Telugu to English Dictionary: evening

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అరసం౛
(p. 80) arasaṃza ara-sanza. [Tel.] n. The evening twilight. అర్ధస్తమానము.
అసుర
(p. 103) asura or అసురుడు asura. [Skt. lit. 'Assyrian'.] n. A demon, giant. రాక్షసుడు. The Asuras were such as Rāvaṇa and Bana, who were adorers of Siva. అసురకృత్యము a horrible deed. అసురధ్రువము asura-dhruvamu n. The south pole. దక్షిణధ్రమము. అసురసంధ్య asura-sandhya n. The dusk, the evening. సాయంకాలము. (In the Vedas and in the cuneiform inscriptions, the word అసుర is used in the sense of (1) a nobleman, (2) a powerful being, (3) a god. In later Skt. literature, it is always used in an evil sense.)
అస్తమయము
(p. 103) astamayamu or అస్తమానము astamayamu. [Skt.] n. Sunset, evening. ప్రొద్దుక్రుంకడము. ఇసుక కమ్ముకొని లోకమంతా అస్తమానమైనట్టున్నది clouds of sand obscured the face of nature. అస్తమించు astamiṭsu. v. n. To set, to draw towards evening. ప్రొద్దుక్రుంకు మబ్బుకమ్ముకొని లోకము అస్తమించినట్టున్నది the world is enveloped in shade. అస్తమితము astamitamu. adj. Set, as the sun. క్రుంకిన. అస్తము astamu. [Skt.] adj. Set, cast, thrown, disappeared, lost, gone. క్రుంకిన, పోయిన, మరుగైపోయిన, అస్తబలుడు he who is exhausted. అస్తము n. An imaginary mountain in the west behind which the sun is believed to set. అస్తాచలము, అస్తాద్రి astachalamu. n. The western mountain. అస్తమయపర్వతము.
ఆసాయము
(p. 129) āsāyamu āsāyamu. [H.] adv. The live long day, all day long, till evening.
ఎండ
(p. 179) eṇḍa enḍa. [Tel.] n. Heat, sunshine, glare, radiance, ఎండయెక్కినది the sun is high. చిరుఎండ the soft heat of the morning or evening; రేయెండ moonshine. వాడు వచ్చినప్పుడు నిండా యెండయెక్కినది it was late in the day when he arrived. ఎండకాచునప్పుడు when it is hot. నీకు ఎండ తగిలినది, or, నీ ముఖమునకు ఎండతగిలినది you look hot or fatigued, ఎండకన్నెరుగనివాడు one whose 'eye knows not the sunbeam,' i.e., who lives in the shade. ఎండకాలము eṇḍa-kālamu. n. The hot weather. ఎండగట్టు eṇḍa-gaṭṭu. v. t. To tie up (as a cloth) in the sun to dry. ఎండిపోవు. ఎండదెబ్బ eṇḍa-gāli. n. A burning wind. ఎండగోట్టు eṇḍa-goṭṭu. v. i. To dry up or wither ఎండిసోవు. ఎండదెబ్బ eṇḍa-debba. n. A stroke of the sun. ఎండదొర or ఎండరేడు eṇḍa-dora. n. The sun. ఎండపొద్దు eṇḍa-poddu. n. Noon. ఎండమావి eṇḍa-māvi. n. The mirage మృగతృష్ణ. ఎండబెట్టు eṇḍa-beṭṭu. v. t. To put out to dry. ఎదురెండ the sun against the face.
కావి
(p. 279) kāvi kāvi. [Tel.] n. and adj. Red, redness. Russet, tan, pink, salmon colour, fawn colour, terra cotta colour, tawny hue. ఎరుపు, కాషాయవస్త్రము. సం౛కాని the red hue of evening. కాని or కావిరాయి red ochre. కావికోక a tawny robe, worn by ascetics, imitating the colour of the raw hide worn by hermits in old days. కావిగొను to become red ఎర్రనగు. కాలితాలుపు an ascetic సన్యాసి, కాషాయధారి.
చిరి
(p. 418) ciri or చిరు chiri. [Tel.] adj. Small, trifling, little, delicate, slight. చిరిచెమట gentle perspiration: చిరియెండ the gentle warmth of the morning or evening sun. చిరికప్ప chiri-kappa. n. A small frog, the wall frog, chunam frog or flying frog. చిరికూర chiri-kūra. n. A herb called Amaranthus polygonoides. Rox. iii. 602. చిరికొండి chiri-konḍi. n. A small knot చిన్నసిగ. చిరిట chiriṭa. n. The stopper of a bottle. చిరితాళము chiri-tālamu. n. A small lock or bell. చిటితాళము. [In all the compounds here, చిరి may be written చిరు] చిరితొడ the thinner part of the thigh, the leg.
