Telugu to English Dictionary: established

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఉద్ధరించు
(p. 159) uddhariñcu ud-dharinṭsu. [Skt.] v. a. To raise, lift, set up, support, up-hold, re-establish, restore, rescue, deliver, preserve, protect. పైకెత్తు, కాపాడు. వేదములనుద్ధరించు to restore the Vedas. సంసారమునుద్ధరించు to support the family. 'నగరగలిసిన గ్రామము నుద్ధరించినాడు' he saved the village which had been sequestrated.
ఉద్ధారణము
(p. 159) uddhāraṇamu or ఉద్ధారణ or ఉద్ధారము ud-dhāraṇamu. [Skt.] n. Lifting up. Protection. Sustaining. Rescuing, delivering, releasing, restoring. మతోద్ధారణచేయు to re-establish a religion. ఉద్ధారాంశము a share granted to the man who re-established something that has fallen into decay. పోయినదానిని మళ్లీ సాధించినవానికిచ్చే విశేష భాగము. ఉద్ధారము చేయు to sustain: support. ఉద్ధారకుడు ud-dhārakuḍu. n. He who sustains or nourishes, a saviour, a redeemer రక్షకుడు.
తాపించు
(p. 522) tāpiñcu tāpinṭsu. [from Skt. స్థాపించు.] v. t. To set up, establish or fix. నిలుపు, నెలకొలుపు. The carve చెక్కు. To belabour. మోదు.
దిట
(p. 593) diṭa diṭa. [Tel.] n. Strength, power. దార్ఢ్యము, శక్తి. 'దిటచెడిలోబడెదైత్యుడు.' భాగ. iii. దిటము diṭamu. n. Courage. Resolution, firmness. ధైర్యము. adj. Strong. దృఢము. దిటమరి diṭam-ari. n. A hero, a spirited energetic person. ప్రౌఢుడు, ప్రౌఢ. దిటమర losing heart. దిటవు diṭavu. n. Courage, bevery. Plumpness. దార్ఢ్యము. adj. Strong. దృఢము. దిట్ట diṭṭa. n. A hero, an enthusiast, a brave man. Firmness. Strength, దార్ఢ్యము, శక్తి. దిట్టడు Same as దిట్ట. దిట్టతనము diṭṭa-tanamu. n. Heroism, galantry, firmness, pluck, spirit. దిట్టకూళ diṭṭa-kūḷa. n. A wicked man. దిట్టపడుdiṭṭa-paḍu. v. n. To fit, answer. To be stout or trim. To be verified, come true, be fulfilled. దిట్టపరచు diṭṭa-paraṭsu. v. a. To regulate, order, ordain, trim, establish, ratify. దిట్టము diṭṭamu. n. Firmness, stoutness, tenacity, tightness, good order. దృఢత్వము. A statute or order, నిర్ణయము. దిట్టముచేయు to arrange, settle. అతడు అరవకుండా దిట్టముచేసినారు they took precautions against his crying out. A scheme; a statement showing what land each man cultivates and the respective assessment. దిట్టము adj. Settled, arranged. Firm, stout, tenacious, solid, tight, orderly. దిట్టము an affix. About. అరదిట్టము about half. ముక్కాలు దిట్టము about three quarters.
ధధ్రువము
(p. 625) dhadhruvamu dhruvamu. [Skt.] n. Permanency, stability: certanity. నిశ్చయము. The truth: sure knowledge. adj. Permanent, fixed, enduring, eternal, certain, ascertained. నిలుకడగల, కదలని. ధ్రువకాలు a permanent lease; ధ్రువపైరు a permanent crop, garden produce. ధ్రువకము dhruvakamu. n. The Longitude. (Colour. Essay on Zodiac.) ధ్రువపరుడు dhruva-paruṭsu. v. a. To establish, settle, ascertain or verify. ధ్రువుడు or ధ్రువనక్షత్రము dhruvuḍu. n. The name of the North Pole: the Pole Star.
