Telugu to English Dictionary: gentle

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంతగా
(p. 10) antagā antagā.[Tel.] adv. Much, very, urgently, earnestly, అగత్యముగా, అక్కరగా, అంతగా కావలెనంటే యిస్తాను if he wants it much I will give it. ఈ పండ్లు అంతగా లేవు this fruit is not found abundantly.
అకించనము
(p. 19) akiñcanamu a-kinchanamu. [Skt.] adj. Penniless, poor, indigent. దరిద్రుడైన అకించనుడు a-kinchanuḍu. n. A penniless wretch, a poor man. దరిద్రుడు, నిరుపేద.
అగత్యము
(p. 23) agatyamu agatyamu. [Tel.] n. Necessity, need. అవశ్యకత. అగత్యము adj. Urgent, important, needful. అవశ్యమైన, అగత్యములేని unnecessary. అగత్యమైనపని an urgent affair. ఆ మాటనుగురించి నీకేమి అగత్యము what is that to you? అగత్యముగా adv. Urgently, assuredly, positively, by all means. అవశ్యముగా అగత్యముగా రా you must certainly come.
అడతి
(p. 34) aḍati aḍati. [Hindi అర్హత్య.] n. Agency, commission, business done by an agent, consignment; అడతీదారుడు A broker, తరగరి; agent.
అద్దు
(p. 44) addu addu. [Tel.] v. a. To press gently. To dip, to print with colours. ముంచు. 'ఇద్ధంబుగా పాలనద్దుము నీటనద్దుము మాకింకనన్యధా లేదు.' BD. v. 319 సిరా అద్దుము blot the ink. కండ్లను అద్దుకొనుము press it to the eyes as a mark of respect. అద్దుముద్దు n. Sport, play. బిడ్డ యొక్క చేష్టలు. ఆ బిడ్డ యొక్క అద్దు ముద్దు చూడక చచ్చినాడు he died without seeing the child play.
అప్పళించు
(p. 65) appaḷiñcu appaḷinṭsu. [Tel.] v. a. To tap, touch, slap, strike gently with the open hand. To embrace, To smear, apply. తట్టు, చరచు, అంటు, యెత్తు, అలింగనము చేసికోను, చరుము. 'చప్పుడెసగతోక నప్పళించి' A iii. 27. 'దేహమునకుంకుమర సంబప్పళించి' P. iv. 419. To try. యత్నించు. To cover. కప్పు. 'లేనగవుజొల్తుక రెప్పలనప్పళించుచున్.' Swa. v. To take. గ్రహించు. 'పండులనప్పళింపగా' నై. 6. ఆ. To wipe as tears అద్దు, తుడుచు. To touch. స్పృశంచుృళిళు. అప్పళింత appaḷinta. [Tel.] n. Striking gently with the hand. చరపుట.
అయ్య
(p. 77) ayya ayya. [Tel.] n. Father. తండ్రి. Sir. ఏమయ్య what, Sir, ముసలయ్య an old gentleman., మీ అయ్యలు your fathers: (this word includes the brothers of a father.) బాపనయ్య a Bramin. అయ్యా! O Sir! అయ్యో or అయ్యయో or అయ్యయ్యో interj. Alas! Alas! సంతాపార్థకములు. అయ్యవారు n. A teacher. ఉపాధ్యాయులు. అయ్యరే or అయ్యారే interj. Oh, O thou! హాహా. అయ్యల్ల interj. Sir, father.
అల్లనల్లన
(p. 90) allanallana or అల్లల్లన allan-allana. [Tel.] adv. Very gently. మిక్కిలి మెల్లగా. 'అల్లనల్లన జాగుతరిన్.' A. iv. 38. అల్లని adj. Slow. అల్లనినగవు gentle laughter, smile.
అవశ్యము
(p. 95) avaśyamu a-vaṣyamu. [Skt.] adj. Necessary, indispensable, urgent, requisite, నిశ్చితమైన అవశ్యముగా adv. Necessarily, positively. అగత్యముగా నిశ్చయముగా.
అవసరము
(p. 96) avasaramu avasaramu. [Skt.] n. Occasion, opportunity, వేళ, సమయము, కార్యోచిత సమయము. ఇది మూడో అవసరము this is the third time. 'చేరవచ్చు నయ్యవసరంబున,' T. iii. 39. అవసరము also means food offered as a meal to a god, or a kind of mantram said on the occasion. శ్రీరంగములో అరువై అవసరములు అరగింపు చేయుదురు they make an offering of sixty meals. Also necessity, urgency, hurry, flurry. అగత్యము, ఆతురము. అవసరమైనప్పుడు నిన్ని పిలిపించుకొంటాను I will send for you when necessary. అవసరము చేస్తే పని వెడిపోవును if you hurry the business will be spoiled. అది నాకు అవసరము లేదు. I have no occasion for this. అవసరము adj. Necessary, urgent, hurried, hasty. అగత్యమైన, అతురమైన, అవసరమైన పని urgent business. అవసరపడు avasara-paḍu. v. n. To hurry, to haste. అవసరముగా adv. Urgently, in haste. అగత్యముగా, ఆతురముగా, అవసరించు ava-sarinṭsu. [Skt.] v. a. To hurry, make haste. త్వరచేయు.
