Telugu to English Dictionary: esteemed

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అభిమానము
(p. 70) abhimānamu abhi-mānamu. [Skt.] n. Pride, self-esteem, haughtiness Patronage, protection. Affection, regard, care, love, favour. గర్వము, సంరక్షణ, విశ్వాసము, దేశాభిమానము love of one's own country, patriotism. వాడు దేహాభిమానము కలవాడు he pays great attention to his own ease. he is luxurious. అభిమానపుత్రుడు one who passes for one's son, or is looked upon as a son, or, supposed to be his child. అభిమానపుత్రత్వము an understood or attribute sonship. తమ అభిమానము కావలసినది I beg your patronage. నా యందు నిండా అభిమానముగా జరిగించినాడు he has treated me honourably. ఒకని మీద అభిమానము ఉంచు to be partial to a person. అభిమానము లేనివాడు one without affection; unkind అభిమాని n. He who loves. విశ్వాసము గలవాడు. మతాభిమాని a bigot. కులాభిమాని one who stands up for his caste. దేశాభిమాని the advocate for his country, he who loves his country, a patriot. అభిమానించు v. a. To honor, favour, protect, patronise, regard with kindness. గొప్ప చేయు, గౌరవించు.
ఎన్నిక
(p. 189) ennika ennika. [Tel. from ఎన్ను to count.] n. Reckoning; thought, calculation, esteem, estimation, idea, hope. గణనము, కలంపు. ఎన్నికకదువులు cattle of value. ఎన్నికచేయు or ఎన్నికపెట్టు to count or reckon; to rate. ఎంచు, లెక్కపెట్టు, గణించు, ఎన్నికమనిషి a person of distinction. ఎన్నికమాటలు weighty words.
ఎన్ను
(p. 189) ennu ennu. [Tel.] v. a. To count, reckon; think, esteem, believe. To care for, regard. To narrate ఎంచు, గణించు. ఎన్నువ ennuva. n. Reckoning ఎన్నిక. A song of mourning in which the virtues of the deceased person are extolled. ఆడువారు ఏడ్చినపుడు పాడే చచ్చినవారి చారిత్రము.
కొంచెము
(p. 314) koñcemu or కొంచియము konchemu. [Tel.] n. A little. Littlleness న్యూనత. కొంచెము కొంచెముగా little by little. కొంచెముగా ఎంచు to esteem slightly. కొంచెములో వచ్చినాడు in a little (time) he arrived, i.e., very soon. కొంచెపు బుద్ధి little sense. adj. Little, small, trifling, slight, petty, the least: contemptible, vile, low. కొంచెపువాడు a low fellow. కొంచెముసేపటికి in a short time. కొంచెముచేయు or కొంచెపరుచు konchemu-chēyu. v. a. To diminish. To wrong or injure. కొంచెపుపాటి kon-chepu-pāṭi. adj. Small, middle-sized. కొంచెమున konchemu-na. adv. In the least, for a trifle. కొంచెకత్తె konche-katte. n. A low or common woman. అల్పురాలు, సామాన్యురాలు. కొంచెకాడు konche-kāḍu. n. A low or common man. అల్పుడు సామాన్యుడు. కొంచెతనము konche-. tanamu. n. Littleness: leanness అల్పభావము, సన్నదనము. కొంచెపడు konche-paḍu. v. n. To be wanting, to lack. తక్కువపడు. To become lean సన్నగిలు.
గణుతి
(p. 354) gaṇuti ga-ṇuti. [Skt.] n. Reckoning. ఎన్నిక. Esteem లక్ష్యము. Praise స్తోత్రము. గణుతించు ga-ṇutinṭsu. n. To reckon, count. ఎంచు. To esteem, praise స్తోత్రముచేయు. గణ్యము gaṇyamu. adj. Respectable, estimable. ఎన్నదగిన. గణ్యుడు a man worthy of respect ఎంచదగినవాడు. వారు గణ్యులు కారు they are men of no weight.
గుట్టు
(p. 373) guṭṭu guṭṭu. [Tel.] n. A secret. మర్మము. The real state, reputation, honor, public esteem. 'పొమ్ముగుట్టుననీదుపురంబునకును' DRAy. 282. గుట్టుకీడు. A secret foe. 'పార్థివుడాత్మభుజాభృతక్షమాతలమున గుట్టుకీడుబహుధాయరయించియడంచి.' A. iv. 296. గుట్టుపేడు the revelation of state secrets రాజమంత్రము బయలుపడుట. గుట్టుసాకిరి guṭṭu-sākiri. n. A witness that overhears secretly all the evidence against his party.