నిల్చు
(p. 661) nilcu or నిలుచు niluṭsu. [Tel.] v. n. To stand. To remain, exist, last, live. continue. To stay, stop, halt. నిలిచిపోవు. To be still or quiet, as a fluid in a vessel. To be firm or steadfast. To bear, be patient, restrain one's feelings. To be repressed, allayed, slackened. వాని మాట నిలిచినది he kept his word. నిలిచికురియదు it does not rain steadily. ఆ బడి నిలిచిపోయినది the school is now closed. పని నిలిచిపోయినది the work has stopped. M. XII. v. 459. నిలుపాటి or నిలువుపాటి long, పొడుగైన. నిలువబెట్టు to set up , erect. నిలువతీయు to set one on his legs. నిలుచుండు or నిల్చుండు niluṭs-unḍu. (నిలిచి+ఉండు.) v. n. To remain standing, to continue to stand. నిలుచుండు. నిలుడుకొ Same as నిలుచుండు. నిల used for నిలువ. నిలబడు, నిలువబడు or నిల్వబడు nila-baḍu. v. n. To stand. నిలుచుండు. To be stopped. అడ్డుపడు. To be set up, ప్రతిష్ఠతమగు. నిలక, నిలకడ, నిలుకడ or నిల్కడ nilaka. n. Standing; steadiness, constancy, firmness. స్థైర్యము. ఈ యేరు నిలక యివ్వదు I cannot keep my footing in the current. కాలు నిలకడచేసికొను to gain a firm footing నిలకడయిన ఉద్యోగము permanent (not acting) employement. నిలుకడగానుండే firm. నిలితము nilitamu. n. Delay: endurance, (Vizag.) నిలువెడుఎత్తు or నిలువుఎత్తు niluveḍu-y-ettu. n. A fathom high, lit: one man's stature. నిలుపు nitupu. v. a. To cause to stand, నిలువబెట్టు. To fix, to set up, to place, to erect, ప్రతిష్ఠించు. To stay, restrain, interrupt, repress, అడ్డగించు. To support, maintain, keep firm, establish, స్థిరపడు. To retain, keep back, reserve, నిలిపిఉంచు. To set aside, exclude. నిలుపు n. Standing, a halt, &c. నిలుచుట, ఉండుట. అది నిలుపుగానున్నది it is suspended or in abeyance. నిలుపుచేసినారు they stopped the work, &c. detained (me) &c. నిలుపు or నిల్పు nilupu. adj. That which stops. నిలుపునది. Firm, స్థిరమైన. నిలుపోవు nilup-ōpu. (నిలుపు+ఓపు.) v. n. To endure, to bear, to put up with, ఓర్చు. సహించు. నిలుపుదల nilupu-dala. n. Stopping. suspension. నిలువ or నిల్వ niluva. n. A remainder, something that is left over, శేషము, నిలిచియున్న వస్తువు. నిలువరి niluv-ari. adj. Steadfast. n. A steady man. నిలువు niluvu. n. Standing. నిలుచుట. Stature, height, ఎత్తు. A fathom or a man's height, మనిషి ఎత్తు. Form, shape, figure, ఆకృతి. A storey, మీది అంతస్తు. The standing crop. మూడు నిలుపుల నీళ్లు water three fathoms deep. వాని నిలువెల్లా విషము he is a villain from head to foot. నానిలువెల్లదోచుకొన్నారు they fleeced me or stripped me. వానికి నిలువుగుడ్లు పడినవి his eyes are set, he is dying. నిలువాటి, i.e., నిలువుపాటి standing, erected. నిలువు adj. Upright, standing, High, tall. నిలువుచెంబు a cup with upright sides, a mug. నిలువుఅంచనా reckoning upon the standing crop. నిలువుటద్దము niluvu-ṭ-addamu. n. A pier glass, a full length mirror. నిలువుకొలువు or నిలువుజీతము service in which one has to stand up always and is not allowed to sit. నిలుచుండిచేయు సేవ. నిలువుకాళ్లు stilts. నిలవరము, నిలువరము or నిల్వరము nilava-ramu. n. Firmness, steadfastness. The truth, certainity. A deposit, money lodged. adj. True, certain, fixed, firm, stable, sure, స్థిరమైన. నిలవరించు, నిలువరించు or నిల్వరించు nilavarinṭsu. v. n. To stand firmly. చలింపకనిలుచు. v. a. To cause to stand firmly. చలింపకనిలువు. To stop, to cause to halt; to support, to manage, to sustain.
