(p. 1296) sanmānamu san-mānamu. [Skt.] n. Honor, respect. మర్యాద, గౌరవము. సన్నానించు san-māninṭsu. v. a. To honor or pay respect to. గౌరవముచేయు, సన్మాననము sanmānanamu. n. he act of honoring, గౌరవించుట, సన్నానితము san-mānitamu. adj. Respected, honored. గౌరవింపబడిన.