Telugu to English Dictionary: eye-lids

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

కన్ను
(p. 243) kannu or కను kannu. [Tel.] n. The eye. నేత్రము. Sight చూపు. An orifice, small hole or hollow రంధ్రము. The black mark in the middle of the parchment or of a drum. మద్దెల మొదలగువానిలోనుండు గుండ్రని నల్లగురుతు. A trace ౛ాడ. The bush for box in a carriage wheel బండికన్ను. An arch or a span in a bridge వంతెనద్వారము. The eye-like spot in a peacock's train నెమలిపురికన్ను. The mesh of a net వలలోని రంధ్రము. The eye or joint or knot in a cane or reed వెదురులో నగువాగనువు కిందిగుంట. దాపలికన్ను the small end of the drum. కన్నువిచ్చు to open the eye. The abl. is కంట thus కంటబడు to fall into the eye, to be in view. వానికి కండ్లు అగుపడవు he cannot see కన్నుకనబడనివాడు a blind man. కండ్లు తిరిగినవి I turned giddy. పెద్దకండ్లుచేయు to look angry. కన్నులెర్ర చేసికొను to make one's eyes inflamed with wrath. కన్నుగట్టు kannu-gaṭṭu. n. Fascination, deluding. కన్నుకట్టుట to delude, or blind the eyes. కన్నుకట్టువిద్య magic,legerdemain. The art of being invisible. కన్నుగవ or కన్నుదోయి A pair of eyes. కన్నునీరు or కన్నీరు tears. కన్నుబ్రాము (R. 1. 107.) To evade, delude. కన్నుమూసినగంత a blindman's buff. కన్నుమొరగు as though blind. కన్నుమెరగు or కనుమొరగు to delude వంచించు. కన్నులారచూచు to see with one's own eyes, view distinctly. కన్నువేయు to cast an eye on, to long for ఆశించు, కన్నులమ్రాను the sugar cane చెరకు. కన్నులవిలుకాడు Cupid మన్మథుడు .
పాటు
(p. 735) pāṭu pāṭu. [Tel. from పడు] n. A fall. పడుట. Suffering, శ్రమము. Labour. A movement, an action, చర్య. Distress, misfortune, hardship, mishap, ఆపద. Time, occasion. సమయము. Manner, way, mode, విధము. A declining state. The ebb of the tide. సముద్రపునీరు పొంగి తగ్గుట. రెప్పపాటు (lit: eye-lid-fall.) a wink or blink. బల్లిపాటు the fall of a lizard. చెవిటివాడు పెదవిపారు గ్రహించును a deaf man understands the motions of the lips. వారు పడే పాట్లు చెప్పనలవికాదు the hardships they suffer are indescribable. కుక్కపడేపాట్లు పడుచున్నాడు he leads the life of a dog. ఎన్నిపాట్లు పడినను వాడు చిక్కలేదు though we did all we could we did not find him. వాడు పడ్డపాట్లు వృధాగాపోవునా will all his trouble be in vain. వచ్చినపాటుననే as soon as he comes. అది ఆపాటుననే ఉన్నది it remains as it was, it remains unaltered. అది యేపాటుననున్నదో ఆపాటుననే ఉండనిమ్ము leave it as it is . అదోకపాటుగానుండేనేల a declivity, slope or descent. పోటుపాటు the ebb and flow of a river or sea, బోర్లపాటులు vile pranks. పొరపాటు an error. Added to some verbs it serves as an affix like-tion, -ness or -ment and forms a noun, as నగుబాటు laughter. తగులుబాటు cost, expenditure. దిద్దుబాటు a correction. కుదురుబాటు settlement. ఒంటరిపాటు loneliness. ఒంటరిపాటున alone, unaccompanied. ఆపాటున where-upon, thereupon, on that occasion. పనిపాటులు jobs. పాట్లమారి a drudge, మిక్కిలి శ్రమపడు స్వభావముగలవాడు. పాటుపడు pāṭu-paḍu. To toil, to labour. శ్రమపడు. పాటుసాగించు pāṭu-sāginṭsu. v. n. To cultivate, to begin cultivation operations. పాటునబడు pāṭuva-baḍu. v. n. To come back to the original position. యథాస్థితికివచ్చు.
రెప్ప
(p. 1085) reppa reppa. [Tel.] n. An eye-lid. పక్ష్మము. రెప్పలు మూసియుమూయక with quivering eye-lids. 'కంటికి రెప్పయుగాచినభంగి' he kept her as the apple of his eye. Pal. 25. రెప్పపాటు reppa-pāṭu. n. A wink. నిమేషము, రెప్పవాల్పడము, రెప్పవేయడము. A second of time, నిమిషము, రెప్పవేయు or రెప్పవాల్చు reppa-vēyu. v. n. To wink. కన్నుమూయు.
