entering upon or engaging in, entrance. చొచ్చుట; చొరవ. ఆ శాస్త్రములో వానికి ప్రవేశములేదు he has no acquaintance with that science. ఆ దొరవద్ద నాకు ప్రవేశములేదు I have no influence with that gentleman. గృహప్రవేశముచేసినారు they have gone to live in their new house. ప్రవేశముకనవలెను please to acknowledge the receipt. వర్షాకాల ప్రవేశమైనది the rainy season has now set in. ప్రవేశనము pra-vēṣanamu. n. Insertion, entering. ప్రవేశపెట్టడము. ప్రవేశపెట్టు pravēṣa-peṭṭu. v. a. To introduce, instal, induct, admit, enter, entertain or take into service. ప్రవేశించు pravēṣ-inṭsu. v. n. To enter; to enter on or upon, to interfere in. చొచ్చు.
మను
(p. 952) manu manu. [Tel.] v. n. To live, exist. జీవించు. To conduct oneself, వర్తించు. 'కంటిని శ్రీపాద కమలంబులేను, మంటినింకేటికి మగుడుదుననిన.' BD. iii. 2220. n. Earth, soil, మట్టి, నేల. మనికి or మన్కి maniki. n. Existence, living, జీవించడము, జీవనము. Home, an abode. నివాసము, ఉనికిపట్టు. వాసస్థానము. A place, స్థానము. 'మనుకులము రాచవారల, మనుకులకిరవగచుకలిమిమగువకునెలవై, తనరునయోధ్యానగరము.' R. i. 102. మనుకులకిరవగుచు, అనగా ఇండ్లకు ఉనికిపట్టుఅగుచు. మనికిపట్టు maniki-paṭṭu. n. Home, an abode. గృహము. మనుకువ manukuva. n. An abode, house, residence. వాసస్థానము. మనుగడ manugaḍa. n. Life, living. జీవనము, జీవించడము. Means of livelihood, జీవనోపాయము. 'మనుగడదప్పునొక్క మునిమాటలుచేకొననైతి.' M. XII. iii. 370. మనుచు, మంచు, మనుపు or మన్పు manuṭsu. v. a. To cause to live, to nourish, to take care of, bring up. మనజేయు, పోషించు, బ్రతికించు. మనుదిండి or మన్దిండి manudinḍi. n. Lit: That which eats earth, i.e., a kind of snake, ఒకవిధమైన పాము. మనుపరి manupari. n. A guardian, కాపరి, రక్షకుడు. మనుపీనుగు manu-pīnugu. n. A living corpse, జీవచ్ఛవము. మనువృత్తి, మనోవర్తి or మనువర్తి manu-vritti. n. Maintenance, support; a pension, allowance, stipend. మనువు manuvu. n. Life, living, జీవనము, బ్రతుకుట. Conduct, వర్తనము. Choosing a husband, the choice of a husband, మగని వరించుట. A husband, మగడు. A fitting match, implying a proper or respectable son-in-law. వివాహనిశ్చయము. అతడు కూతుళ్లకు మనువులుచిక్కక అల్లాడుచున్నాడు he is at a loss for a suitable match for his daughters. మంచిమనువుచిక్కితే కూతురికి పెండ్లిచేస్తాడు. if he meets with a suitable match he is ready to give his daughter in marriage. మారుమనువు a second marriage of a woman, ఆడదానికి రెండవ వివాహము. మనుగుడుపు manu-guḍupu. n. A final entertainment given by the bride's parents to the bridegroom, after the conclusion of the whole marriage ceremonies.
మమత
(p. 954) mamata or మమత్వము mamata. [Skt.] The interest or affection entertained for objects, from considering them as belonging to, or connected with oneself. అభిమానము. 'వేటజూదంబు పానంబు మాటబిరుసు, కఠినదండంబుతరలాక్షికానియీవి, యనెడివ్యసనంబులేడింటి యందుమమత, తగదుగావింపధారుణీతలవిభునకు.' M. V. ii. 42. మమకారము mama-kāramu. n. Egoism, self regard, pride, arrogance, self-sufficiency, అహంభావము. Attachment, love, ప్రేమ.
