(p. 977) mārāmu or మారము mārāmu. [Tel.] n. Teasing, plaguing, annoying. గోులాట. A secret, మర్మము. A joint, కీలు. A trick, knavery, తంటా. మారాములమారి a rogue. 'ఓ రామచిలుక మాకీమ రాములు తెలియటకును మగవారమె.' S. ii. 40. మారాముచేయు mārāmu-chēyu. v. a. To tease, to plague. గోులాడు.