Telugu to English Dictionary: magadi

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

కామము
(p. 272) kāmamu kāmamu. [Skt.] n. Love, lust. Wish, desire, concupiscence. ఇచ్ఛ. కామకేళి sexual intercourse. కామనుడు kāmanuḍu. n. A lustful man. కామచారి kāma-chāri. adj. Sensual, selfish; following one's own pleasure. కామగము kāmagamu. adj. Wish-guided; going at will as an enchanted car. తలచినచోటికి పోయే. కామరూపి. kāma-rūpi. adj. Protean, plastic, able to assume any shape. The heroes Sugriva and Hanuman and all the Rakshasas were kāmarūpis, being able to assume various shapes at will. కామాంకుశము kām-ānkuṣamu. n. A stimulant or aphrodisiac. A finger nail గోరు కామాధమకారము kām-āndhakāramu. n. Blindness of lust. కామాతరుడు kām-āturuḍu. A lustful man. కామానలము kām-ānalamu. n. The fire of love.
గమగమ
(p. 357) gamagama gama-gama. [Tel.] adv. (Anuk) Sweetly, fragrantly ఘుమఘుమ. Swa. ii. 59. Eagerly (hungry) గమగమయని ఆకలి అయినది he was very hungry. గమగమించు gama-gaminṭsu. v. n. To smell very sweet. గమగమయని వాసనకొట్టు. 'గీ కప్పురపువీడియపు తాని గమగమింప.' శేష. iv.
తమగము
(p. 509) tamagamu or తమంగము tamagamu. [from Skt.తమఙ్గః] n. A summer house, having no walls but a roof on pillars. మంటపము, చావిడి. A raised platform మంచె.
తొగ
(p. 557) toga toga. [Tel.] n. The purple lotus or water lily. A crowd, multidude, group. సమూహము. Manner విధము. Trouble, difficulty, కష్టము. adj. Troublesome కష్టుడు. తొగచుట్టము or తొగచెలికాడు togaṭsuṭṭamu. n. The moon, as being the lover of the lotus. తొగకంటి toga-kanṭi. n. A lotus-eyed, (i.e., a beautiful) woman, చక్కనికన్నులుగల ఆడుది, తొగమగడు, తొగరేడు or తొగవిందు toga-magaḍu. n. The moon as being the lord of the lotus. తొగసూడు toga-sūḍu. n. The enemy of the lotus, i.e., the Sun.
తోమగరిక
(p. 566) tōmagarika tōma-garika. [Tel.] n. A sort of grass. Agrostis tenacissima. Rox. i. 316.
దుమగతికేతు
(p. 602) dumagatikētu duma-gati-kētu. [Tel.] n. A star portending ill-luck. A comet, ధూమకేతువు.
పెర
(p. 792) pera pera. [Tel.] n. A honey comb. పెరతేనె honey in the comb. తెట్టెతోనుండు మకరందము.' పులిగోరుల్ పెరతేనెకస్తురి మెకంబుల్.' R. ii. 4. పెర pera. [from Skt. పర.] pron. and adj. Other, another, అన్యము. Strange, foreign. పెరచేయి the other hand. 'తమ్మికేలుండ బెరికేలదండయిచ్చు.' Amuk. i. 13. పెరయీగ pera-y-īga. n. A honey bee, a working bee, not a drone. పెరరేచు or పెరరేపు pera-rēṭsu. v. a. To disturb a beehive. To encourage, incite, excite, stir, ప్రేరేపణచేయు. 'తేనెపెరలు రేచినయతండు.' Vish. iii. 139. పెరగాయ pera-gāya. (పెర+కాయ.) n. A cunning man, కుత్సితుడు. పెరగాయసుద్దులు peragāya-suddulu. n. Nonsense, vain words, idle tattle. 'కటకట గు రువులతోనే, గుటగుటలా నేనుకోరుకోరికవితగా, నటునిటు ప్రొద్దులుపుచ్చుచు, నటమటబెరగాయ సుద్దులా డెదవౌరా.' T. iii. 102. టీ పెరకాయసుద్దులు, కొంటెముచ్చటలు. పెరమగడు pera-magaḍu. n. A lower, an adulterer, జారుడు.
బిటారము
(p. 883) biṭāramu biṭāramu. [Tel.] n. A coquettish prank, విలాసచేష్ట. బిటారి biṭāri. n. A coquette. బిటికి or బిటుకులాడి biṭiki. n. A gad-about. 'భిత్తికచెంతకంకటికి నరుగు బిటికి నీక్షించియెప్పటిపెద్దసెట్టి.' A. ii. 203. 'బిటుకులాడివాని పెండ్లాముగరుబమ్ము వీటిమేటి మేటివీధులందు, కోడెకాండ్రదిక్కు చూడదు మోమెత్తి యూరిబైటనలుగురున్నచోట.' Samagamam. iii. 31. చిటికితనము biṭikitanamu. n. Incontinence.
