Telugu to English Dictionary: grandest

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఆడంబరము
(p. 111) āḍambaramu āḍambaramu. [Skt.] n. Pomp, grandeur. Vain display: abortive arrogance. The onset of battle: the charge; the sound of trumpets. యుద్ధవాద్యధ్వని. మేఘాడంబరము the display of clouds. ఆ యింట్లో ఏమో ఆడంబరము గానున్నది there is some stir in that house.
గాంభీర్యము
(p. 362) gāmbhīryamu gāmbhīryamu. [Skt. from గంభీరము.] n. Depth, grandeur. గంభీరభావము.
గ్రందె
(p. 1402) grande grande. [from Skt. గ్రమధి.] n. An iron ring fastened to a door. ద్వారబంధము లోలగువాని నిలువులయందు బిగగోట్టిన మెలలకు తగిలించెడు తలువులయందలి ఇనుపపట్టె.
ప్రోది
(p. 852) prōdi prōdi. [Tel.] n. Nourishing, cherishing, support, పోషణము. Prosperity, grandeur, వైభవము. 'రమణీయమందిరా రామదేశంబుల బూవుదీగెలకును బ్రోదిసేయు.' B. X. 1818. adj. Graceful, pleasant. పొలుపారెడి, ఒప్పారుచున్న. ప్రోదిని prōdini. adv. Gracefully, pleasantly. పొలుపొరగా, ఒప్పారగా. 'ముత్తైదువలారతులీగా బ్రోదిం దన నగరుచొచ్చి పూనిక మెరయున్.' Yayati. iv. 184. ప్రోదిగా prōdi-gā. adv. In support of, as an aid. ఉపబలముగా. 'వల్లభులంజూచి యల్లననగు నభిసారికలవెడందకన్నుల చెన్ను నన్ను కొనిపొదలు మదనోన్మాదంబునకు బ్రోదిగామోదంబున కాదంబరిగండూషించి.' Swa. iii. 45. ప్రోదిగొను or ప్రోదిచేయు prōdi-gonu. v. a. To nourish, పోషించు.
ప్రౌఢ
(p. 853) prauḍha prauḍha. [Skt.] n. A woman in the flower of youth, a lady, dame, గడితేరినస్త్రీ, ప్రగల్భురాలు. 'పరవశదైన్యమాడుకొను ప్రౌఢలగానదు.' Swa. v. 76. adj. Full grown, mature. Respectable, great, grand, fine, noble. ఎదిగిన, దిట్టయైన, గంభీరమైన. ప్రౌఢనాయిక a full grown girl. ప్రౌఢవాక్కు a grand style. ప్రౌఢకావ్యము a noble poem. ఆ చిన్నది ప్రౌఢ అయినతర్వాత after the girl grew up. ప్రౌఢత్వము prauḍhatvamu. n. Skilfulness; ability; grandeur. ప్రౌఢి or ప్రౌఢిమ prauḍhi. n. Dignity, skilfulness, ability, సామర్థ్యము, ఉత్సాహము, ప్రగల్భత. ప్రౌఢుడు prauḍhuḍu. n. One who is mature, wise, skilful, vigorous, clever. ప్రగల్భుడు, ఘనుడు. ప్రౌఢురాలు praudhurālu. n. She who is mature, skilful, wise, vigorous, clever. ప్రగల్భురాలు.
మహిమ
(p. 967) mahima or మహిమము mahima. [Skt.] n. Greatness in general (literal, or figurative.) గొప్పతనము. All pervasiveness, as one of Siva's attributes; illimitability, omnipotence, majesty, grandeur. ఒక ఐశ్వర్యము. The power of working miracles. మహాత్మ్యము.
మీటు
(p. 989) mīṭu mīṭu. [Tel.] v. a. To fillip, fling, toss. వీణెమీటు to touch the lute. గోటమీటు to flick away or fling from the nail. గుర్రమును మీటు to spur a horse. చెక్కుమీటు to touch or scratch (the cheek) with the nail. తేలుమీటినది the scorpion stung (him) 'నిజాంగుష్ఠంబునగొని పరియోజనములు పోవగమీటెన్.' R. v. 293. 'చెక్కుమీటిన వసకారుశిశువు.' Vish. ii. 62. 'తేలనుచు బిగియబట్టిన మేలెరుగునె మీటుగాక.' Vēma 1087. 'తోదోపులమీరిమేటిరవుతుల్ తురంగంబులమీటిపిల్వ.' T. v. 22. 'విడుమంచుసీత్కృతితో గోటజెక్కుమీటు.' N. vii. 158. మీటు. n. A touch, fillip, toss. Greatness, grandeur. ఉద్రేకము, పెంపు, గొప్ప. 'అలరితొలకరి తరి పేరియాటవాడు, మీటువాటిల్ల వలరాజుమెచ్చువడసి.' R. vi. 18.