వహించు
(p. 1145) vahiñcu or వహియించు vahintsu. [Skt. వహ్ to carry.] v. a. To bear, support, sustain, assume, undertake. అతడు ఈ ప్రతిష్ఠను వహించినాడు he gained this reputation. నామీద కార్పణ్యమును వహించువాడు he entertained ill will against me.ముష్కరమును వహించు to become obstinate. తమ౛ాబును శిరసావహించినాను I have the honor to acknowledge your letter. వహనము vahanamu. n. Carrying, bearing, వహించచుట. Anything that carries. A ship, ఓడ. వహిత్రము vahitramu. n. A raft, a float, a vessel. నౌకాభేదము. BD. ii. 509. &. iv. 113. వహ్ని vahni. n. Fire, the god of fire. అగ్ని.
విందు
(p. 1163) vindu vindu. [Tel. cf. Tam. విరుందు.] n. A treat, entertainment, banquet, feast. An invitation. Hospitality, ఆతిథ్యము, ప్రార్థనాపూర్వక భోజనము. A guest, భోజనమునకు వచ్చినవాడు, భోజనమునకువచ్చినస్త్రీ, అతిథి. A relation, చుట్టము. కన్నులకువిందుగానుండే a feast for the eyes, a delicious or alluring sight. 'చూడ్కివిందొనరించి.' N. ix. 276. మాకు విందులేనికూడు మందు a dinner without a guest is medicine with us, i.e., we seldom dine without friends. 'కొండముచ్చునకును కోతియువిందౌ.' Vema. 1783. తమ్మిపూవిందు the friend of the lotus, i.e., the sun. R. v. 175. విందుచేయు or విందుపెట్టు vindu-chēyu. v. n. To give a party or a feast.మర్యాదగాపిలిచి భోజనము పెట్టు. విందుకుపిలుచు vindu-ku-piluṭsu. v. a. To invite, to call to a feast. భోజనమునకుపిలుచు. విందుపురుగు vindu-purugu. n. A kind of spider.
వైరము
(p. 1229) vairamu vairamu. [Skt. from వీరము.] n. Enmity, hostility, antipathy. శత్రుత్వము. వైరనిర్యాతనము or వైరశుద్ధి vairaniryātanamu. n. Revenge, retaliation, requital of injury. ప్రతీకారము. పగతిర్చుకొనుట. వైరి vairi. n. An enemy, foe, adversary, శత్రువు, రిపుడు, పగవాడు. కరివైరి the elephant's foe, i.e., the lion. adj. Hostile, inimical, విరోధమైన. వైరించు vairinṭsu. v. n. To entertain enmity, పగగొను.
వ్యాయోగము
(p. 1235) vyāyōgamu vyā-yōgamu. [Skt.] n. A certain sort of theatrical entertainment, a kind of drama. నాటకభేదము.
సూడు
(p. 1347) sūḍu sūḍu. [Tel.] n. Enmity, pique, spite. సుక, వైరము, విద్వేషము. An enemy, శత్రువు. v. a. To cut, కోయు. 'అజ్ఞానమనెడియడవిని, నుజ్ఞానపు ఖడ్గముననునూడగవలదా.' Vema. 2091. 'క నూడొక్కటియనుమరిదా, కీడొక్కటియును జగంబు కీర్తించుటకై.' UH. iv. 248. 'జక్కవగమిమాడుచక్కని వగకాడు.' T. i. 44. సూడుకాడు sūḍu-kāḍu. n. An enemy. వైరి. సూడుపట్టు or సూడుకొను sūḍu-paṭṭu. n. To entertain ill will. పగగొను, విరోధించు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83180
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79150
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63301
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57469
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39003
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38074
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28448
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27869

Please like, if you love this website
close