Telugu to English Dictionary: kāruvu

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అగదంకారుడు
(p. 23) agadaṅkāruḍu agadamkāruḍu. [Skt.] n. A physician. వైద్యుడు.
అయస్కాంతము
(p. 76) ayaskāntamu ayas-kāntamu. [Skt.] n. The load-stone, a magnet. సూదంటురాయి అయస్కారుడు ayaskāruḍu. n. A black smith, one who works in iron. కమ్మరి. అయస్సు ayassu. n. Iron. ఇనుము.,
అహలెకారులు
(p. 104) ahalekārulu a-hale-kārulu. [H.] Public servants, men of business.
ఎడ
(p. 184) eḍa eḍa. [Tel.] n. Place, space, చోటు; Interval, medium distance. చోటు, అవకాశము, దూరము. An interval of time గడువు. Breach or obstacle విఘ్నము. Business వ్యవహారము. Peace. సంధి. ఎడగల further off. నూరుబారలు యెడగా 100 fathoms off. తనకు బలము లేనియెడ while or if he is powerless. తానియెడ on his not coming. ఊరుచేరినయెడ on his arrival at the village. ఎడ eḍa. adj. Tender, young, లేత. Middle నడుమ. ఎడదూడ a weaned (i.e., separated) calf. కోడియెడ a chicken. ఎడబిడ్డ the last but one child. తొంటియెడ in the former place. ఎడపోవువాడు a gobetween. BD. iii. 737. ఎడలేకున్న continuous, without interval or break. ఎడను or ఎడల regarding, concerning, of, about. నాయెడ towards me. గురునియెడ towards the teacher. ఇడినయెడ on giving, కానియెడ if it is not so. మియడవాయెడ towards you and me. ఇట్లప్పురంబు చేరునెడ on arrival at the town. ఎడగాపెట్టు to set aside, reserve. ఎడకట్టు eḍa-kaṭṭu. v. n. To find a place for itself. To gather or form as a boil ఆరినపుండు మరల చీముపట్టు, చేర్చు. ఎడకత్తె eḍa-katte. n. A bawd. ఎడకాడు eḍa-kāḍu n. A go-between, a pimp. ఎడకారు eḍa-kāru. n. An untimely crop, a crop produced out of season' before the rains. వ్యత్యయకృషి. ఎడకారుగా పుట్టిన forced, grown out of season, succedaneous.
ఏకారు
(p. 195) ēkāru ēkāru. [Tel.] v. i. To whimper, whine, fawn, long for. To languish, pine away. కృశించు, ఉడుగు. పాలకు ఏకారి ఉండే a child that is pining for milk 'వెతల నేకారుమదినిట్లువిటులజూచి.' H. ii. 112.
కర్కారుకము
(p. 253) karkārukamu karkārukamu. [Skt.] n. The plant called convolvolus panniculatus. పుచ్చచెట్టు.
కారు
(p. 275) kāru kāru. [Tel.] adj. Black or jet black. కారుమొగులు a black cloud. కారుకమ్ములు black wires కారునువ్వులు the seeds of the black sesamum. Brackish. చవుడు. కారునీళ్లు brackish water. కారునేల saline soil. కారుసముద్రము the salt sea. కారుప్పు bitter salt. కారుఇంగువ stale asafœtida. Withered. కారాకులు withered leaves. Astringent వగరైన. కసుగాయదెంచిన కారగుగాక if you pluck a fruit raw, is it not sour? Wild. కారెనుము kār-enumu. Bos gaurus. The Gaur. (F.B.I.) కారు దున్న, కారుపోతు a wild he buffalo, or bison. Great, big. కారుటెలుగు, a loud cry. పెద్దబొబ్బలు,. కారువాసన a strong smell, a stale smell. కారుకూతలు rude language. కారుమొసలి a wild crocodile or alligator. కారుకొను or కార్కొను kāru-konu. v. i. To blacken. నల్లబారు. To be noisy సందడించు.
కారు
(p. 275) kāru kāru. [Tel.] n. A season, time of the year. కాలము. చిన్నకారు childhood, youth. తొలికారు the opening of the year. కారు మెరుపు or తొలికరుమెరుపు or క్రొక్కారు మెరుంగు vernal lightning తొలివానకాలపు మెరుపు. నవకారు Spring. ఈ సంవత్సరములో ముక్కారులున్ను పండినవి the three seasons have yielded crops this year. ఒక కారు కోడిపిల్లలను అమ్మివేసినాను I have sold one brood of chickens. నాలుగు కారులగిత్త a heifer four years old. కారు కాలము, ఫలకాము harvest time. కారు పంట, a crop that depends on the rain. వర్షాకాలమందు నీరాసరానుపండే పల్లపుపంట, కారువడ్లు rice grown in the hot season, ఎండకాలమందు పండే వరి ధాన్యము. కారువాయిధర price current of grain at the time of reaping. A plough-share. పటుకారు or నీరుకారు tongs, a pair of pincers. Darkness, jetty blackness. నలుపు, చీకటి. కారుకమ్మెను darkness came on. A forest కారుచిచ్చు wild or forest fire. The plu. కారులు, అనగా వదరులు hard language; reviling. పరుషవచనము; vain talk వ్యర్థవచనము. కారులు lies అబద్ధములు. A stain కర్రు. Ignorance అజ్ఞానము.
కారు
(p. 275) kāru kāru. [Tel.] v. n. To flow, run, trickle, distil, drop through. స్రవించు. To fall as sparks of fire రాలు. BD. vi. 253. కారుచు or కార్చు to cause to flow.
కారుకొల్లి
(p. 275) kārukolli kāru-kolli. [Tel.] n. The trumpet flower plant. కలిగొట్టు.
కారుకోడి
(p. 275) kārukōḍi kāru-kōḍi. [Tel.] n. A jungle fowl. అడవికోడి. రసిక. i. 49.
కారుకోడె
(p. 275) kārukōḍe kāru-kōḍe. [Tel.] n. A bull in its prime.
కారుణ్యము
(p. 275) kāruṇyamu kāruṇyamu. [Skt.] n. Mercy, pity, favour. దయ, కనికరము. కారుణికుడు kāruṇikuḍu. adj. One who is gracious or kind. కారుణికత్వము kāruṇikatvamu. n. Tenderness of heart, mercifulness. M. XIII. v. 21.
కారురాళ్లు
(p. 1400) kārurāḷlu kāru-rāḷḷu. [Tel. కరుకు+రాళ్లు.] n. plu. Uncut, rough or untrimmed stones used in building.
కారువు
(p. 275) kāruvu kāruvu. [Skt.] n. An artist, artificer. శిల్పి. An agent చేయువాడు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close