(p. 340) kṣudramu kshudramu. [Skt.] adj. Small, little, insignificant, mean, base, sordid. Petty, low, vulgar. సూక్ష్మమైన, అల్పమైన, తుచ్ఛమైన. క్షుద్రవిద్య an inferior art. క్షుద్రోపద్రవములు petty troubles. క్షుద్రము n. Slander, a tale, calumny. కొండెము. క్షుద్రములుచెప్పు or క్షుద్రాలుచెప్పు to tell tales నామీద క్షుద్రములుచేయుచున్నాడు he is plotting against me. క్షుద్రుడు kshudruḍu. n. A mean wretch. అల్పుడు.