నెప్పు
(p. 676) neppu neppu. [Tel.] n. A place, home, abode. స్థానము. Firmness, స్థైర్యము. Knack, tact, ఉపాయము. రథము గ్రామముచుట్టు తిరిగి నెప్పున చేరెను the car was taken round the town and returned to its old place. నెప్పెరిగి knowing the knack or right way of doing a thing. దుప్పులకు నెప్పు a home for the deer. నెప్పరి nepp-ari. n. One who has knack or tact, ఉపాయశాలి. నెప్పుకొను neppu-konu. v. n. To be established. పాదుకొను. నెప్పుకొని on reaching home.
పరచు
(p. 712) paracu or పరుచు paraṭsu. [Tel. causal of పడు.] v. a. and v. n. To cause to fall, పడజేయు. To make or cause. To spread over, as a mat. To expand or spread. To go, to run. To run away. To urge or cause to run. To flow as water. To pass as time. To make one enjoy or suffer. పాటుపడజేయు, విస్తరింపజేయు, చేయు, పోవు, పరుగెత్తు. పరుగెత్తిమచు. ప్రవహించు, గడుచు, అనుభవింపజేయు 'కొట్టితేని యముడు గొట్టుపరుచు.' Vēma. 1341. 'వినతకు మ్రొక్కి వీడ్కొని గరుడుండు నతిత్వరీతగతింబరచి.' M. I. ii. 68. 'నీపేరెరిగియును దుపనొల్లక పరుతురధోగతుల౛ాడ పద్మదళాక్ష.' B. X. 93. 'చెట్టొకడుగాగ బరచిరి చెంచులుపుడు.' Swa. iv. 143. 'నిండిపరచుదరచు సెలయేరుల.' Swa. iv. 91. It is used with nouns, adjectives, verbs, and postpositions to form verbs with a causal signification. ఆటంకపరచు to prevent. భేదపరుచు to distinguish, to effect a distinction. to separate. సమ్మతిపరుచు to persuade, to convince or to make one agree. దృఢపరుచు to make firm to establish. తెలియబరుచు to make known. తేటబరుచు to make clear. లోబరుచుకొను to subdue, to bring under one's control. దిట్టపరుచు to prepare, to make ready. వారిని లోబరుచుకొన్నాడు he has got them into his hands. దాన్ని ఫలపరిచినాడు he brought it into use. పరత, పరతి or పరద parata. n. A stream, current, ప్రవాహము, వరద. వరతెంచు para-tenṭsu. [పరచు+తెంచు.] v. n. To come running. పారివచ్చు.
పరుచు
(p. 720) parucu puruṭsu. [Tel. from పడు.] v. a. To cause to fall. పడజేయు. To spread, to scatter. To make, do. ఆటంకపరుచు to make objections. సఫలపరుచు to bring to use, to effect. వారిని లోబరుచుకొన్నాడు he got them into his hands. Added to nouns it changes them into verbs; thus నిశ్చయపరుచు to ascertain, to certify. దృఢపరుచు to establish. భేదపరుచు to distinguish, separate. See పడు & పరచు పరిపించు or పరపించు parip-inṭsu. v. a. To cause to spread. పరుపు parupu. n. Bedding, a mattress. పరుండుటకు పరిచిన శయ్య. పడక.
పాదు
(p. 738) pādu or పాది pādu. [Tel.] n. A garden bed or plot smaller than a మడి. Also, the watered earth round a tree. The area or areola round the nipple or round a sore. Underneath, the nether portion, క్రిందు. Steadiness, నిలుకడ. పాదుకట్టు pādukaṭṭu. v. n. To divide into beds. పాదుకొను or పాదునిలుచు pādu-konu. v. n. To be grounded, established firm. To take root or gather strength have a footing. నాటుకొను, నెలకొను, తగులుకొను, నిలుచు. పాదుకొన్న being well grounded. పాదుకొలుపు pādu-kolupu. v. a. To fix, to ground, to establish. నాటునట్లుచేయు, స్థిరపరుచు. 'భక్తియుక్తిప్రసన్నత పంకజాక్షు, పాదపద్మంబులందునే పాదుకొలిపె.' Vish. i. 3.