తలపోయు
(p. 516) talapōyu tala-pōyu. [Tel. తలపు+పోయు.] v. a. To think, plot, devise, contrive, ruminate, be anxious about, investigate, esteem, hold, reflect on, compare. తలపోసికొను to think over, to reflect in one's mind.
బెట్టు
(p. 897) beṭṭu beṭṭu. [Tel.] n. Hardness, difficulty, trouble. Respectability, esteem, regard. గౌరవము. హెచ్చు, ఉద్ధతి, అతిశయము. 'నిన్ను పట్టెదమని చలముకొనినపట్టుటబెట్టా.' B. X. 359. నీవు అక్కడికి పోతే బెట్టుదక్కదు if you go there you will not meet with honor, you cannot go there with credit. adj. Hard, trying, కష్టము. Proud, ఉద్ధతమైన. adv. Excessively, violently, much. మిక్కుటముగా, మెండుగా, అత్యంతము. Firmly, గట్టిగా, దృఢముగా. నిండా బెట్టుగానున్నది it is very hard (on us), మిక్కిలి కష్టముగానున్నది. బెట్టుడుత beṭṭ-uḍuta. n. The large or great squirrel. 'పికిలిపిట్టలు, డేగలు, బెట్టుడుతలు.' S. i. 187.
లక్ష్యము
(p. 1095) lakṣyamu lakshyamu. [Skt.] adj. Observable, perceptible. చూడదగిన, విచారింపదగిన. n. A mark, or butt, an aim. Care, regard, respect, esteem. గురి; ఉద్దేశము, గౌరవము. నాయందు వానికి లక్ష్యములేదు. he does not care for me, or mind me. An instance or example adduced in proof. దృష్టాంతము. ఇందుకు లక్ష్యము for instance. అది లక్ష్యము కాదు that is no great matter. లక్ష్యపెట్టు or లక్ష్యముచేయు lakshya-peṭṭu. v. a. To aim. To esteem, take notice of, regard, value, care for, respect. గురిపెట్టు. గౌరవముచేయు.
లెక్క
(p. 1106) lekka lekka. [Tel.] n. Number, సంఖ్య. An account, a sum in arithmetic, reckoning. గణితము. [from Skt. లక్ష్యము.] Esteem, regard. లక్ష్యము. లెక్కలేని numberless. వాడు మంచిలెక్కగాడు he is a good accountant. వాడు లెక్కలు చదువుచున్నాడు or నేర్చుకొంటున్నాడు he is learning arithmetic. లెక్కతేల్చు to ascertain the balance in an account. లెక్కచూచు to make out or look over an account. వాడు నన్ను లెక్క చేయలేదు he disregarded me. లెక్కగొను, లెక్కచేయు or లెక్కించు lekkagonu. v. a. To esteem, respect. లక్ష్యముచేయు, గౌరవించు. లెక్కపెట్టు or లెక్కించు lekka-peṭṭu. v. a. To reckon, count. To regard, mind, esteem. ఎంచు. లక్ష్యముచేయు.
వన్నె
(p. 1129) vanne or వన్నియ vanne. [from Skt. వర్ణము.] n. Colour, hue. రంగు, వర్ణము. Beauty, అందము. Ornament, అలంకారము, శృంగారము. Brightness, కాంతి. Fame, ప్రసిద్ధి. Manner, విధము. A paint, వర్ణపుపూత. Affected airs, gestures. Touch, quality of precious metals, రత్నాదులకాంతి, బంగారు వెండిలోనగువాని మేలిమి. Honour, esteem, గౌరవము. 'లోకమువారు మెచ్చగా, వన్నెకువాసికెక్కి.' T. ii. 38. ఎనిమిదివన్నెబంగారు gold of the touch ( of 8 carats fine,) that is, half pure. పదహదువన్నెబంగారు gold of sixteen carats, that is, quite pure. adj. Coloured. వర్ణముగల. వన్నెకత్తె or వన్నెలాడి vanne-katte. n. An elegant or graceful girl. శృంగారవతి, సొగసుకత్తె. వన్నెకాడు or వన్నెలాడు vānne-kāḍu. n. A beau, a handsome man. శృంగారవంతుడు, సొగసుకాడు. వన్నెచీర vanne-chīra. n. A coloured cloth, రంగుబట్ట. వన్నెపులుగు or వన్నెలపులుగు vanne-pulugu. n. Lit: The painted bird. i.e., a pheasant, జీవంజీవము.
