Telugu to English Dictionary: hēḷi

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అవహేళనము
(p. 96) avahēḷanamu ava-hēḷanamu. [Skt.] n. Contempt, disrespect, disregard. తిరస్కారము, అవమానము.
చేడియ
(p. 433) cēḍiya or చేడె chēḍiya. [Tel.] n. A damsel, a woman or lady, ఆడుది; a woman, a female companion చెలికత్తె, వనిత.
చేడ్పడు
(p. 433) cēḍpaḍu chēḍ-paḍu. [Tel.] v. n. To be ruined. To grieve, be in pain. బాధప డు. (M. XII. ii. 285.) చేటునుపొందు. చేడ్పరుచు chēḍ-paruṭsu. v. t. To ruin, to rout. M. VII. iv. 166. చేడ్పాటు chēḍ-pāṭu. n. Misery, ruin, rout. బాధ.
(p. 487) ṭ ṭa. The name of a letter. In composition this is sometimes changed into డ thus చేటుపాటు chēṭu-pāṭu. becomes ఛేడ్పాటు chēḍ-pāṭu. Colloquially it changes into ష. Thus అటువంటి, అఘవంటి as, in English, intention is pronounced intenshun. This letter ట is sometimes inserted to prevent elision. ఉప్పు+ఏరు (uppu-ēru) becomes ఉప్పుటేరు (uppu-ṭē-ru.) a salt river. పెంకు+ఇల్లు, పెండుటిల్లు. This may happen even where the first word is Sanskrit, thus: మదపుటేనుగు.
పచేళియము
(p. 693) pacēḷiyamu pachēḷimamu. [Skt.] adj. Ripe. పండిన. 'రాముకృపచేను, పచేళిమరాజ్యసంపద భ్యున్నతి.' Satyabh. i. 178.
పది
(p. 705) padi padi. [Tel.] adj. Ten. పదిమంది ten persons; (metaphorically,) several or many people: as, in English, a dozen, plu. పదులు tens. పదింబదిగ, పదిపదికి or పదివేలకు by all means, on any consideration, at any rate, అన్నివిధాల, గట్టిగా, చక్కగా. 'పదరకుమీలెస్సపదిం, బదిగవిచారించిచేయు మంచిదిసుమ్మీ.' Sāranga. ii. 278. పందుము pandumu. (పది+తూము.) n. Ten tooms or bushels పదితూములు. పదకొండు or పదునొకండు padakonḍu. (పది+ఒకండు.) adj. Eleven. పన్నెండు or పండ్రెండు pannenḍa. (పది+రెండు.) adj. Twelve. పదమూడు or పదుమూడు padamūḍu. adj. Thirteen. పదునాలుగు, పద్నాలుగు or పద్నాల్గు padu-nālugu. adj. Fourteen. పదిహేను, పదిహేను or పదునయిదు padihēnu. adj. Fifteen. పదుహారు, పదారు or పదియారు padahāru. (పది+ఆరు.) adj. Sixteen. పదార్వేలు sixteen thousand. పదియార్వన్నె పసిండి fine gold. పదిహేడు, పదియేడు or పదునేడు padi-hēḍu. adj. Seventeen. పద్ధెనిమిది or పదునెనిమిది paddhenimidi. adj. Eighteen. పందొమ్మిది pandommidi. adj. Nineteen. పందొమ్మండ్రు pandommanḍru. n. Nineteen persons. పదువురు, పదుగురు, పదురు, పదుండ్రు or పదుగుండ్రు padu-vuru. n. Ten persons. పన్నిద్ధుము pann-id-dumu. (పది+ఇరు+తూము.) n. The dry measure of twelve tooms. పన్నిద్దరు, పన్నిరుగురు or పన్నిరివురు twelve persons. పన్నిల్లము pannillamu. (పది+ఇల్లము.) Twelve palams.
పరిచ్ఛేడము
(p. 717) paricchēḍamu parich-chhēdamu. [Skt.] n. A division of a book, a section, or chapter. గ్రంథభాగము. A limit, extent, మేర.
ప్రహేళిక
(p. 842) prahēḷika pra-hēḷika. [Skt.] n. A puzzle, a riddle. గూఢార్థవత్ కావ్యము.
మినుకు
(p. 986) minuku or మిన్కు minuku. [Tel.] n. Glittering, flashing, brightness, తళుకు. A ray of light. కిరణము. A marriage token, తొలిబొట్టు. 'ఇమ్ము నీకంఠసూత్రమున నున్న మినుకైనశోకముడిగి. 'మదీయగళంబుననున్న మంగళ సూత్రంబుమినుకు పరపురుషులకెన్నడు లోచన గోచరంబుగాదు.' HN. v. 102. A small gold coin. చిన్న బంగారు నాణెము. మినుకులు or మిన్కులు minu-kulu. n. The sciences, the scriptures. విద్యలు, శాస్త్రములు, వేదములు. 'ఉడివోనిమిన్కులీనెడు పేరులిరుదెస.' Vasu. Pref. 7. టీ ఉడివోని మిన్కులు, వేదములు. మినుకుచేడియ minuku-chēḍiya. n. An epithet of Sarasvati. మినుమినుకను, మినుకుమినుకుమను or మినుక్కురను to twinkle, to sparkle. మినుకులబరణి or మినుకులయిక్క minukula-baraṇi. n. An epithet of the sun, సూర్యుడు.
హేల
(p. 1393) hēla or హేళ hēla. [Skt.] n. Sport, play, wanton dalliance. విలాసము, శృంగారచేష్ట, లీల. Scorn, తిరస్కారము. 'సురేంద్రనందనుడు మున్ హేలాగతిన్ మీటు.' R. v. 294. హేళనము hēḷaṇamu. n. Contempt, disrespect, mockery, ridicule, తిరస్కారము, అలక్ష్యము, పరిహాసము, ఎకసక్కెము. హేలావతి hēlā-vati. n. A flirt, a jade, a playful girl. విలాసిని, విలాసవతి.
హేళి
(p. 1393) hēḷi hēḷi. [Skt. Cf. GK. 'Helios'.] n. The sun. సూర్యుడు. హేళితనూభవ the river Kālindi. కాళిందీనది. 'హేళియు పడమట వ్రాలెను.' BP. iv. 199.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close