Telugu to English Dictionary: enthusiasm

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అభినివేశము
(p. 69) abhinivēśamu abhi-nivēṣamu. [Skt.] n. Ardour, zeal, enthusiasm, earnestness, పట్టు, శ్రద్ధ, చొరవ.
దిట
(p. 593) diṭa diṭa. [Tel.] n. Strength, power. దార్ఢ్యము, శక్తి. 'దిటచెడిలోబడెదైత్యుడు.' భాగ. iii. దిటము diṭamu. n. Courage. Resolution, firmness. ధైర్యము. adj. Strong. దృఢము. దిటమరి diṭam-ari. n. A hero, a spirited energetic person. ప్రౌఢుడు, ప్రౌఢ. దిటమర losing heart. దిటవు diṭavu. n. Courage, bevery. Plumpness. దార్ఢ్యము. adj. Strong. దృఢము. దిట్ట diṭṭa. n. A hero, an enthusiast, a brave man. Firmness. Strength, దార్ఢ్యము, శక్తి. దిట్టడు Same as దిట్ట. దిట్టతనము diṭṭa-tanamu. n. Heroism, galantry, firmness, pluck, spirit. దిట్టకూళ diṭṭa-kūḷa. n. A wicked man. దిట్టపడుdiṭṭa-paḍu. v. n. To fit, answer. To be stout or trim. To be verified, come true, be fulfilled. దిట్టపరచు diṭṭa-paraṭsu. v. a. To regulate, order, ordain, trim, establish, ratify. దిట్టము diṭṭamu. n. Firmness, stoutness, tenacity, tightness, good order. దృఢత్వము. A statute or order, నిర్ణయము. దిట్టముచేయు to arrange, settle. అతడు అరవకుండా దిట్టముచేసినారు they took precautions against his crying out. A scheme; a statement showing what land each man cultivates and the respective assessment. దిట్టము adj. Settled, arranged. Firm, stout, tenacious, solid, tight, orderly. దిట్టము an affix. About. అరదిట్టము about half. ముక్కాలు దిట్టము about three quarters.
మొక్కలము
(p. 1035) mokkalamu or మొక్కలితనము mokkalamu. [from Skt.ముష్కరము.] n. Obstinacy, stubbornness, ముష్కరత్వము. Bravery, courage, valor, heroism, శౌర్యము, ధైర్యము. Spiritedness, enthusiasm, joy, ఉత్సాహము. మొక్కలములు stubborn language. adj. Stubborn, obstinate, ముష్కరమైన. Irresistible, అప్రతిహతము. 'ఎక్కడిధర్మరహస్యం బెక్కడి చుట్టరికమింక నేటివినయముల్ మొక్కలపుశత్రుడొంటిం జిక్కిన జంపురయె నీతి సిరులు వలసినన్.' Vish. viii. 446. 'చ ననుగనియొండుసత్వముమనంబున బెగ్గిలిడాయునప్పుడి. మ్మనివరుడిట్లపోలెగృప మొక్కలమై శునకంబుగాగజేయునో.' M. XII. iii. 100. కృపమొక్కలమై, అనగా దయావిహీనుడై. మొక్కలి or మొక్కలిక mokkali. n. The flash or sparkle in a ruby. కెంపులోని అధికకాంతి. మొక్కలి, మొక్కలికాడు, మొక్కలీడు or మొక్కలుడు n. An obstinate man. ముష్కరి, మూర్ఖుడు. A guard, a sentry, కావలివాడు. A hero, a courageous man, శూరుడు, కోపగాడు. 'సీ మంత్రివిద్వేషంబు మాన్యపరభవంబును ప్రజాపీడనంబులునుగలగి, మొక్కలీడుగుటయు ముచ్చలిమంత్రులా, తని బాపియతనినందనునిరాజ్య.' M. XIV. i. 23.
