(p. 234) kaḍa kaḍa. [Tel.] n. A place, quarter, or direction. దిక్కు, పార్శ్వము. The end, extremity అంతము. Distance దూరము. Proximity, సమీపము. ఇరుగడ on both sides. కట్టకడ at the very end. కడకు at last చివరకు. వెలిగడ dry ground. పరగడ a neighbouring field. తలగడ a pillow, being the place of head. చెట్టుకడ at the tree. అతని కడకు వచ్చిరి they came to him. కడ adj. Last. అంత్యము కడసారి the last time. కడ (affix) By, near, at. In the hands or possession of. అది నాకడనున్నది I have it by me. వాని పాదాలకడ పడినారు they fell down at his feet మావాండ్లకడ ఆ మర్యాద కద్దు it is the custom with us, or among us. ాముపొద్దుకడ at sunset. పెందలకడ early. రేపకడ in the morning. కడకుపోవు or కడగాపోవు kaḍaku-pōvu. To be menstruous. కడకన్ను kaḍa-kannu. n. The corner of the eye. క్రేగన్ను, కటాక్షము. కడకంటచూచు kaḍakaṇṭa-ṭsūṭsu. v. n. To glance, view sidelong, to look askance. కడకొరివి kaḍa-koravi. n. A fire brand not quite burnt up కాలగా మిగిలిన కట్టె. కడగా kaḍa-gā. adv. Aside, away. కడలేని kaḍa-lēni. adj. Endless. కడవాడు kaḍa-vāḍu.n. A stranger అన్యుడు. The last male child కనిష్ఠుడు. కడసారి kada-sāri. adj & adv. Last, the last time.