సం
(p. 1269) saṃ or సమ్ sam. [Skt.] prefix. When used with Skt. nouns and adjectives, it means beautiful, చక్కని. Much, very, మిక్కిలి. Places before verbs, it means Well, చక్కగా. See. సంక్షోభము, సంక్షోభించు, సంఘటిల్లు, సంచరించు, సంచలించు, సంతుష్టి, సందర్శించు, సంపూర్ణము, సంపూర్తి, సంప్రాప్తి, సంప్రీతి, సంయుక్తము, సంయుతము, సంయోగము, సంరక్షించు, సంస్తుతి, &c. It also means With, together with. సమంచితము worshipped, revered, పూజ్యమైన. సమధికము exceeding, abundant, plentiful, ఎక్కువైన, మిక్కుటమైన, మిక్కిలి అధికమైన. సమన్వితము joined, united, combined, కూడుకొన్న. సంయుక్తమైన. సమర్పించు to give to the great, to offer presents to superiors. పూజ్యులకు ఇచ్చు. సమర్పితము offered, presented, given to superiors, పూజ్యులకు ఇవ్వబడ్డ. సమర్పణ giving to superiors, a thing presented to the great, an offering, పూజ్యులకు ఇయ్యడము పూజ్యులకు ఇచ్చిన వస్తువు. సమవధానంబుతో attentively, జాగ్రతతో. సమాకర్షి far spreading, as scent. సమాకీర్ణము dishevelled, shed, scattered, sprinkled, intersprersed, చల్లబడ్డ, వెదచల్లబడ్డ. సమాగతము that which is come right, చక్కగావచ్చిన; got, obtained, పొందిన. సమాగమము union, junction; a coming, arrival. coming together, meeting, assembling. చేరడము, కూడడము. కలియడము. రావడము. సమాదరము respect, esteem, honour, సన్మానము, మర్యాద. సమాదృతము respected, esteemed, సన్మానించబడ్డ. గొప్పచేయబడ్డ. సమాశ్లిష్టము embraced, కౌగిలించుకొన్న. సమాశ్వాసము consolation, condolence, soothing, comforting, సాంత్వనము, ఓదార్చడము. సమిద్ధము shinning, glowing, blazing, ప్రకాశమానమైన. 'ఏదేవుచారుసమిద్ధకళాంశసంభవులలము పద్మజభవులునేను.' BX. 68. సముచితము proper, right, fit, యోగ్యమైన, న్యాయమైన. సముచ్ఛ్రయము height, elevation, ఔన్నత్యత; opposition, వినోధము. సముచ్ఛ్రాయము height, elevation, ఔన్నత్యము. సముచ్ఛ్రితము high, tall, lifted up, raised, పాడుగైన, ఉన్నతమైన. సముచ్ఛ్రితుడు he who is high or elevated, ఉన్నతుడు. సముఝ్ఘితము abandoned, left, quitted. త్యజింపబడ్డ, విడువబడ్డ. సమత్కటము much, excessive; drunk, mad, furious; superior, high, మిక్కుటమైన, తాగి మదించిన, వెర్రి, శ్రేష్ఠమైన, ఉన్నతమైన, సముత్సుకము high, lofty, tall, ఉన్నతమైన. నముతుకము zealously active, fond of, attached to, మిక్కిలి అభిలాషగల. సముత్సుకుడు one who is eager, ఆశగలవాడు. యాత్రా సముత్సుకుడై wishing to make a journey. సముదంచితము worshipped; thrown up, tossed. పూజితమైన, విసరబడ్డ, వ్యాపింపబడ్డ. సముదగ్రము high, tall, large, vast, ఉన్నతమైన, స్థూలమైన, సముదగ్రత height, tallness, largeness, ఔన్నత్యము, స్థౌల్యము. సముదీర్ణము generous, great, excellent, intense, దాతయైన, దివ్యమైన. 'సముదీర్ణవాహుదర్పోజ్వలులైన పుత్రులు.' M. XV. ii. 185. సముద్గతము produced, born, పుట్టిన, ఉత్పన్నమైన. సముద్గమము birth, production, ఉత్పత్తి, కలుగడము, సముద్దండము violent, fierce, ప్రచండమైన, సముద్యతము ready, prepared, సిద్ధమైన. సముద్ధతము rude, ill mannered, misbehaved, మోట, పెడసరమైన, ధూర్తమైన. సముద్ధతి ill behaviour, effrontery, audacity, misbehaviour, ధుర్తత, దుర్మార్గము. 