మొన
(p. 1040) mona mona. [Tel.] n. The point, end, extremity. ఆగ్రము, తీక్ష్ణాగ్రము. An army, or detachment, సేన. A tube. తెగ. A military array. వ్యూహము. A tribe, తెగ. The front, ముందు. 'మన మొనలకువశముగాదు మరలు పమింకన్.' M. VI. ii. 97. 'లోమొన, వెలిమొన, ఉసిమొన, ముమ్మొన, చతురమొన, పుణ్యపుమొన, పాపపుమొన, దాటడుగుమొన, కదలుమొన, అరమీటుమొన, నెరమీటుమొన, సరితాళంపుమొన, లాదిగాగల పదిరెండు మొనల వారితెలిసిరి.' H. i. 245. మొనలారిపోయినకత్తి a knife with a blunt point. adj. Last, furthest, utmost. కడపటి. మొనకట్టు mona-kaṭṭu. v. n. To attempt with enthusiasm, ఉత్సహించు. n. Joy, rejoicing, enthusiasam, ఉత్సాహము. An amulet or drug used as a charm, పెట్టుమందులలో నొకటి. ఒకానొక స్తంభనమాలిక. 'ఇదిదారికట్టు మొనకట్టిది, కాంతావశ్యకరణమిది.' S. i. 18. 'జలాగ్నిస్థంభములును, మొనకట్టును వాకట్టును.' H. i. 174. adj. Rejoicing, enthusiastic, ఉత్సాహకరమైన. మొనకాడు or మొనగాడు mona-kāḍu. n. A leader of an army, a hero, a principal; a ringleader, శూరుడు, సేనాధిపతి, ముఖ్యుడు. దొంగలమొనగాడు a ringleader among thieves. మొనకొను Same as మొనయు. (q. v.) మొనచేయు mona-chēyu. v. n. To face or front in battle. మోహరించు. మొనచన్ను mona-tsannu. n. A nipple. Lit the tip of the breast. చూచుకము. మొనతప్పు mona-tappu. v. n. To be turned away as the face, to turn away from, విముఖమగు. 'మొనతప్పితిమి రణమున మన మకట మువ్వురము.' భార. సౌ. i. మొనయు monayu. v. n. and v. a. To be, appear, happen, కలుగు. To busy oneself. to engage in. To prepare, be ready, attempt, పూను, పనిపడు. To prepare for battle, రణోద్యోగముచేయు. To cover, to rest upon. ఒగ్గు, కమ్ము, ఆనించు. 'మొండి మాటలాడి మొనసియుండువిరక్తి యమునిగెల్వనెచట నలవిగాదు.' Vēma. 864. 'మొనయు చింతాశ్రేణిమూక విప్పు.' Swa. iv. 148. టీ మొనయు, కమ్ముకొనునట్టి. మొనపు or మొనయించు monapu. v. a. To cause to attempt, పూనజేయు. To cause to happen, కలుగజేయు. To put, place. మోపు, ఉంచు. 'అనినన్ గైటభదైత్య వైరి, దరహాసాంకూరముల్ మోవిపై, మొనపంగొం డొక నిల్చియవ్వనమున్.' Parij. iv. 12. మొనపు. n. An attempt, పూనిక.
వీక
(p. 1198) vīka or వీకు vīka. [Tel. from వీగు.] n. Strength, బలము. Valour, courage, శౌర్యము, ధైర్యము. Joy, exhilaration, enthusiasm, ఉత్సాహము. Pride, haughtiness, విజృంభణము, గర్వము, ఉన్నతి. Running away from a battle, flight, retreat, యుద్ధమువలన పారిపోవట. Disgrace, అవమానము. Humility, దైన్యము. Similarity, similitude. సామ్యము, పోలిక. Bulk, largeness. స్థాల్యము. Manner, విధము. 'ఘనడప్పార్థుడుగాండివంబుగొని వీకన్నారియెక్కింప బోయిన దోశ్శక్తిదొలంగి.' Vish. viii. 299.
వీగు
(p. 1199) vīgu vīgu. [Tel.] v. n. To rejoice, to be enthusiastic, ఉత్సహించు. To be proud, నిక్కు. To become large or big, స్థూలమగు. To move or step aside, to get out of the way, to retreat, తొంగు, వెనుకదీయు. To cease, to go off. నివృత్తియగు. 'సకుటుంబముగ వీగిచరమశైలము జేరుతుహినాంశుదుము దారుదొరయనంగ.' Swa. iii. 74. టీ. వీగి, తొలగిపోయి.
శూర
(p. 1256) śūra ṣūra. [Skt.] adj. Pertaining to a hero. శూరత్వము or శూరత ṣūratvamu. n. Heroism, courage, bravery, valour. ఆరంభశూరత్వము enthusiasm at the outset. శూరుడు ṣūruḍu. n. A hero or champion. రణ సాహసముగలవాడు, వీరుడు. ఆరంభశూరుడు he who is vigorous only at starting.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149801
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113025
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101398
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95661
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55824
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51492
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40202
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39104

Please like, if you love this website
close