(p. 1381) hazāramu, hazuru, huzūru or అారము haḍzāramu. [H.] n. Presence. ఆస్థానము. A royal hall or chamber of audience. A place where persons of distinction sit. ఆస్థానమంటపము. రాజసభ, కొలువు కూటము, నగరికి వెలిచావడి. 'నివ్వటిలుసందియంబున జవ్వాడుమనంబుతో హజారముచేరెన్.' S. iii. 191.