మగ
(p. 940) maga maga. [Tel.] adj. Male. మగపోణిమి యెరుగనిది a pure maid. మగలమగడు a phrase meaning the chief of men, a hero. గండరగండడు. 'నయనయుగళివెలి దామరలమ గలమగలై, డాలెగయు.' Swa. iv. 169. మగకరువు want of men. మగటిమి or మగంటిమి magaṭimi. n. Manliness. పౌరుషము, పుంస్త్వము, మగతనము, శౌర్యము. మగడు or మగండు magaḍu. n. A male, a man, పురుషుడు, మగవాడు. A husband, పెనిమిటి. A ruler, a king. రాజు. A hero, a courageous man, శూరుడు 'మగువలుమగలని యెరుగడు.' R. ii. 112. 'మన్నెరాజులకెల్ల మగడనైయుండు, నన్నైనదల చకనాముద్దుకూన.' L. viii. 30. మగతనము maga-tanamu. n. Manliness, potency. పుంస్త్వము, పౌరుషము. మగది magadi. n. The male of any animal. మగనాలు maga-n-ālu. (మగని + ఆలు.) n. A woman whose husband is alive. మగడుగలస్త్రీ. A good woman. మగపాడి maga-pāḍi. n. Courage, manliness, శౌర్యము. మగబీర maga-bīra. n. Malabar Cat-mint. Anisomelos malabarica. మగమానికము or మగరాయి maga-mānikamu. n. A diamond. వజ్రము. మగమానికపువాలు or మగరాతివాలు maga-mānikapu-vālu. n. Indra's thunderbolt. వజ్రాయుధము. మగరూరీ magarūrī. [H.] n. Haughtiness, arrogance. మగలింగము maga-lingamu. n. A common plant called 'the stinker.' Rox. i. 109. మగవాడు maga-vāḍu. n. A man, a male, పురుషుడు. A hero, శూరుడు.
రంకు
(p. 1059) raṅku or రంకుతనము ranku. [Tel.] n. Adultery, whoredom, fornication. జారత్వము. Trouble, ill. రంకులుకట్టు too accuse one of adultery. To slander. మారు నోములు ఒక రంకుతో పోయినవి one act of impurity will ruin a hundred years' penance. నాకెటు పోయినా రంకే whichever way I go I get into trouble. 'రంగకుటెలదీగెబోణులు.' loose women. P. iv. 255, 256. రంకాట rank-āṭu. n. Committing adultery. రంకాడుట, జారత్వముచేయుట. రంకాడు or రంకుపోవు rank-āḍu. v. n. To commit adultery, జారత్వముచేయు. రంకుబోతు ranku-bōtu. n. An adulterer or adulteress. జారుడు, జారిణి. రంకుమగడు ranku-magaṭu. n. A gallant, a man of loose conduct. జారపురుషుడు. రంకురాలు, రంకులాడి or రంకెత ranku-ṭ-ālu. n. An adulteress, a loose woman. వ్యభిచారిణి. రంకుతెవులు or రంకుజాడ్యము a veneral disease, మేహరోగము. రంకులరాట్టము or రంకులరాట్నము rankula-rāṭṭamu. n. The machine called a merry go-round, పిల్లకాయలను కూర్చుండబెట్టి తిప్పే యంత్రము.
రంపె
(p. 1061) rampe or రంపియ rampe. [Tel.] n. A cobbler's knife for cutting leather. చర్మకార సాధనము. తోలునుకోసేకత్తి. రంపెలాడి rampel-āḍi. (రంపెలు + ఆడి.) n. A slut, vixen, termagant. రాక్షసకృత్యముగలస్త్రీ, పోరుపెట్టేది. 'సీ చించివైచుటెకాని చీరలిచ్చినగటీరమునగై సేయదా రంపెలాడి.' P. iii. 190.
వాడి
(p. 1149) vāḍi vāḍi. [Tel.] n. Sharpness of weapons or instruments. ఆయుధాదులకరుకు, పదును. Heroism. శౌర్యము. adj. Sharp. కరుకు, తీక్ష్ణము, నిశితము. Cruel, క్రూరము. 'సుజ్ఞానమను వాడిసురియచేబట్టి.' BD. v. 1435. వాడి మగడు vāḍi-magaḍu. n. A hero, శూరుడు. వాడిమి vāḍ-imi. n. Sharpness,కరుకు, వైశిత్యము. Brightness, తేజము, ప్రకాశము. Courage, శౌర్యము.