వాలు
(p. 1159) vālu or వ్రాలు vālu. [Tel.] v. n. To bend or weigh down. To light or perch. To hang loose; to fall down. కొమ్మ మొదలైనవివంగు, చెట్టుమీదిపక్షిదిగు, కిందికిదిగు, దిగువపడు, వంగు, ౛ారు, ఒరగు. To increase, అతిశయించు. v. a. To transgress, exceed, అతిక్రమించు. వాలినకిన్కమైన in the passion which he felt, వచ్చినకోపముచేత. వాలినకృపను through the grace that descended on thee, వచ్చిన అనుగ్రహమువల్ల. అదివాని పాదములమీదవాలెను she fell at his feet. 'శైలములెత్తికందుకము చందము గానెగవైచినేలకున్ వ్రాలదుతేటి.' R. v. 290. 'వువ్వులవ్రాలదుతేటి' T. iii. 111. వాలు vālu. n. A sword, కత్తి. A slope, a descent. అదోకపాటు. Length, దైర్ఘ్యము. Sharpness, వాడిమి. 'అ రవిరులతేనియలచాలు అతనివాలు.' H. ii. 16. ఇరువాలుదున్నుట అనగా అడ్డము దిడ్డముగా రెండుసారులు దున్నుట. వాలు vālu. adj. Long, sloping, slanting, descending, drooping. దీర్ఘమైన, అదోకపాటుగానుండే. వాలుచూపులు drooping glances. Sharp, వాడిగల. Cruel, క్రూరము. వాలమ్ము or వాలుటమ్ము a sharp arrow. వాటకొంగ valu-konga. n. A stork, వక్కుకొంగ, బకము. వాలుగ or వాలుగా vālu-ga. adv. Slantingly, lengthily, అదోకపాటుగా, నిడుపుగా. వాలుగంటి or వాల్గంటి vālu-ganṭi. n. A bright eyed woman; lit: a long-eyed girl. దీర్ఘములైనకన్నులుగల స్త్రీ, ఆయతాక్షి, విశాలాక్షి. వాలుగడుపు or వాల్గడుపు vālu-gaḍupu. n. A projecting or protuberant belly, బొ౛్జ. వాలుగొమ్ము a canal or sluice. వాలుచు or వాల్చు vāluṭsu. v. a. To bend, incline, slant. కిందికివంచు. To cut off, కోసివేయు. రెప్పవాలుచు to droop the eye-lids, i.e., to close the eyes. రాత్రిఅంతా కన్నులు వాల్చలేదు I did not close my eyes all night. ఆ మంచమును వాల్చినాడు he slanted the couch. 'వాలినకిన్కమైవాలు నీవాడి; వాలువజిహ్వలువాలుతుననిన, జందనగంధులు జలమురెట్టింప.' HD. i. 947. టీ వాలిన, వచ్చిన, కిన్కమై, కోపమువల్ల; వాలు, దీర్ఘమైన; ఈ వాడివాలున, ఈ తీక్ష్ణ ఖడ్గముచేతను; జిగ్వలు, నాలుకలను; ఈ తీక్ష్ణ ఖడ్గముచేతను; జిహ్వలు, నాలుకలను; వాలుతుననిన, కోసివేతుననేటప్పటికి. వాలుచుక్క or వాల్చుక్క vālu-ṭsukka. n. The planet Venus or its regent. శుక్రుడు. 'పొలుపొంద తూర్పున బొడిచెవాల్చుక్క.' Sar. D. 558. వాలుచేప vālu-chēpa. n. A kind of fish called Chirocentius nudius. మత్స్యవిశేషము. వాలుడు vāluḍu. adj. Hanging down. వాలుడుకొమ్మలు branches that hang down. n. A kind of tree. ఎర్రవాలుడు the red kind. వాలుడుచెక్క the bark of this tree used in medicine. వాలుడుతైలము the oil extracted from this bark. 'కోరివాలుడుతైలంబు గ్రోలువారు.' P. i. 725. వాలుపు or వాల్పు valupu. n. Bending down, వాల్చుట. వాలుప్రొద్దు vālu-pṛoddu. n. The morning or evening sun, లేతప్రొద్దు, అపరాహ్ణము, వాలుమగడు vālamagaḍu. n. The hero of the sword, i.e., A brave man. శురుడు. 'క తాలిమియుధృతియుప్రజ్ఞా. శీలతయు పరాత్మగుణవిశేషజ్ఞతయున్, కాలోచితకార్యముగల, వాలుమగండేలు జలధవలయితధరణిన్,' P. iii. 32.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 82993
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79088
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63249
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57409
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38969
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37919
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28424
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27833

Please like, if you love this website
close