Telugu to English Dictionary: kramamuga

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అక్రమము
(p. 20) akramamu a-kramamu. [Skt.] n. Want of order. Irregularity. Wickedness, crime, క్రమభంగము, దుర్మార్గము, నేరము, దుష్కార్యము, అక్రమము adj. Irregular, disorderly, wicked, unjust. క్రమభంగమైన, దుష్ట, దుర్మార్గమైన, అన్యాయమైన. నన్ను గురించి అక్రమముగా మాట్లాడినాడు he railed at me. ఆ రూకలను అక్రమముగా ప్రయముచేసినాడు he wasted the money.
అతిక్రమము
(p. 40) atikramamu or అతిక్రమణము atikramamu. [Skt.] n. Transgression, wickedness. దుర్మార్గము. అతిక్రమము చేయు to transgress, to offend. అతిక్రమించు atikraminṭsu. [Tel.] v. To transgress, trespass, pass over, pass. ఉల్లంఘనముచేయు. గడుచు.
అనుక్రమము
(p. 54) anukramamu anu-kramamu. [Skt.] n. Series, succession, method, order. వరుస. అనుక్రమణిక anu-kramaṇika. [Skt.] n. An index, table of contents. సూచీపత్రము, భూమిక, విషయసూచిక.
అపక్రమము
(p. 61) apakramamu apa-kramamu. [Skt.] n. Rout, defeat, flight, retreat. పలాయనము. అపక్రమించు to run away from a battle.
అభిక్రమము
(p. 68) abhikramamu abhi-kramamu. [Skt.] n. Expedition. శత్రువులపై దండెత్తి పోవుట.
ఉపక్రమము
(p. 161) upakramamu upa-kramamu. [Skt.] n. Beginning or commencement. A skilful plan. ఉపాయమెరిగి ప్రారంభించుట. ఉక్రమించు upa-kraminṭsu. v. a. To begin, to proceed to do, commence. ఆరంభించు.
క్రమము
(p. 333) kramamu kramamu. [Skt.] n. A series, an order, a line. A mode, a way, a course, a plan, a rule. Regularity, arrangement. ఈ క్రమమున thus, in this order. క్రమ క్రమముగా adv. One after another, in order, by degrees, day by day. క్రమశః kramaṣah. adv. Gradually, in order. క్రమస్థుడు krama-sthuḍu. n. A exact, punctilious or precise man. క్రమాలంకారము kramā-lankāramu. n. Poetical description in natural order. క్రమించు kraminṭsu. v. n. To clapse, pass by, as time: to depart, or pass away. అతిక్రమించు. To occupy or spread over or extend to ఆక్రమించు. క్రమేణ kramēṇa. adv. Successively, in due succession.
నిష్క్రమము
(p. 664) niṣkramamu nish-kramamu. [Skt.] n. Going out. వెడలిపోవుట.
పరాక్రమము
(p. 714) parākramamu parākramamu. [Skt.] n. Valour, prowess. Power, strength, exertion.
