Telugu to English Dictionary: huntsmen

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఎద్దు
(p. 188) eddu eddu. [Tel.] n. A bullock, an ox; (plural ఎద్దులు, ఎడ్లు.) ఎద్దునాలుక Ox-tongue, a kind of plant, Phlouns or Bremma esculenta or Elephantopus scaber. దర్పకము. ఎద్దుపట్టు eddu-paṭṭu. v. a. To geld an ox ఎద్దుకు పిచ్చలుతీయు. ఎద్దుబలువు eddu-baluvu. n. A bullock load. ఎద్దుముట్టె eddu-muṭṭe. (from ముట్టె a nozzle) a sort of root. ఎద్దులవాడు or ఎడ్లవాడు eddulavāḍu. n. A bullock driver. ఎద్దువేట (R. ii. 29.) n. The use of a bullock as a screen for the huntsman, like a stalking horse.
డేగ
(p. 495) ḍēga ḍēga. [Tel.] n. A hawk, a falcon. A falconer or huntsman. Swa. iv. 81. కోకిల డేగ the cuckoo Hawk. Jerdon. No. 36. పెద్దవేష్టమడేగ ibid. No. 40. డేగాట ḍēg-āṭa. n. Hawking: sport, play. పెండ్లిలో అయిదోవాడు చేసే ఉత్సవము.
తెర
(p. 549) tera tera. [Tel.] n. A screen, curtain, a blind. A veil, a cover of any kind. సురుగుచీర, అడ్డువల. A plain or space. బయలు. A billow or surge అల. దోమతెర a mosquito curtain. నాతెర the lips. A time, one bout. ఒకతెర once మరియొకతెర again. తెరయెత్తన్ wave upon wave, in waves, tumultuously, 'పొంగికరుడులెత్తగా.' Vijaya. ii. 19. తెరతెర wave after wave. a series పరంపర. adj. Spread out, open as a plain. Gaping, open as the mouth. తెరనోరుగల open mouthed. తేనెతెర tenetera. n. A honey comb. తెరపారు terapāru. v. n. To curdle, to coagulate, to congeal as water or other liquid. తెరకట్టు ఎండతెరతీసి బయలు వెడలినది the sun broke through the clouds. వైష్ణవులకు తెరచాటుకద్దు the Vaishnavas always are behind a screen, particularly while cating. తెరల గాగిన overpowering, terrible, ఉల్భణమైన. తెరలాడు tera-l-āḍu. (A. vi. 142.) v. n. To hide. To gleam or shine through a veil తెరలుతిరుగు, తెరలో ప్రకాశించు. తెరగంటి tera-ganṭi. n. A god, or goddess. అనిమిషుడు. Nila Parin. i. 2. తెరనోటి మొకము a lion. తెరకట్టు tera-kaṭṭu. n. A screen. మొగము తెరకట్టుతో ముచ్చటాడుట to hold the handkerchief before the mouth while speaking (a custom of Musulman origin.) H. v. 99. తెరకట్టు tera-kaṭṭu. v. n. To form into flakes, to coagulate. మీగడకట్టు, to harden గట్టిపడు. తెరకాడు tera-kāḍu. n. A thief: a concealed agent. తెరచాప tera-ṭsāpa. n. A screen, or mat. A ship's sail; (lit:) a screen - cloth, or veil. తెరతెరగా tera-tera-gā. adv. At intervals, now and then. తెరనాటకము teranāṭa-kamu. n. A puppet show or other play in which a curtain is used. P. iv. 255. తెరయీగ tera-y-īga. n. A bee. తేనెటీగ. M. VII. i. 236. తెరవేటు tera-vēṭa. n. 'Screen hunting.' in which the huntsmen use screens to conceal themselves, a hunt wherein hurdles or screens are placed around the hunting ground. A. iv. 154.
నిషాకుడు
(p. 664) niṣākuḍu nishāduḍu. [Skt.] n. The name of a certain aboriginal tribe; a mountaineer, a huntsman, a savage, చెంచువాడు, యానాదివాడు.
పోగు
(p. 816) pōgu pōgu. [Tel.] n. A thread, a string. తంతువు, దారము. A heap, a crowd, an assembly. ప్రోగు, కుప్ప, సమూహము. An ear-ring. పురుష కర్నాభరణము. ముక్కుపోగు a nose-ring. కుట్టుపోగు a wire placed in the ear preparatory to an ear-ring. పోగుపోయు or పోగుతీయు to darn. పోగుత్రాడు pōgu-trāḍu. n. A kind of net composed of lines or cords laid by huntsman as a snare. 'పండినచేలకునరాహ పంఙ్త్కులు చొరరా, కుండ న్దెలనిచామరఖండంబులు పోగుద్రాళ్లు గట్టుదురెరుకుల్.' Kālahas. iii. 11. పోగుచేయు pōgu-chēyu. v. a. To collect, to accumulate, to put together. పోగువారు pōgu-vāru. (పోగు+పారు.) v. n. To surround with a cord. To surround, ఆవరించు.