దినము
(p. 594) dinamu dinamu. [Skt.] n. A day. The day time. దినేదినే dinē-dinē. adv. Daily. దినకరుడు dina-karuḍu n. The maker of the day, i.e., The sun. దినచర్య dina-charya n. A diary, day book, or journal. దినదినము dina-dinamu. n. Every day. adv. Daily, day by day. దినబత్తెము daily batta or allowance. దినమణి dina-maṇi. n. The gem of day, a title of the sun. దినవారము dina-vāramu. n. Funeral ceremonies. ఉత్తరక్రియలు or కర్మాంతరము. దినవెచ్చము daily expense. పాండు. iii. దినసరి dina-sari. n. A kind of grain or crop. ధాన్యవిశేషము, సస్యవిశేషము. దినాంతము the evening time. సాయంకాలము, మాపు.
నీరు
(p. 668) nīru nīru. [Tel.] adj. Slight. అల్పము. నీరెండ the soft sunshine (ఎండ) of evening. 'నీరెండగాయ.' A vi. 129. నీరుపదును slight sharpness, కొంచెమువాడి. నీరుపాయము nīru-pāyamu. n. Youth, adolescence, యౌవనము. నీరుకావి or నీర్కావి nīru-kāvi. n. A reddish tint. the soft tint of fine cloth after its newness has gone off. కొంచెమెరుపు. నీరు కావులు nīru-kārulu. n. A sort of grain. H. iv. 158. నీరుకాళ్లు nīru-kāḷḷu. n. Lit: Reddish legs, i.e., the rays of the sun at sunrise and sunset. కొంచెమెర్రని రంగుగలవై రెండు సంధ్యవేళలందును కనబడు సూర్యకిరణములు 'నిడుదలైతిలకించె నీరుకాళ్లు.' హరి. పూ. vii.
పూట
(p. 779) pūṭa pūṭa. [Tel.] n. A time. కాలము. A part of a day. సంధ్య. A day, దినము. Security, surety, bail. ప్రతిభూత్వము. One who stands bail for another. పూటకాపు. పగటిపూట in the day time. రాత్రిపూట at night. తెల్లవారుపూట in the morning. నాలుగుపూటలు మందిచ్చినాడు he administered medicine two mornings and two evenings. పూటకాపు pūṭa-kāpu. n. One who stands security. ప్రతిభువు. ౛ామీనుదారుడు. పూటకూడు food obtained by paying for each meal, boarding. ఏపూటకు ఆపూట సొమ్ము ఇచ్చి తినుట, వెలతీసుకొని వేళవేళకు పెట్టెడు అన్నము. పూటకూళ్లయిల్లు an inn or boarding house. పూటకూళ్లమ్మ a woman who makes her living by preparing food for daily wages. పూటపెట్టు or పూటవెట్టు. v. a. To give bail. పూటబడు or పూటబడు pūṭa-baḍu. v. n. To stand bail. అతడు నాకు పూటబడినాడు he stood security for me, అతడు నాకు ౛ామీనుగానున్నాడు. పూటసాక్షి a hired or false witness. దొంగసాక్షి, బూటకపు సాక్షి. పూటపూటకును ఇదే రచ్చ this is the daily plague, ఎల్లప్పుడు ఇదే పోరు or రంధి. పూటవాటు pūṭa-vāṭu. n. The act of standing security for another.
ప్రదోషము
(p. 833) pradōṣamu pra-dōshamu. [Skt.] n. Evening; the first part of the night. The evening of a particular lunar day, in which the recital of the Vedas is forbidden. దాత్య్రారంభము. A fault, transgression, sin, దోషము.
మలు
(p. 961) malu malu. [Tel. a form of మరు from మరుస.] adj. The second. మలుకారు malu-kāru. n. The second crop produced within the year, the light crop. రెండో మారుపెట్టినపంట. Also, winter, శీతకాలము. మలుచూలు first child. మలుపక్కము the second fortnight, కృష్ణపక్షము. మలుసం౛ malu-sandza. n. The evening time, eventide. సాయంసంధ్య. మలుచుట్టు malu-tsuṭṭu. n. A screw, a screw driver, a wrench. తిరుగాణి.