మోడి
(p. 1045) mōḍi mōḍi. [Tel.] n. The act of picking up a thing (kept at one's feet) by bending back like an acrobat, గణికాదులు మొగ్గవాలి కాలికిసమీపమందుంచిన వస్తువు నెత్తుట. Way, manner, air, style, విధము, రీతి. A whim, pettishness, crossness, ill humour, pique, malice, బింకము. Handwriting, దస్తూరి, వ్రాలు, వ్రాతయొక్క వైఖరి. రాజమోడి royal style, pomp, grandeur. A kind of craft, enchantment, connected with the concealment of a jewel or money, మంత్రగాడు పంతమువేసికొనిపెట్టేటిది. మోడివేయు to draw magic lines. మోడితీయు to break such a spell. మోడిఅక్షరములు or గొలుసుకట్టు a running hand. 'మోడిమానిసిన్ బలెజనితెల్పు మంచనిన.' Radha. i. 70. టీ మోడిమానిసిన్ బలె, ముర్ఖుడైన మనిషివలెనే.
వైభవము
(p. 1229) vaibhavamu vaibhavamu. [Skt. from విభవము.] n. Wealth, riches, grandeur, splendour, విభవము, ఐశ్వర్యము, మహిమ. 'ఆవాఙ్మ నోతీతమతర్క్యవైభవంబు.' Lalito. viii. 27. వైభవుడు vaibhavuḍu. n. One who is flourishing or blooming. విభవము గలవాడు. 'నవయౌవనవైభవుండు.' Vish. ii. 87.
శిఖ
(p. 1251) śikha ṣikha. [Skt.] n. The point, top, tip, summit, కొన. A crest, ౛ుట్టు, సిగ. A peacock's crest, నెమలి౛ుట్టు. A lock of hair left on the crown of the head at tonsure. ౛ుట్టు. A flame, అగ్నిజ్వాల. అందితే శిఖ అందకుంటే కాళ్లు పుట్టుకొనేవాడు it if suits he is at the top: if it does not he falls at one's feet. The verb regarding a timeserver, a beggar on horseback శిఖండ. శిఖండకము ṣikhanḍamu. n. The tail of a peacock. మయూరవాలము, నెమలిపురి. Locks left on the crown or the sides of the head at tonsure, చీడము, పిల్ల౛ుట్టు. కాకపక్షము. శిఖండి ṣikhanḍi. n. A peacock, నెమలి. A peaccock's tail, నెమలిపురి. An arrow, బాణము. A cock, కోడిపుం౛ు. The name of the son of Drupada, who being at first a female, the daughter of Drupada, was (by force of tapas) metamorphosed into a man, like Iphis, invoid. Commonly, a hermaphrodite. ద్రుపదరాజు కొడుకు, ఆడదీగాక మగవాడుగాక యిబ్బందిగా నుండేమనిషి. A sort of Boa, commonly called రెండుతలలపాము a thick snake. (hence) a stubborn person, a pertinacious wretch. మొండి, మూర్ఖుడు. శిఖండికము ṣikhanḍi-kamu. n. A peacock, నెమలి; A cock, కుక్కటము. A certain plant called Abrus pracatorious. నల్లగురు వెంద. శిఖరము ṣikharamu. n. The point, top, tip, peak, summit. వృక్షాగ్రము, పర్వతశృంగము, కొన. శిఖరి ṣikhari. n. A mountain. పర్వతము. A tree, వృక్షము. శిఖరిణి ṣikhariṇi. n. A mixture of plantains or melons in curds with sugar and spices. పెరుగులో అనేక ద్రవ్యములుకూర్చి చేసినది. The name of a certain melodious metre. వృత్తభేదము. శిఖరిహస్తము ṣikhari-hastamu. n. An attitude in dancing. అభినయభేదము. శిఖామణి ṣikhā-maṇi. n. The gem of a diadem, the crest, the principal jewel, చూడామణి. (As an affix.) the noblest, finest, grandest. నృపశిఖామణి the noblest of kings, the most glorious prince. శిఖావంతుడు ṣikhā-vantuḍu. n. A name of fire, అగ్ని. శిఖావళము ṣkhā-vaḷamu. n. A peacock. నెమలి. శిఖి ṣikhi. n. Fire, అగ్ని. A peacock, నెమలి. A cock, కోడి.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83514
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79322
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63464
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57621
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39116
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38177
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28478
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28139

Please like, if you love this website
close