బోయ
(p. 912) bōya bōya. [Tel.] n. A forester, or mountaineer. A huntsman or fowler. A man of the hunter caste, కిరాతుడు. 'బోయమరునకు.' T. iii. 113. టీ దయలేని మన్మథునికి బోయకులము the fowler caste. బోయడు or బోయవాడు bōyaḍu. n. A savage, a man of the hunter caste, బోయత or బోయెత bōyata. n. A woman of this tribe. కిరాతస్త్రీ. R. ii. 15. బోయి, బోయీ or బోయీడు bōyi. n. A palanquin bearer, పల్లకి మోయువాడు, బేస్త. A man of the cowkeeper's or shepherd's caste. గొల్లబోయడు a shepherd.
మృగము
(p. 1019) mṛgamu mṛigamu. [Skt.] n. An animal in general, పశువు. A wild animal. క్రూరచతుష్పాజ్జంతువు. A deer, gazelle, antelope. జింక, లేడి. పశుపక్షి మృగములు cattle, birds, and beasts. మృగగ్రీవుడు a certain demon, having the neck of an antelope. మృగనయన a gazelle-eyed girl, having eyes bright and black as those of fawn. మృగతృష్ణ mṛiga-trishṇa. n. A mirage; vapour that looks like water in the distance. ఎండమావి. మృగదంశకము mṛiga-damṣakamu. n. The deer-seizer, i.e., a dog. కుక్క. A bear, ఎలుగుగొడ్డు. మృగధూర్తకము mṛiga-dhūrtakamu. The deer-snarer, i.e., a fox. నక్క. మృగనాభి or మృగమడము. mṛiga-nābhi. n. Musk, produced by the muskdeer. కస్తూరి. మృగపతి or మృగరిపువు mṛiga-pati. n. The lord of beasts: a lion, సింహము. మృగయ mṛigaya. n. The chase: hunting. వేట. మృగయుడు mṛigayuḍu. n. A huntsman, a man of the woods. వేటకాడు, బోయడు. మృగవాహనుడు mṛiga-vāhanuḍu. n. The deer-bearer, i.e., a breeze, as bearing the deer along. వాయువు, జింకరువుతు. మృగశిర or మృగశీర్షము mṛiga-ṣira. n. The name of the fifth lunar mansion. అగ్రహాయణి, మృగశిరానక్షత్రము. మృగాంకుడు mṛig-ānkuḍu. n. The 'fawn bearer': he who has a deer for his banner or ensign, చంద్రుడు. మృగాజీవము, మృగాదనము or మృగాదము mrigā-jīvamu. n. The fawn-eater, i.e., leopard. సివంగి, చిరుత. 'హరిపుండరీక మృగాదభల్లూక.' SD. vi. 15. మృగాజీవుడు mṛigā-jīvuḍu. n. A huntman, బోయవాడు. మృగాక్షి or మృగేక్షణ mṛig-ākshi. n. A woman with eyes like a gazelle, a beautiful lady, లేడికండ్లవంటి కండ్లుగలది. మృగి mṛigi. n. A female antelope, పెంటి లేడి. మృగీమదము mṛigī-madamu. n. Musk, produced by the మృగి, కస్తూరి. H. iv. 1. మృగేంద్రము or మృగేంద్రుడు mṛig-ēndramu. n. The lord of beasts, i.e., the lion, సింహము.
రు
(p. 1079) ru ru. [Tel. short for వారు.] The sign of the plural termination in certain nouns and verbs, as వారు they, బాలురు boys. విలుకారు archers, వేటకారు huntsmen, etc. వత్తురు they will come.
లుబ్ధము
(p. 1105) lubdhamu lubdhamu. [Skt.] adj. Covetous, greedy, desirous, avaricious. లోభముగల. లుబ్ధకుడు lubdhakuḍu. n. A selfish man, a miser. పిసినిగొట్టు. A fowler, huntsman. బోయవాడు. లుబ్ధత్వము lubdha-tvamu. n. Covetousness, avarice. లోభిత్వము. లుబ్ధు or లుబ్ధుడు lubdhu. n. A miser. లోభి. A huntsman, బోయవాడు.