పొందు
(p. 801) pondu or ఒందు pondu. [Tel.] v. n. To wink, (కన్ను) వాలు. To gain, obtain, get, acquire. To reach, attain to. To have, enjoy. To suffer, experience, meet with joy, grief or death, &c. ప్రాపించు. వానిని లక్ష్మిపొందినది good luck has be fallen him. అవమానమును పొందినాడు he incurred disgrace. సంతోషమును పొందినాడు he was pleased. నష్టమును పొందినాడు he incurred loss. విఘ్నమొందక meeting with no obstacle or cheek. నరకమును పొందినాడు he fell into hell. కన్నుపొందు to sleep. 'ఆ కడుపు నిండగుడువ గానమిరేయెల్ల, గన్నుపొందకున్న కరముడస్సి, యున్నవాడనాకు.' M. I. vi. 322. కన్నుపొందకున్న, అనగా నిద్రలేకుండా ఉండడముచేత. Also, to have intercourse with. కలయు. n. Fitness. suitability, agreement. పొందిక intercourse, friendship, స్నేహము. Joining, union, సంధి. The act of obtaining a thing ప్రాప్తి. Sameness, want of difference, అభేదము. Agreeableness, అనుకూల్యము. adj. Friendly, స్నేహితుడు. 'రాలపొందెరింగి రాలగూర్చినభంగిలోను పొందెరింగిలోనుపరచి.' Vēma. 637. పొందుకాడు ponḍu-kāḍu. n. A friend, స్నేహితుడు. పొందుకొను pondu-konu. v. n. To be fixed or established, నెలకొను. పొందుపడు pondu-paḍu. v. n. To be agreeable or fit, సరిపడు, అనుకూలించు. పొందుపాటు ponda-pāṭu. n. Convenience, suitability, aid, help. వానికి ఆ రూకలు పొందుపాటు కాలేదు he could not get the money. పొందుపాటుచేయు to arrange, అనుకూలముచేయు. పొందించు pondinṭsu. To cause to obtain, get, or experience. నన్ను ఈ శ్రమ పొందించినారు they caused me this trouble. 'మగువత నంబునజగముల తగులము బొందింప గొంతదడవెముకుందా.' B. viii. 446. పొందిక pondika. n., Fitness, agreement, aptness. ఇమిడిక. Intercourse, సహవాసము, కలయిక. 'సీతాకాంతముని స్త్రీల పొందిక లుమరగి.' R. v. 59.
ప్రతిపాదకము
(p. 828) pratipādakamu prati-pādakamu. [Skt.] adj. That which gives, effects, or causes, కలుగజేసే. Explanatory, demonstrating, proving, తెలియజేసే. ప్రతిపాదకత్వము prati-pādakatvamu. n. Substantiation. Explanatory force or bearing. నిరూపకత్వము. ప్రతిపాదనము prati-pādanamu. n. Giving, donation. దానము, ఇవ్వడము. Ascertaining, determining. ప్రతిపాద్యము prati-pādyamu. adj. Substantiated, established. నిరూపింపబడ్డ. ప్రతిపాద్యముగా prati-pādyamu-gā. adv. Determinately, firmly. పట్టుగా.
ప్రతిష్ఠ
(p. 830) pratiṣṭha pratishṭha. [Skt.] n. Staying, standing, నిలుపుట. స్థితి. Fame, celebrity. కీర్తి. Consceration, dedication. స్తంభప్రతిష్ఠ setting up a pillar as a preliminary to a wedding, &c. దేవాలయప్రతిష్ఠచేయు to consecrate a temple. ప్రతిష్ఠించు pratishṭhinṭsu. v. a. To establish permanently or firmly, to dedicate, శాశ్వతముగా నిలుపు, స్థాపించు. 'యౌవరాజ్య పట్టంబునకు నంగదుంబ్రతిష్ఠించి.' R. v. 326. ప్రతిష్ఠితము pratishṭhitamu. adj. Firmly or permanently established, dedicated.
ప్రస్థాపించు
(p. 842) prasthāpiñcu pra-sthāpinṭsu. [Skt.] v. a. To fix well or firmly, to establish, చక్కగా నిలుపు.
మామూలు
(p. 975) māmūlu māmūlu. [H.] n. Usage, established custom. మామూలుగా usually, according to custom.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close