Telugu to English Dictionary: kilamu

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

కిలకిల
(p. 284) kilakila kila-kila. [Tel.] n. Din, hubbub, clamour, uproar, as of a marching host. Twittering, as of birds: any confused sound. కిలకిల్లాడు, కిలకిలలాడు to be clamorous కిలకిలధ్వనిచేయు.
కిలకొట్టు
(p. 284) kilakoṭṭu kila-koṭṭa. [Tel.] v. a. To stir, beat, or whip buttermilk, so as to clear it. v. n. To sound. మ్రోగు. చెలగు.
కిలము
(p. 284) kilamu or కిలుము kilamu. [Tel.] n. Dis-coloration of brass or copper. Verdigris.
కిలారము
(p. 284) kilāramu kilāramu. [Tel.] n. A herd of cattle. పసులమంద. కిలారి kilari. n. A herdsman. గొల్లవాడు.
కోకిల
(p. 325) kōkila or కోకిలము kōkila. [Skt.] n. The Indian black Cuckoo. Endynomis honorala. కోకిలలడేగ kōkīla-ḍēga. n. The crested goshawhi, Lopho spizia tririr-gatus. (F.B.I.) వానకోకిల the swallow. (Jerdon No. 256.)
చక్కిలము
(p. 439) cakkilamu ṭsakkilamu. [Tel.] n. Biscuit made of twisted rings of paste without sugar.
చదికిలబడు
(p. 440) cadikilabaḍu or చదికిలు Same as చతికిలు.
పంకిలము
(p. 686) paṅkilamu pankilamu. [Skt.] adj. Muddy. n. A muddy place, a bog, బురదగల ప్రదేశము.
మకిల
(p. 938) makila makil. [Tel.] n. Dirtiness, soil, dirt. మాలిన్యము, మురికి మకిలగానున్న dirty, dim, tarnished, unclean, impure, మలినముగా నున్న.
మత్తము
(p. 947) mattamu mattamu. [Skt.] adj. Intoxicated, drunk, tipsy. Infatuated, wanton, lustful. Mad, insane. Proud, gay, merry. మత్తగజము, మత్తవారణము or మత్తేభము an elephant in rut. మత్తచకోరము the amorous dove, the lovelorn nightingale. మత్తకాశిని or మత్తకాసిని matta-kāṣini. n. A wanton woman. మదించిన స్త్రీ. మత్తకోకిల matta-kōkila. n. The name of a certain Telugu metre. మత్తి matti. n. Intoxication, amorous desire. కామము. మత్తికాడు matti-kāḍu. n. A lewd wretch. కాముకుడు. An impudent fellow. తలకొవ్వినవాడు. 'చిక్కెజోనెడునాచేమత్తికాడు, చిక్కులబెట్టి శాశికుని మెప్పింతు.' HD. ii. 535. మత్తు or మత్తా mattu. [from Skt.] n. Intoxication, drunkenness, pride, arrogance. కైపు, మయికము, మదము. మత్తు ఔషధము an intoxicating drug. మత్తిలు, మత్తిల్లు or మత్తుగొను mattilu. v. n. To be intoxicated, to be inebriated. నిషాచేయు, మదించు, కైపెక్కు. మత్తుడు mattuḍu. n. A drunkard, a lustful man. A proud man. మత్తుగొన్నవాడు, మదించినవాడు. మత్తేభము mattē-bhamu. n. The name of a Telugu Metre.
వాన
(p. 1152) vāna vāna. [Tel.] n. Rain, a shower, వర్షము. Plu. వానలు showers. The rainy season, వర్షాకాలము. వానలేనివట్టిపిడుగు lit: a thunderbolt without rain: i.e., mere words without deeds. వానకాళ్లు vāna-kāḷḷu. n. Dark or black streaks in the sky, which are a sign of rain, a Nimbus or raincloud, a water spout, వర్షధారలు. 'శ్యామలోపరినిబిడచ్ఛదాభ్రములకు కాండషండంబుదిగువానకాళ్లు .' Swa. iii. 109. ఉదకధారలు. 'మింటిపైనుండి తనవెంటనంటి వచ్చు కాలసర్పంబులనవానకాళ్లుదనర.' Paidim. iv. 13. వానకోకిల, వానకోయిల or వానకోవెల vāna-kōkila. n. The Coel or Indian Cuckoo. Also used for a swallow or martin. చాతకపక్షి. A harmless water snake of a brown colour, with two light green stripes down the back. వానకురుసినప్పుడు బైటపడే నీళ్లపాము. 'వడిగొని భీతితో వర్షంబురాక కోరుచుండెడివానకోయిలభంగి.' Pal. 15. వాన౛ాలిపులుగు vāna-dzāli-pulugu. n. A swan. హంస. 'అనియలవానజాలిపులుగావనజాక్షిని జీరివేడినన్.' H. iv. 67. వానతరి vāna-tari. n. The rainy season. వర్షాకాలము, వర్షఋతువు. an epithet of the cuckoo. వానపాము or వానవేగు vāna-pāmu. n. An earthworm; (lit: a rain worm. గండూపదము, మహిలత, ఎర్రపాము. వానరాయి vāna-rāyi. n. A hailstone. వడగల్లు.
విచికిలము
(p. 1166) vicikilamu vichikilamu. [Skt.] n. A kind of Jasmine; a shrub called Vangueria spinosa, మల్లెచెట్టు, మల్లెపువ్వు, దననము.
వెలి