మాపు
(p. 975) māpu māpu. [Tel. causal of మాయు.] v. a. To dirty, make foul. మలినముచేయు, మురికి చేయు. To destroy, efface. మాయజేయు, పోగొట్టు. రూపుమాపు to ruin, destroy. n. Evening, సాయంకాలము. Night, రాత్రి. Infl. మాపటి. Dative మాపటికి at night. రేపుమాపు morning and evening. మాపటివేళ the night time. మాపటియెండ the evening sunshine. మాపుడు māpuḍu. n. Foulness, మాలిన్యము, మయిల.
ముఖము
(p. 996) mukhamu mukhamu. [Skt.] n. The mouth, నోరు. The face, countenance, మొగము. The commencement, ఆరంభము. The front, ముందటిభాగము. The external appearance, the look of the face, ముఖవిలాసము. నిశాముఖము nightfall, evening. సేనాముఖము the front of the army. నఖముఖములు the points of the nails. ముఖమిచ్చు to indulge. అతడు వారితో ముఖమిచ్చి మాట్లాడలేదు he did not speak with them as a friend. 'బల్దూరంబైన శ్మశానవాటి ముఖమాలోకింపగన్.' Bilh. iii. 25. అధోముఖుడుగానుండినాడు he was hanging with his head down. ఆ దివిటీని అధోముఖముగాపట్టినాడు he held the torch with the flaming end downwards. 'అనుఘకథాముఖంబున హితాహిత బోధమొనర్తురింపుగా.' Mand. i. 8. టీ కాథా ముఖంబున by means of a story, కథచేతను అర్ధముఖము the profile or half face. తమరు రామునిముఖముచూచి నన్ను రక్షింపవలసినది I pray that for the sake of Rama you will relieve me. పడమటిముఖముగా towards the west. పడమటిముఖముగా నుండే యిల్లు a house facing the west. ఆడదానిముఖమెరుగనివాడు a youth that as yet knows not the face of a woman, i.e., entirely chaste. అందరును ఏకముఖముగా నుండలేదుగనుక as they were not unanimous or were not all of one mind. 'బాణకృపాణముఖాస్త్ర శస్త్రములు,' M. VII. ii. 275; arrows, swords, and other weapons. ముఖముమాడ్చుకొనినాడు he looked sulky or angry. వానికి ముఖము చచ్చినది he turned pale, he looked blank or ashamed. ముఖదాక్షిణ్యము complaisance. వానిముఖములో ఈగ ఆడలేదు he was all in a pucker. ఆ రూకలను వాని ముఖముమిద పారవేయుము fling the money at his face. అది వానికి ముఖపాఠముగానున్నది he has got it by heart. వాడు ముఖప్రితి మాటలాడును he talks plausibly. ముఖమెరుగనివాడు a stranger. ముఖమెరుగనిదేశము a strange land, a land where one has no acquaintance. ముఖవాసికలవాడు he is a winning man. వానికి ముఖవశ్యముకద్దు he is a very taking man. ముఖము తప్పించుకొనిపోయినాడు he has absconded or disappeared. ముఖస్తుతి flattery. ముఖస్తుతిచేయు to flatter. వాని కాశ్లోకము ముఖస్థముగానున్నది he knows the verse by heart. ముఖద్వారము mukhadvāramu. n. The mouth. నోరు. నదీముఖద్వారము the mouth of a river. ముఖపట్ట or మొగపట్టా mukha-paṭṭa. n. The headstall of a horse, గుర్రము యొక్క ముఖమునకువేసే తోలుపట్టా. ముఖమంటపము mukha-manṭapamu. n. The porch or pillared entrance of a Hindu temple. మందరిమండపము. ముఖవచనము mukha-vachanamu. n. Verbal communication, word of mouth. నోటిమాట. ముఖవస్త్రము mukha-vastramu. n. A veil. A pall, ప్రేతవస్త్రము. ముఖశాల or మొగసాల mukha-sāla. n. A hall at the entrance of a house, an antechamber, తల వాకిటిచావడి. ముఖాంతరముగా mukh-āntaramu-gā. adv. By means of, through, ద్వారా. నా తమ్ముని ముఖాంతరముగా పంపించినాను I sent it by my brother. ముఖాముఖి mukhā-mukhi. adv. Face to face. ఎదురెదురుగా. 'వినుముఖాముఖిబల్కెద.' T. iii. 84. ముఖుడు mukhudu. n. A word used in compounds, thus అధోముఖుడై hanging with his face down. సుముఖుడుగా మాట్లాడినాడు he spoke graciously. దుర్ముఖుడైయుండినాడు he was cross. పరాఙ్ముఖుడైయుండెను he turned his face away.