వాలు
(p. 1159) vālu or వ్రాలు vālu. [Tel.] v. n. To bend or weigh down. To light or perch. To hang loose; to fall down. కొమ్మ మొదలైనవివంగు, చెట్టుమీదిపక్షిదిగు, కిందికిదిగు, దిగువపడు, వంగు, ౛ారు, ఒరగు. To increase, అతిశయించు. v. a. To transgress, exceed, అతిక్రమించు. వాలినకిన్కమైన in the passion which he felt, వచ్చినకోపముచేత. వాలినకృపను through the grace that descended on thee, వచ్చిన అనుగ్రహమువల్ల. అదివాని పాదములమీదవాలెను she fell at his feet. 'శైలములెత్తికందుకము చందము గానెగవైచినేలకున్ వ్రాలదుతేటి.' R. v. 290. 'వువ్వులవ్రాలదుతేటి' T. iii. 111. వాలు vālu. n. A sword, కత్తి. A slope, a descent. అదోకపాటు. Length, దైర్ఘ్యము. Sharpness, వాడిమి. 'అ రవిరులతేనియలచాలు అతనివాలు.' H. ii. 16. ఇరువాలుదున్నుట అనగా అడ్డము దిడ్డముగా రెండుసారులు దున్నుట. వాలు vālu. adj. Long, sloping, slanting, descending, drooping. దీర్ఘమైన, అదోకపాటుగానుండే. వాలుచూపులు drooping glances. Sharp, వాడిగల. Cruel, క్రూరము. వాలమ్ము or వాలుటమ్ము a sharp arrow. వాటకొంగ valu-konga. n. A stork, వక్కుకొంగ, బకము. వాలుగ or వాలుగా vālu-ga. adv. Slantingly, lengthily, అదోకపాటుగా, నిడుపుగా. వాలుగంటి or వాల్గంటి vālu-ganṭi. n. A bright eyed woman; lit: a long-eyed girl. దీర్ఘములైనకన్నులుగల స్త్రీ, ఆయతాక్షి, విశాలాక్షి. వాలుగడుపు or వాల్గడుపు vālu-gaḍupu. n. A projecting or protuberant belly, బొ౛్జ. వాలుగొమ్ము a canal or sluice. వాలుచు or వాల్చు vāluṭsu. v. a. To bend, incline, slant. కిందికివంచు. To cut off, కోసివేయు. రెప్పవాలుచు to droop the eye-lids, i.e., to close the eyes. రాత్రిఅంతా కన్నులు వాల్చలేదు I did not close my eyes all night. ఆ మంచమును వాల్చినాడు he slanted the couch. 'వాలినకిన్కమైవాలు నీవాడి; వాలువజిహ్వలువాలుతుననిన, జందనగంధులు జలమురెట్టింప.' HD. i. 947. టీ వాలిన, వచ్చిన, కిన్కమై, కోపమువల్ల; వాలు, దీర్ఘమైన; ఈ వాడివాలున, ఈ తీక్ష్ణ ఖడ్గముచేతను; జిగ్వలు, నాలుకలను; ఈ తీక్ష్ణ ఖడ్గముచేతను; జిహ్వలు, నాలుకలను; వాలుతుననిన, కోసివేతుననేటప్పటికి. వాలుచుక్క or వాల్చుక్క vālu-ṭsukka. n. The planet Venus or its regent. శుక్రుడు. 'పొలుపొంద తూర్పున బొడిచెవాల్చుక్క.' Sar. D. 558. వాలుచేప vālu-chēpa. n. A kind of fish called Chirocentius nudius. మత్స్యవిశేషము. వాలుడు vāluḍu. adj. Hanging down. వాలుడుకొమ్మలు branches that hang down. n. A kind of tree. ఎర్రవాలుడు the red kind. వాలుడుచెక్క the bark of this tree used in medicine. వాలుడుతైలము the oil extracted from this bark. 'కోరివాలుడుతైలంబు గ్రోలువారు.' P. i. 725. వాలుపు or వాల్పు valupu. n. Bending down, వాల్చుట. వాలుప్రొద్దు vālu-pṛoddu. n. The morning or evening sun, లేతప్రొద్దు, అపరాహ్ణము, వాలుమగడు vālamagaḍu. n. The hero of the sword, i.e., A brave man. శురుడు. 'క తాలిమియుధృతియుప్రజ్ఞా. శీలతయు పరాత్మగుణవిశేషజ్ఞతయున్, కాలోచితకార్యముగల, వాలుమగండేలు జలధవలయితధరణిన్,' P. iii. 32.
సంపుటము
(p. 1279) sampuṭamu sampuṭamu. [Skt.] n. A casket, a covered box. బరిణ. A volume of a book or magazine. సంపుటించు sampu-ṭinṭsu. v. a. To close as a flower. To fold the arm. ముకుళించు.
౛గడము
(p. 474) zagaḍamu ḍzagaḍamu. [Tel.] n. A dispute, a quarrel. కలహము. War, a battle, యుద్ధము. ౛గడగొండి or ౛గడగంటి ḍzagaḍa-gonḍi. n. A scold, a termagant, a virago. కలహశీలురాలు. ౛గడమాడు ḍzagaḍam-āḍu. v. n. To fight: to quarrel, to wrangle. కలహించు. ౛గడాలమారి a quarrelsome person. ౛గడించు ḍzagaḍinṭsu. v. n. To quarrel or fight. To fight a battle. యుద్ధముచేయు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149860
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55849
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close