(p. 1316) saha saha. [Skt.] n. The earth. భూమి. సహ or సహా. adv. With, together with, even, also, too. కూడ, సహితము. ప్రస్తుతము సహ even now, and at this very time, and now too. సహకారము saha-kāramu. n. A grafted mango. తియ్యమామిడి చెట్టు. సహకారి or సహకారుడు saha-kāri. n. An assistant, one who helps, సహాయుడు. సహకృతుడు saha-kṛituḍu. n. One who is assisted. ఉపకృతుడు. సహగమనము saha-gamanamu. (Sometimes corrupted into సాగుమానము.) n. Lit: going with. A widow accompanying her deceased husband, i.e., the immolation of herself on his pyre. Suttee. మగనిశవముతో కూడా రగలబడి చావడము. సహచరత్వము saha-charatvamu. n. The being a companion. మిత్రత్వము. 'విహీనసహచరత్వంబు విగతా యుధత్వంబువాహనాభావంబునొందితి.' M. ix. ii. 97. సహచరి saha-chari. n. A female companion or attendant. స్నేహితురాలు, చెలియ. A wife. భార్య. సహచరుడు saha-charuḍu. n. An attendant, companion, follower, compeer, mate. కూడ తిరుగువాడు, స్నేహితుడు. సహజ saha-ja. n. A sister. తోడబుట్టువు. సహజము saha-jamu. adj. Lit. Born with. Innate, inherent, natural, proper, true. స్వభావము, కూడబుట్టిన. సహజరేఫ the 'common' ర as distinguished from the obsolete ఱ. n. Nature, స్వభావము. Truth, propriety, justice, నిజము, న్యాయము. 'సభనుగూరుచుండి సహజంబుపలుకక పక్షపాతమాడుపాతకునకు.' Vema. 1990. సహజన్ముడు or సహజుడు saha-janmuḍu. n. A brother. తోడుబుట్టినవాడు. సహదేవిచెట్టు saha-dēvi-cheṭṭu. n. Tamarisc; a thorny plant growing in deserts, and fed upon by camels, Capparis aphylla. కరీరము, వెణుతురుచెట్టు, దేవగంధ. H. iv. 12. సమాధర్మిణి saha-dharmiṇi. n. A lawful wife. ధర్మపత్ని, అగ్నిసాక్షికముగా పెండ్లాడిన పెండ్లాము. సహపఙ్క్తిభోజనము, సహభోజనము or సహవఙ్క్తి sahapangti-bhōjanamu. n. Eating together, dining at one table. కూడా భోజనముచేయడము. వారికిని మాకును సహపఙ్క్తిలేదు they and we do not eat together. సహపాఠి sahapāṭhi. n. A fellow-student. కూడా చదివెడివాడు. సహవాసము saha-vāsamu. n. Association, intercourse, friendship. స్నేహము, కూడియుండుట. సహవాస యోగ్యుడుకాడు he is not fit to associate with. సహా sahā. adv. With, together with, even, too, also, సహితము, కూడా. సహాధ్యాయుడు sahādhyāyuḍu. n. A fellow-student, brother disciple. సహపాఠి. M. I. i. 216. సహోదరుడు sah-ōdaruḍu. n. A brother. తోడబుట్టినవాడు. సయోదరి sah-ōdari. n. A sister. సోదరి.