'తనరొమ్ముకరసముద్ధతి గ్రుద్దుకొనుచు.' Sar. D. 420. సముద్ధతుడు a boor, a clown, ధూర్తుడు. సముద్ధరణము drawing up, raising, lifting (as water from a well, &c.) నీళ్లుతోడడము; eradicating, వేరుతో పెరకడము. సముద్ధురము heavy, thick, gross, full, గురువైన, సంపూర్ణమైన. సముద్ధూళించు to smear oneself (with ashes), (విభూతి) పూసికొను. సముద్బూషించు to praise, స్తుతించు. సమున్నద్ధము proud. గర్వించిన, సమున్నద్ధుడు a proud man, a wiseacre, చదువురాకపోయినను తన్ను చదువరిగా నెంచుకొనువాడు. సమపస్థితము arrived, present, ready, near at hand, సమాగతమైన, ప్రస్తుతపు. తటస్థమైన, సముపేతము having, possessed of, కూడుకొన్న. సమ్మిళితము mingled, కలపబడిన. సమ్మేళనము meeting, joining, mixing, చేరడము. కలియడము సమోపనివాసుడు a by-stander, he who was present, పక్కన ఉండినవాడు. అక్కడనుండినవాడు. సమ్మోదము great pleasure, delight or joy, మిక్కిలి సంతోషము సమ్మోహము or సమ్మోహనము bewilderment, fascination, stupefaction. దిగ్భ్రమ. సమ్మోహిని or సమ్మోహినిగా in common, not separately. పొత్తుగా. సమ్మోహిని ఉన్న కొంతబాడవపొలము a certain boggy spot.
సంపూజనము
(p. 1280) sampūjanamu sam-pūjanamu. [Skt.] n. Honouring, veneration, esteem, treating with respect. మిక్కిలి గౌరవించడము, సమ్మాననము, ఆదరము. సంపూజనీయము sampūjanīyamu. adj. Honourable, respected, venerable, గౌరవింపదగిన, ఆదరణీయము. సంపూజితము sam-pūjitamu. adj. Honored, respected. గౌరవింపబడిన, మాననీయమైన. సంపూజ్యము sam-pūjyamu adj. Honourable, adorable. అర్చనీయము.
సంభావన
(p. 1282) sambhāvana or సంభావనము sam-bhāvana. [Skt.] n. Honor, esteem, respect, worship. A present, reward, prize gift. Vulgarly, alms or money distributed among Brahmins, సన్మానము, గౌరవము, పూజ, దక్షిణ. సంభావనీయము sam-bhāvan-īyamu. adj. Honorable, worshipful. సన్మానింపదగిన, గౌరవింపదగిన, పూజ్యమైన. సంభావనీయుడు sambhāvan-īyudu. n. He who is venerable or honored. పూజనీయుడు. లోకసంభావనీయులు all-honoured persons. సంభావించు sam-bhāvinṭsu. v. a. To honor, esteem, venerate. గౌరవించు, మర్యాదచేయు, సన్మానించు. సంభావితము sam-bhav-itamu. adj. Honored, respected. సమ్మానింపబడిన (Colloquially,) Proper, fit, suitable. యుక్తము, విహితము. సంభావితుడు sam-bhāv-ituḍu. n. He who is honored. పూజితుడు. సంభావ్యము sam-bhāv-yamu. adj. Fit to be praised, honorable, worthy of respect.
సరకు
(p. 1306) saraku saraku. [Tel.] n. Esteem, regard, care, heed. లక్ష్యము, గౌరవము. 'జననాయక నాకు జయముసరకేతలపన్.' M. VIII. i. 247. సరకు or సరుకు saraku. [H.] n. An article for sale. అమ్మదగినవస్తువు. An article or thing, వస్తువు. సరకుగొను or సరకుచేయు saraku-gonu. v. a. To esteem, regard, care for, లక్ష్యముచేయు. 'అక్కులపతియించుకయుసరకు గొనడవ్విధమున్.' M. XIII. ii. 305.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close