పరి
(p. 715) pari pari. [Skt.] prefix. Around; full fully, greatly, completely. మిక్కిలి పరికరించు pari-karinṭsu. [corrupted from Skt. పరీక్ష.] v. a. To examine. పరీక్షించు. పరికర్మము pari-karmamu. n. Cleaning the body. శరీరశుద్ధీకరణము, దేహమాలిన్యమును పోగొట్టుకోవడము. Adornment, decoration, అలంకారము. 'భర్మపరికర్మవర్మితంబగు బ్రహ్మరథంబున.' A. iv. 37. పరిక్రమము pari-kramamu. n. Walking at ease. విహారము. పరిక్రియ parik-riya. n. Walking round a thing. ప్రదక్షిణము, చుట్టుకొని వచ్చుట. పరిక్షిప్తము pari-kshiptamu. adj. Surrounded on all sided, అన్నిప్రక్కలను చుట్టుకొనబడిన. పరిక్షేపము pari-kshēpamu. n. The act of surrounding. చుట్టుకొనియుండుట. పరిక్లేశము pari-klēṣamu. n. Calamity, affiction, misery. కడగండ్లు. 'వనవాసపరిక్లేశంబున కోపదు.' M. II. ii. 328. పరిగణనము pari-gaṇanamu. n. Estimation. పరిగణనము, ఎన్నిక. పరిగణించు pari-grahinṭsu. v. a. To think, reckon, consider, ఎంచు, ఎన్ను. పరిగ్రహించు pari-grahinṭsu. v. a. To take, accept, admit or receive. ప్రియముతో పుచ్చుకొను. పరిగ్రహము or పరిగ్రహణము pari-grahamu. n. Acceptance, taking, assent, consent, ప్రియముతో పుచ్చుకొనుట. Dependants, a family, a train, పరివారము. పరిగృహీతము pari-gṛihītamu. adj. Accepted, received with kindness, ప్రియముతో పుచ్చుకొనబడిన. పరిఘట్టనము pari-ghaṭṭanamu. n. Thumping, striking, collision. పరిఘాణించు or పరిఘాళించు pari-ghaṇinṭsu. [Tel.] v. n. To vaunt, to boast, to oppose in words. ఎదురాడు. 'చిగురుటాకుల నిరసించు హస్తములలు, గగనంబుతో బరిఘాణించు నడుము.' HD. ii. 352.
ప్రక్రమము
(p. 824) prakramamu pra-kramamu. [Skt.] n. Order, క్రమము. Time, అవసరము. Proceeding, going, beginning. కార్యప్రథమారంభము. T. ii. 30.
యథా
(p. 1053) yathā yathā. [Skt.] adv. As, according to, to the extent of. యథాకాలము a reasonable time. యథాక్రమముగా yathā-kramamu-gā. adv. In order, orderly, duly. క్రమప్రకారముగా. యథాజాతుడు yathā-jātuḍu. n. A fool, blockhead. మూఢుడు. యథాతథా yathā-tathā. adv. In any way, in like manner, ఎట్లాగైనా, ఎట్లో అట్లు. యథార్థము yath-ārthamu. (యథా + అర్థము.) n. Truth, reality, verity, the case or fact. నిజము, సత్యము. యథార్థుడు a veracious man, a conscientious an. adj. True correct, real, actual, నిజమైన. యథార్థత yath-ārthata. n. Rectitude, veracity నిజము. యథాప్రకారముగా as usual. యథాభిమతముగా జరిగించినారు they did as he pleased. యథాయథలు yathā-yathalu. adv. Dispersedly. యథాయథలైపోవు to run away in various directions or at random, to flee or disperse on all sides.
విక్రమము
(p. 1165) vikramamu vikramamu. [Skt.] n. Heroism, valour, power, might, energy. శక్తి. అధికబలము, ప్రతాపము, సాహసము. A foot, పాదము. A footstep, పాదవిక్షేపము. 'విక్రమత్రయిమాధవుడాక్రమించె.' A. v. 143. విక్రముడు, విక్రమాదిత్యుడు or విక్రమార్కుడు vikramuḍu. n. A certain king, the founder of an era wherein the year 1960 is coeval with 1903. A.D. విక్రమించు vikraminṭsu. v. n. To show prowess, to use one's power, to be energetic. సాహసముచేయు, పరాక్రమించు.
వ్యతిక్రమము
(p. 1232) vyatikramamu vy-ati-kramamu. [Skt. వి+అతిక్రమము.] n. Contrariety, irregularity, transgression, wrong, క్రమవిపర్యయము. అక్రమము.
వ్యుత్క్రమము
(p. 1236) vyutkramamu vyut-kramamu. [Skt.] n. Reverse or inverted order, an irregular arrangement. క్రమ విపర్యయము, తలక్రిందు. వ్యత్క్రమపఠనము reading backwards as a spell or charm.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close