Telugu to English Dictionary: marrying

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

బొమ్మ
(p. 908) bomma or బొమ bomma. [from Skt. బ్రహ్మ.] n. The god Brahma. బ్రహ్మదేవుడు. An image, idol, puppet, doll. ప్రతిమ. ఆ పడుచు బొమ్మవలెనున్నది she is as beautiful as a statue. An eyebrow, కనుబొమ్మ. A badge of a title, బిరుదచిహ్నము. A mark of disgrace, అవమానచిహ్నము. adj. Little, trifling, అల్పము. బొమ్మంచు bomm-anṭsu. adj. Broidered, figured. Dyed in figures on the edges. Red, ఎర్రని. 'పులఖండములుగుల్కు బొమ్మంచుమోవికి గ్రుక్కిళ్లు మింగని కుందరదన.' N. ix. 287. n. Redness, ఎరుపు బొమ్మంచులు bomm-anṭsulu. n. A red bordered cloth. బొమ్మకట్టు or బొమ్మపెట్టు bomma-kaṭṭu. v. a. To deride, to scoff at, to disgrace, to insult. తిరస్కరించు, అవమానపరచు. బహుధనధాన్య సంపదల సొంపువహించి, పేదరిమికి బొమ్మపెట్టువారు.' Zacca. v. 134. బొమ్మడు bommaḍu. n. A Brahmin. బ్రాహ్మణుడు. బొమ్మచారి Same as బ్రహ్మచారి. (q. v.) బొమ్మజెముడు bomma-jemuḍu. n. The tree called Euphorbia antiquorum. సింహుండము. బొమ్మడాయ bomma-ḍāya. n. A kind of fish. ముద్గురమనే మత్స్యము. బొమ్మ పెండ్లిళ్లు or బొమ్మలపెళ్లిళ్లు bomma-penḍliḷḷu. n. Toy marriages, a game played by children, playing at marrying dolls. బొమ్మమేడి bomma-mēḍi. n. The opposite leaved fig tree, Ficus oppositiolia, కాకోదుంబరము. బొమ్మరాకాసి bomma-rākāsi. n. A devil or fiend, being the ghost of a Brahmin who has skilled in the Vedas, బ్రహ్మరాక్షసి. బొమ్మరాయి bomma-rāyi. n. A brick bat, a large pebble. plu. బొత్తురాలు. బొమ్మరిల్లు bomma-r-illv. n. A doll house, or baby house. R. iii. 35. బొమ్మలాట bommal-āṭa. n. A puppet show, a show of puppets moved by springs. బొమ్మలాటవాడు bommal-āṭa-vāḍu. n. A puppet showman.
మారు
(p. 978) māru māru. [Tel.] v. n. To be changed. మారుపడు. To be transmuted, altered. వ్యత్యయమగు, ఒకటిమరియొకటియగు. ఆరూకలు మారవు that money will not pass. To be ruined, నశించు. n. Opposition, ఎదురు. A time, తడవ, ఆవృతి. ఒకమారు once. ఈమారు this once, or this time. రెండుమార్లు twice. ముమ్మారు thrice. పలుమారు many times. Buttermilk, మజ్జిగ. A course or remove at dinner, రెండవతూరి పెట్టదగిన భోజ్యపదార్థము. మారు. adj. Other, మరియొక. అన్యము. Opposite, opposed, ఎదురైన, ప్రతి. Turned, averted, పెడ. Replying, answering. మారు మనిషి a substitute. మారుమాటు a reply. మారతాళము a false key. మారుమొగము an averted countenance. మారుమూల a bye-place. మారుకొను or మార్కొను māru-konu. v. a. To attack, front, face. ఎదురుకొను. To oppose, to be adverse to. ఎదిరించు. మారుగా māru-gā. adv. Instead of, in lieu of, ప్రత్యామ్నాయముగా. నాకు మారుగా పోయినాడు he went in my place, instead of me. మారుచు or మార్చు māruṭsu. v. a. To change, మారజేయు. మార్పు. మారుపు, మారుదల or మారుపాటు mārpu. n. Changing, మారుట. మార్పు mārpu. n. Exchange, change. A kind of fish. కుండమార్పిళ్లు కూడదు or కుండమార్పులుకూడదు marrying a man's son and daughter with another man's daughter and son, is wrong. మారుతల్లి. మారుడు తల్లి or మారటతల్లి māru-talli. n. A step-mother. సవతితల్లి. మారుతాళము māru-tāḷamu. n. A picklock, a false key. దొంగ బీగము చెవి. మారుతుడు or మార్తుడు māru-tuḍu. n. An enemy plu. మారుతురు enemies, శత్రువులు. మారుపడు māru-paḍu. v. n. To be changed or exchanged. భేదపడు. To disappear, vanish, అదృశ్యమగు. మారుపు mārupu. n. A kind of fish. Russell. 168. 'మారుపులను జరువారికిచ్చె.' G. i. 111. మాతుపెట్టు or మార్పెట్టు māru-peṭṭu. v. a. To oppose. ఎదిరించు మారుబేరగాడు māru-bēra-gāḍu. n. A retail dealer. చిల్లర వర్తకుడు. మారుబేరము māru-bēramu. n. Retail trade. చిల్లరవర్తకము. మారుమనువు māru-manuvu. n. A woman's second espousals. ఆడదానికి రెండవ వివాహము. మారుమనువుది a woman who is married a second time, దిధిషువు, రెండవపెండడ్లాడినస్త్రీ. మారుమగడు a woman's unlawful husband, ఉపపతి, మారుమలయు, మార్మలయు, మారుమసలు or మార్మసలు māru-malayu. v. a. To rival, to match. సరిగా ఎదిరించు. 'నూత్నభానురుచికి మారుమలయుచునున్న శమంతకంబు.' Vish. vi. 263. 'తానునందరకును తత్తత్స్వరూపమానవాకృతులతో మారుమలయుచును.' L. xiii. 130. మారుమాట or మార్మాట māru-māṭa. n. An answer, ఎదురుత్తరము, ప్రతివచనము. మారుమొగము or మార్మొగము māru-mogamu. n. An averted face. పెడమొగము. మారుమ్రోత māru-mrota. n. A echo. ప్రతిధ్వని. మారుమూల māru-mūla. n. The opposite side, ఎదురుమూల. An out of the way corner or retired place మారుమ్రోయు māru-mrōyu. v. n. To echo. ప్రతిధ్వనిచేయు. మారురూపు māru-rūpu. n. A new appearance, a change of form. రూపాంతరము, మారిపోయినరూపు. మారొడ్డు mār-oḍḍu. v. a. To oppose, ప్రతిఘటించు మారువర్తకుడు māru-ṿartakuḍu. n. A retail dealer. చిల్లరవర్తకుడు. మారుమెడ or మార్మెడ māru-meḍa. n. A twisted neck. మెలిపడి పోయన కంఠము. A. iii. 23.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close