వాలు
(p. 1159) vālu or వ్రాలు vālu. [Tel.] v. n. To bend or weigh down. To light or perch. To hang loose; to fall down. కొమ్మ మొదలైనవివంగు, చెట్టుమీదిపక్షిదిగు, కిందికిదిగు, దిగువపడు, వంగు, ౛ారు, ఒరగు. To increase, అతిశయించు. v. a. To transgress, exceed, అతిక్రమించు. వాలినకిన్కమైన in the passion which he felt, వచ్చినకోపముచేత. వాలినకృపను through the grace that descended on thee, వచ్చిన అనుగ్రహమువల్ల. అదివాని పాదములమీదవాలెను she fell at his feet. 'శైలములెత్తికందుకము చందము గానెగవైచినేలకున్ వ్రాలదుతేటి.' R. v. 290. 'వువ్వులవ్రాలదుతేటి' T. iii. 111. వాలు vālu. n. A sword, కత్తి. A slope, a descent. అదోకపాటు. Length, దైర్ఘ్యము. Sharpness, వాడిమి. 'అ రవిరులతేనియలచాలు అతనివాలు.' H. ii. 16. ఇరువాలుదున్నుట అనగా అడ్డము దిడ్డముగా రెండుసారులు దున్నుట. వాలు vālu. adj. Long, sloping, slanting, descending, drooping. దీర్ఘమైన, అదోకపాటుగానుండే. వాలుచూపులు drooping glances. Sharp, వాడిగల. Cruel, క్రూరము. వాలమ్ము or వాలుటమ్ము a sharp arrow. వాటకొంగ valu-konga. n. A stork, వక్కుకొంగ, బకము. వాలుగ or వాలుగా vālu-ga. adv. Slantingly, lengthily, అదోకపాటుగా, నిడుపుగా. వాలుగంటి or వాల్గంటి vālu-ganṭi. n. A bright eyed woman; lit: a long-eyed girl. దీర్ఘములైనకన్నులుగల స్త్రీ, ఆయతాక్షి, విశాలాక్షి. వాలుగడుపు or వాల్గడుపు vālu-gaḍupu. n. A projecting or protuberant belly, బొ౛్జ. వాలుగొమ్ము a canal or sluice. వాలుచు or వాల్చు vāluṭsu. v. a. To bend, incline, slant. కిందికివంచు. To cut off, కోసివేయు. రెప్పవాలుచు to droop the eye-lids, i.e., to close the eyes. రాత్రిఅంతా కన్నులు వాల్చలేదు I did not close my eyes all night. ఆ మంచమును వాల్చినాడు he slanted the couch. 'వాలినకిన్కమైవాలు నీవాడి; వాలువజిహ్వలువాలుతుననిన, జందనగంధులు జలమురెట్టింప.' HD. i. 947. టీ వాలిన, వచ్చిన, కిన్కమై, కోపమువల్ల; వాలు, దీర్ఘమైన; ఈ వాడివాలున, ఈ తీక్ష్ణ ఖడ్గముచేతను; జిగ్వలు, నాలుకలను; ఈ తీక్ష్ణ ఖడ్గముచేతను; జిహ్వలు, నాలుకలను; వాలుతుననిన, కోసివేతుననేటప్పటికి. వాలుచుక్క or వాల్చుక్క vālu-ṭsukka. n. The planet Venus or its regent. శుక్రుడు. 'పొలుపొంద తూర్పున బొడిచెవాల్చుక్క.' Sar. D. 558. వాలుచేప vālu-chēpa. n. A kind of fish called Chirocentius nudius. మత్స్యవిశేషము. వాలుడు vāluḍu. adj. Hanging down. వాలుడుకొమ్మలు branches that hang down. n. A kind of tree. ఎర్రవాలుడు the red kind. వాలుడుచెక్క the bark of this tree used in medicine. వాలుడుతైలము the oil extracted from this bark. 'కోరివాలుడుతైలంబు గ్రోలువారు.' P. i. 725. వాలుపు or వాల్పు valupu. n. Bending down, వాల్చుట. వాలుప్రొద్దు vālu-pṛoddu. n. The morning or evening sun, లేతప్రొద్దు, అపరాహ్ణము, వాలుమగడు vālamagaḍu. n. The hero of the sword, i.e., A brave man. శురుడు. 'క తాలిమియుధృతియుప్రజ్ఞా. శీలతయు పరాత్మగుణవిశేషజ్ఞతయున్, కాలోచితకార్యముగల, వాలుమగండేలు జలధవలయితధరణిన్,' P. iii. 32.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83508
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79321
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63459
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57619
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39116
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38175
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28478
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28138

Please like, if you love this website
close