అష్ట
(p. 100) aṣṭa ashṭa [Skt. cf. Eng. 'Eight,' Lat. Octo.] adj. Eight.--అష్టకష్టములు The eight unpleasant circumstances liable to occur in the course of life. [Viz. దేశాంతర గమనము foreign travel, భార్యావియోగము separation from one's wife. కష్టకాలములో ప్రియబంధుదర్శనము friends and relations arriving in the time of trouble, ఎంగిలితినడము eating the leavings of others, తన, శత్రువులతో స్నేహము చేయడము courting one's enemies, పరాన్నమునకు కాచియుండడము looking for food from strangers, సభలో అప్రతిష్ఠవచ్చుట being ignorant in an assembly of wise men, దరిద్రమనుభవించడము suffering poverty.] అష్టకోణి an octagon, అష్టదిక్కులు the eight points of the compass.--అష్టదిక్పాలకులు the regents of the eight points of the compass, viz. Indra of the East, Agni of the South-east, Yama of the South, Nairriti of the South-west, Varuṇa of the West, Marut of the North-west, Kubēra of the North, and Iṣana of the South-east.--అష్టదిగ్గజములు the elephants supporting the eight corners of the earth-అష్టనగములు the eight serpents supporting the eight angles or points of the world. Their names are as follow: వాసుకి, అనంతుడు, తక్షకుడు, శంఖపాలుడు, కుళికుడు, పద్ముడు, మహాపద్ముడు, కార్కోటకుడు. అష్టవదులు a certain set of songs of eight lines in length.-అష్టపాత్రములు the eight vessels used in a sacrifice.--అష్టభాగ్యములు the eight requisites to the regal state; as రాజ్యము territory, భండారము wealth, సేన్యము an army, ఏనుగులు elephants, గుర్రములు horses, ఛత్రము an umbrella, చామరము a fly fan or whisk, ఆందోళిక a palanquin.--అష్టభోగములు the eight sources of pleasure, viz., ఇల్లు house, పరుపు bed,వస్త్రము raiment, అభరణము jewels, స్త్రీలు women, పుష్పము, flowers, గంధము perfume, తాంబూలము areca nuts and betel-leaves.--అష్టమదములు eight kinds of pride, viz., అన్నమదము luxury in food, అర్థమదము pride of wealth, స్త్రీమదము pride of lust, విద్యామదము pride of learning, కులమదము, pride of rank and family, రూపమదము pride of beauty, ఉద్యోగమదము pride of station, యౌవనమదము pride of youth.-- అష్టస్వామ్యములు the eight respects in which an absolute conveyance is made, viz., విక్రయ, దాన, వినిమయ, జల, తరు, పాషాణ, విధి, నిక్షేపములు -- అష్టాంగములు See under అంగము. సాష్టాంగదండము prostration in worship. -అష్టాపదము an eight legged dragon: a spider. అష్టావధానము See under అవధానము. అష్టైశ్వర్యములు complete comfort, every blessing, also eight attributes, viz., అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము.
అసియాడు
(p. 103) asiyāḍu asi-y-āḍu. [Tel.] v. n. To tremble, dance, move, dangle; to hang as a pendulum. చలించు, వణకు, వ్రేలాడు. 'ముక్కుననసియాడు ముదురుతామరతూడు.' N. ii. 82. అసివారు asi-vāru. [Tel. అసి+పారు] n. A gentle walk, a stroll. విహారము 'ఎవ్వడునలువ తేరెక్కి యష్టాదశద్వీపాళి నసివారుదిరిగెలీల.' కాళీ. iv.
అస్వతంత్రము
(p. 104) asvatantramu a-svatantramu. [Skt.] adj. Not free, dependent. పరాధీనమైన. అస్వతంత్రుడు asvatantruḍu. n. A dependant, one who is not a free agent, not his own master. పరాధీనుడు.
ఆగ్నేయము
(p. 109) āgnēyamu āgnēyamu. [Skt.] n. The south east point of which Agni is regent. ఆగ్నేయాస్త్రము āgnē-yāstramu. n. A fiery weapon: a rocket or grenade.
ఆముదము
(p. 118) āmudamu āṃudamu. [Tel.] n. Castor oil. ఆముదములు castor oil seeds. ఆముదపు చెట్టు āmudapu-cheṭṭu. n. The castor oil tree, palma christi, or, ricinus communis. పెద్దాముదము a species or castor oil used for lamps. చిట్టి ఆముదము a more gentle purging oil used for infants. కొండ ఆముదము, or అడవి ఆముదము or నేపాళము a plant, Baliospermum montunum (Watts.)
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95690
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close