Telugu to English Dictionary: meṭṭe

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

పులి
(p. 773) puli or పుల్ల puli. [Tel.] adj. Acid, sour. పులికడుగు sour washings, i.e., water in which raw rice has been washed and is then left to ferment. పులికూడు food that has turned sour. పులికాపు puli-kāpu. n. A mixture of tamarinds in water with which copper or brass images are scoured. పులిగంజి sour gruel. పులిగడుగు puli-gaḍugu. v. a. To wash. (కడుగు) pearls, &c. in (పులి) acid, to restore their brilliancy To scour, burnish. 'నలువురిమును నీగతిమతి నిలుపుమహాత్ములకు నాత్మనిర్మలమగుచో, పులిగడిగినట్లురాగా, దులసంగతిచేతమున్ను దూషితమైనన్.' Prabōdha chandrōd. ii. 108. పులిగాయము puli-gāyamu. n. A scar. ఆరినమచ్చ, పుంటిమచ్చ. పులిచంచలము puli-chinṭsa-lamu. n. A medicinal plant. అగ్నిజిత్తు. పులిచింత or పులిచంచెలి puli-chinta. n. Yellow wood sorrel, Oxalis corniculata. Linn. Ainsl. ii.324. చుక్రిక. పులిచెలిక a fresh field, one lately left fallow. పులితేనుపు, పులితేన్పు, పులితేపు or పులిత్రేపు puli-tēnupu. n. Acid belching, అజీర్ణపుతేపు. పులినీళ్లు raw rank fluid, serum that oozes from a sore. పులిమెట్టు puli-meṭṭu. The sediment of water in which raw rice has been washed. తేర్చిన కడుగుయొక్క అడుగుది. పులియు puliyu. v. n. To turn sour. పులియ, పులియాకు or పుల్లాకు puliya. n. A leaf on which one's food has been taken, విస్తరాకు. పులియబారు Same as పులియు. పులివెలగచెట్టు puli-velagacheṭṭu. n. A species of wood apple. పులివరుగు puli-varugu. n. Dried and sour fruits, pickled fruit, పులియబెట్టిన వరుగు. పులిహోరు pulihōru. [Kan.] n. Rice dressed with acid sauce, పులి అన్నము.
మెట్ట
(p. 1021) meṭṭa or మిట్ట meṭṭa. [Tel.] n. Rising ground, high lying land, uplands. A hill, a rock. ఉన్నతభూమి, మెరక, పర్వతము, దిబ్బ. The foot, పాదము. Dry land as opposed to మడి or మాగాణి land artificially irrigated. సారంగమెట్ట the hill at Rajahmundry on which sārangadhara was slain. 'ఇట్టలంబుగమీద బుట్టలు పెరిగిమెట్టల క్రియనున్న యిట్టిసన్మునులు.' BD. iii. 2141. మెట్టజీలుగు meṭṭa-jīlugu. n. A species of జీలుగు. (q. v.) మెట్టతామర meṭṭa-tāmara. n. The plant called Cassia alata, or Senna alata. Rox. ii. 349. మెట్టపంట a dry crop, a crop raised on land which is solely dependent on rain. మెట్టమడుగు a lake among hills, or on rising ground, దొన, కొండమడుగు. మెట్టమార్గము the upper road, మెరకమార్గము. A land route (in opposition to సముద్రమార్గము 'by water.') మెట్టనాలుపిట్ట or మెట్టవాల్పిట్ట meṭṭa-vālu-piṭṭa. n. A fowl, కోడి.
మెట్టియ
(p. 1021) meṭṭiya See మెట్టె
మెట్టు
(p. 1021) meṭṭu meṭṭu. [Tel.] v. a. &n. To step, walk, tread. అడుగుపెట్టు, నడుచు, త్రొక్కు. 'మెల్ల మెల్లన మెట్టుచుదొలగి అల్లనల్లనతలుపులండకు జేరి.' BD iv. 1523. To tread on, to trample on. To kick, to thrust with the foot. To wear, as sandals. తొక్కు, కాలితోతన్ను, పాదుకలు వేసికొను. 'ఏయేతీర్థములందు గ్రుంకిడితి రేయేద్వీపముల్ మెట్టినారు.' Swa. i. 26. 'నీళ్లమునుగనేల జలధిమెట్టగనేల మొనసివేల్పులకును మ్రొక్కనేల.' Vēma. iii. 259. n. Treading, త్రొక్కుట. A step of a ladder or stair, సోపానము. A step, grade, degree, rank. A mount a hill, తిప్ప, కొండ. The total, వెరసి. A custom house, సుంకము పుచ్చుకొనుచోటు. A stop on the lute, వీణెసరకట్టు. Curds mixed with water, as పులిమెట్టు sour curds, పుల్లనిమజ్జిగ. మెట్టు a shoe, slipper. పాదరక్ష. plu. మెట్లు. sandals, పావకోళ్లు. మెట్టించు meṭṭinṭsu. v. n. To lead to make one walk, to cause to be trampled. To suggest, to stir the mind. నడిపించు, తొక్కించు. To kill, చంపు. 'మింటన్ మ్రోసినమ్రోత తాలిమిని లో మెట్టింపమున్నీపునా యింటన్ బుట్టెదవంచుకంసుడుతొడిన్ హింసించె నీయన్నలన్.' B. X. 102. మెట్టిక meṭṭika. n. A step , మెట్టు, సోపానము. See also మెటిక. మెట్టిమల్లాడు meṭṭi-mall-āḍu. v. a. To trample down or all over, to ruin, హతముచేయు, ధ్వంసముచేయు. 'కర్మంబుల కట్టడలకులోనుగాక మాయలనుమెట్టి మల్లాడి నిర్మలలింగసేవ నెట్టిభక్తిఘటించు.' L. xvi. 229. మెట్టుకు meṭṭu-ku. adv. On the whole, altogether. In fact, in all, at the most, at least, at any rate. In short, at the best or worst, once for all, finally, at last, in the end, after all, withal, yet still. తుదకు. మెట్టుకుపోయినాడు of course he is gone. మెట్టిల్లు (మెట్టిన + ఇల్లు) the mother-in-law's house, ఆడుదాని అత్తగారిల్లు. మెట్టుబ్రాలు sacred rice, తలబ్రాలు.
మెట్టె. మెట్టియ
(p. 1021) meṭṭe. meṭṭiya or మట్టె meṭṭe. [Tel.] n. A ring worn on the toe, a toe ring, కాలి వేలికిపెట్టే సొమ్ము.
సుంకము
(p. 1337) suṅkamu sunkamu. [from Skt. శుల్కం.] n. A toll, custom, dnes, tax. శుల్కము, పన్ను An obstacle, ప్రతిబంధము. 'పంకజాక్షుని చెల్వుసుంకమడిగి.' Swa. iii. 25. కప్పమిమ్మని అనగా, అతిశయించి అని భావము. 'చ అతడు తదల్ప పాపఫలమందుటసుంకముదీరిపోయి.' A. vi. 55. అనగా, ప్రతిబంధకము నివర్తించిపోయి. 'సుంకపు కాసులు.' S. iii. 207. సుంకమ్మ or సుంకాళలమ్మ sunkamma. n. The name of a village goddess. సుంకరి, సుంకరీడు or సుంకీడు sunk-ari. n. A custom house officer; an exciseman. సుల్కహారి, సాయీరుదారుడు, సుంకము వసూలు చేయువాడు. సుంకరిమెట్టు sunk-ari-meṭṭu. n. A toll or custom-house. సుంకము పుచ్చుకొనే స్థలము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149856
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113072
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55847
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close