విడి
(p. 1170) viḍi vidi. [Tel.] n. A red tint, అరుణకాంతి. Clearness, transparency, brilliancy, నైర్మల్యము, స్వచ్ఛత. Heroism, courage, valour, ప్రతాపము, పరాక్రమము. Anger, క్రోధము. The pods in a cotton fruit, ప్రత్తికాయలోని జెడ. 'విడిగలమానికముంబుత్తడితోడం గూర్చినట్లు.' P.iii. 285. adj. Red, అరుణము. Clear, transparent, స్వచ్ఛమైన, నిర్మలమైన. Separate, distinct, Single, odd, extra, spare, unoccupied, unemployed, loose. ఒంటి, ప్రత్యేకమైన, మిగతగానుండే, పనినుండి విడిచిన. That can be untied, విడువదగిన, 'విడికెంపుపడగగొడుగులు, కడువేడుకశేషు డూన.' N. ix. 219. విడాకు viḍ-āku. (విడి+ఆకు.) n. A loose leaf. Divorce. విడిసం౛ viḍi-sandza. n. The ruddy dawn or evening, ఎర్రసం౛. విడిపుష్పము an unstrung flower. విడిముత్యములు loose pearls. విడిమనిషి a single man, an extra man, one who is unoccupied or unemployed. విడిఆకులు loose leaves, not stitched. విడిఖండువ a single cloth (meaning one of a pair.) విడిపావకోడు one sandal, an odd shoe. విడిపూస an odd bead. విడిమేను naked, దిసమొల. విడియైదువ a loose woman, లంజె. విడికథ a riddle to be solved, విడువదగినకథ. విడికోడె a bullock that is set free from work, పనినుండివిడిచిన కోడె విడి viḍi. (past p. of the verb విడు.) Setting aside, leaving off. విడిచిపెట్టి. adv. Alone, ఒంటరిగా. విడిగానుండే viḍi-gā-nunḍē. adj. Single, unoccupied, unemployed, loose. ఒంటరిగానుండే, మిగిలియుండే, ఒకటి నొకటి చేరకుండా ఉండే. విడిగోలు viḍi-gōlu. adj. Spare, unemployed. మారుపు, పనిలేని. విడిగోలు ఎద్దులు spare bullocks. వఅడు విడి గోలుమీద దున్నును he ploughs with different yokes of cattle in turn. విడిదల viḍi-dala. (విడిది+తల.) n. A halting place. విడియుచోటు, విడిసినచోటు, దండుదిగినస్థలము. 'విడిదలకుపోయినపుడు నీకొడుకులెల్లనాపగా నందునునికడరుగుదెంచి.' M. VI. iii. 70. విడిది viḍidi. n. Halting, విడియుట. A lodging, a residence, దిగుబస. విడిసినచోటు. 'ఈ విడిదింటిలోనీకేలమాయ.' L. iv. 240. విడిదిచేయు viḍidi-chēyu. v. n. To halt, stay, abide, దిగు, బసచేయు, విడిపట్టు viḍi-paṭṭu. (విడిది+పట్టు.) n. A halting place, విడిదిచోటు. A lodging, inn, బస. 'అమర విభుండు చేరి వినయానతుడై విడిపట్టువైజుయంతమునకు జిత్తగింపుమన.' Parij. iii. 76. విడిమట్టు viḍi-maṭṭu. n. A dwelling place, వాసస్థానము, కాపురస్థలము. Also, same as విడిది. విడిమట్టుచేయు viḍi-maṭṭu-chēyu. v. n. To halt, stay, lodge, దండుదిగు, బసచేయు. విడిపడు or విడిపడు viḍi-paḍu. v. n. To separate, విడు, విడబడు. To slip, ౛ారు, To escape, get free, break loose, to shake off (shame), విడిపించుకొను, జంకువిడుచు. విడిపోవు or విడివోవు viḍi-pōvu. v. n. To cease or terminate. తనకుతానే వదలు, విడివడు. విడిముడి viḍi-muḍi. n. Wealth, riches, ధనము, ఐశ్వర్యము, విడియత్తము viḍi-y-attamu. n. The glove or leather worn on the huntsman's arm for the hawk to perch upon. డేగమొదలైనవి కూర్చుండడమునకై వేటకాని చేతికి కట్టుకొనేచర్మము. 'విడియత్తెమునందల యెత్తి చూచుబల్ సాళువమున్ వడింజనుశశంబుపయిన్ విడిచెన్ మహోద్ధతిన్.' Swa. iv. 82. విడివేట viḍi-vēṭa. n. Falconry, డేగవేట.
వేట
(p. 1219) vēṭa vēṭa. [Tel. from వేయు and వేటు.] n. Hunting, the chase. మృగయ, అడవిలోని మృగపక్షులను చంపడము. A sheep or goat set apart for slaughter. గొర్రె, మేక, మేకపోతు, పొట్టేలు. 'పూజించెనాగంగకున్ వెలయన్ వేటలుబోనముల్ సిడులుగావించెన్.' H. ii. 100. వేటకాడు, వేటగిరి or వేటరి vēṭa-kāḍu. n. A huntsman, మృగయుడు. A slaughterer, సంహారకుడు. వేటకుక్క vēṭa-kukka. n. A hound, a hunting dog. మృగాదులనుపట్టే కుక్క. వేటపల్లె vēṭa-palle. n. A village inhabited by huntsmen, బోయపల్లె. వేటపిట్ట vēṭa-piṭṭa. n. A fowler's decoy bird. దీమపుపిట్ట. వేటపోతు vēṭa-pōtu. n. A ram. పొట్టేలు. వేటాడు or వేటలాడు veṭ-āḍu. v. n. To hunt, to follow the chase. అడవిలో పక్షులను మృగములను చంపు. To kill, slaughter, చంపు, వధించు.
షికారి
(p. 1267) ṣikāri or షికారీ shikāri. [H.] n. Sporting, fowling, hunting, వేట. A huntsman, a fowler, వేటటకాడు. షికారు shikāru. n. An airing on foot or horseback, a walk or ride. షికారుకుపోవు to go out for excercise. షికారుకుపోయినాడు he is gone out for a walk or ride.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149863
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55850
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39126

Please like, if you love this website
close