(p. 1215) veli veli. [Tel.] n. Whiteness, తెలుపు. The outside or exterior, బయట, బాహ్యము. The external surface of the body, దేహముయొక్క బహిఃప్రదేశము. Publicity, బయలుపాటు. Excommunication, or exclusion from caste, బహిష్కారము. మాలో వెలి అనేమాటలేదు excommunication is unknown in our caste. 'వెలికిగోర్కు లెల్లవిడిచిపెట్టి.' Vēma. 791. adj. White, తెల్లని. Outer, outside, external. బైటి, బాహ్యమైన. వెలిగుడారు a tent pitched outside the town. వెలిపొలములు the outlying fields of a village. వెలికొత్తు to drive out. వెలికత్తెరనేల veli-kattera-nēla. a. A land mixed with gravel. కంకరమన్ను కలిసిననేల. వెలికిలు veli-kilu. v. n. To fall on the back,to touch the ground with the back. వీపుక్రిందగు. To lie on the back, వీపు క్రిందుగాపరుండు. వెలకిల velikila. adv. Supine, lying on the back, ఉత్తానముగా. వెలకిలబడు to lie on the back. వెలిగడ veli-gaḍa. n. Dry land. మెట్టనేల. వెలిగారము veli-gāramu. (వెలి+కారము.) n. Borax. బంగారమునకు కాంతితెచ్చే ఒకవిధమైన తెల్లని ఉప్పు. వెలిగిడ్డి veli-giḍḍi. n. The fabulous cow that grants all wishes, కామధేనువు. వెలిగుల్ల veli-gulla. n. A conch shell, శంఖము. 'వెలిగుల్లయు వనమాలయు గలిమియు మానికము మేనగలిగినవేల్పున్' G. iv. 169. వెలిగొండ veli-gonḍa. n. The distant mountain. Same as వెలితిప్ప. వెలిగౌరు veli-gauru. n. The white elephant of Indra, ఐరావితము. వలిచంట్ర The white species of the tree called చండ్ర వెలిచవి veli-ṭsavi. n. Adultery. జారత్వము. వెలితిప్ప veli-tippa. n. The silver mountain, Kailasa. వెండి కొండ, కైలాసము. వెలితుమ్మ the white species of the తుమ్మచెట్టు. వెలిదుక్కి veli-dukki. n. Ploughing land while it is moist with rain. నీళ్లుకట్టకుండావానతడితో దున్నడము. (Opposed to రొంపిదుక్కి.) వెలిపము Same as వలిపము. (q. v.) వెలిపుచ్చు or వెలిపరచు veli-putstsu v. a. To reveal, divulge. బైటబెట్టు, బయలుపరుచు, 'వేదశీర్షమెల్లవెలి బుచ్చగానేల.' Vēma. 214. వెలిపెట్టు See వెలివేయు. వెలిబూడిద veli-būḍida. n. The ashes of cowdung fuel. పిడకనిప్పులబూడిద. వెలిబిత్తరి a certain feat in wrestling. వెలిమాడు exports. లోమాడు imports, goods received. వెలిమావు veli-māvu. n. (Indra's) white horse, (ఇంద్రుని) తెల్లగుర్రము, ఉచ్చైశ్శ్రవము. వెలిమావులు white mares. 'విమలాంబుదముల బూనిన విమానములనదగవెలసి వెలిమావులు.' M. VII. i. 228. 'వేరొక్క వెలిమావువేల్పుదొరకు.' R. i. 46. వెలిమిడి or వెల్మిడి veli-miḍi. (వెలి+మిడుగు.) n. The ashes of cow-dung fuel, ashes, పిడకనిప్పులబూడిద, భస్మము. 'తెలుపులన్నియు మేలుదెలియంగనిసుక వెలిమిడియెముకలు వెసనుప్పుపత్తి.' Madhura Puran. D. page. 78. వెలిమొట్ట veli-moṭṭa. n. A sort of fish, the 'white snout.' వెలిమొట్టలనుదండువల తలార్లకునిచ్చె కొడిసెలపరిహాసకులకు నిచ్చె.' G. i. 111. వెలిమ్రాను veli-mrānu. n. The fabulous tree that grants all wishes, కల్పవృక్షము. వెలియునికి veli-y-uniki. n. Living in a foreign land, పరదేశవాసము. వెలివాడ veli-vāḍa. n. The outer 'street' or shrub of a town in which the pariahs live. బైటనుండేమాలపల్లె, చండాలవాటిక. వెలివాడపని veli-vāāa-pani. n. Cobblers' work. మాదిగపని. 'వెలివాడపని క్రొత్తమలక వాల్గొని నూనెయిడితంగెడాకుగట్టెడు తహతహ.' A. vi. 94. వెలివాడు or వెలివాడవాడు veli-vāḍu. n. An out caste, a pariah. చండాలుడు. మాలవాడు. 'వెలివాండ్రురెపల్లెకు జేరిరయ్యెడన్.' M. xiii. iii. 270. వెలివారు veli-vāru. n. A cordon formed round a hunting place. వేటాడుదోట బయటచుట్టుపారించెడుపోగు. వెలివెరియు Same as వెల్లివిరియు. (q. v.) వెలివిసరు veli-visaru. v. n. To come out, be revealed, be made public, బయలుపడు. వెలివేయు or వెలిపెట్టు veli-vēyu. v. a. To eject or excommunicate from a caste or sect. బహిష్కరించు.
వెల్లకిల
(p. 1216) vellakila or వెలికిల vella-kila. [Tel.] adv. Supinely, with the face upward, ఉత్తానముగా. వెల్లకిలవేయు to turn on the back.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149886
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113092
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101456
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95710
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55858
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51528
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40230
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39132

Please like, if you love this website
close