Telugu to English Dictionary: messenger

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అశ్వము
(p. 99) aśvamu aṣvamu. [Skt.] n. A horse. గుర్రము. అశ్వగతి the pace of a horse. అశ్వదూత a messenger who rides on horseback. అశ్వపాది horsefooted. అశ్వమేథము the sacrifice of a horse, performed anciently by Hindu rajahs. అశ్వరథము a carriage drawn by horses. గుర్రపు బండి, గుర్రాలబండి. అశ్వవైద్యుడు a veterinary surgeon. అశ్వశాల a stable. అశ్వశాస్త్రము veterinary science. అశ్వశిక్ష the training of horses. అశ్వశిక్షకుడు a rough-rider, a horse-breaker. అశ్వారూఢుడు or అశ్వారోహుడు one who is mounted on horseback. రవుతు.
కాలరి
(p. 277) kālari kālari. [Tel.] n. A foot soldier. పదాతి, బంటు. A messenger దూత. (భార. ఉద్యో. i.) A poll tax జనహాసీలు.
కిల్లాకు
(p. 284) killāku killāku. [Tel. కిల్ల+ఆకు.] n. A billet, a memorandum. చీటి. Literally గిల్లిన ఆకు a nipped palmleaf, i.e, a leaf indented with marks of the finger nail and sent by a messenger. An unequal number of debts agrees to a proposal, but an even number is a refusal. గిల్లు పత్ర, ఉల్లాకు.
గూఢము
(p. 383) gūḍhamu gūḍhamu. [Skt.] n. A secret. రహస్యము. adj. Hidden, secret, abstruse. దాచబడిన. గూఢచారి gūḍha-chāri. n. A secret emissary, a spy, an agent or messenger. గూఢజుడు gūdha-juḍu. n. One of unknown birth or uncertain parentage. గూఢపాత్తు gūḍha-pāttu. n. Lit. One whose feet do not appear. A serpent, a snake. గూఢరత్నము gūḍha-ratnamu. n. A game among girls, like 'Hunt the slipper.' గూఢరత్నసికతాన్వేషణంబు. Vasu. iii. 37. గూఢసాక్షి a witness who knows the real secret; or a secretly hired witness.
చలవాది
(p. 443) calavādi ṭsala-vādi. [Tel.] n. A messenger; who carries the news of a death. A beadle, or javelin bearer who attends the Pedda Setti or headman of a community, a man who summons the elders of a community to a council.
డలాయతు
(p. 492) ḍalāyatu ḍalāyatu. [H.] n. A messenger, a retainer, a peon.
దూత
(p. 604) dūta dāta. [Skt.] n. (masc.) A messenger, an envoy. రాయబారి. దేనిదూత (in Christian usage.) an angel.
నడుము
(p. 631) naḍumu naḍumu. [Tel.] n. The middle, the waist, or loins. కాను. The middle portion మధ్యబాగము. నడుముకట్టుకొను naḍumu-kaṭṭu-konu. v. n. To undertake, to make oneself ready. To gird up the loins, to be ready. సిద్ధపడు. To take a vow of chastity, నడుమంతరము or నడుమంత్రము naḍu-mantaramu. (నడుము+అంతరము.) adj. Extraordinary, unprecedented, unthought of, as a windfall. n. The waist, కొను. An interval, మధ్యకాలము. adj. Middling, neither here nor there. నడమంతరపేరు an alias. నడమంతరపు ఐశ్వర్యమునకును వరము మీది పుండునకును చురుకు అధికము those who have recently become rich and an ulcer on a nerve give great trouble. నడమంతరముగా nada-mantaramu-gā. adv. Unexpectedly. నడుచొచ్చు naḍu-ṭsoṭsṭsu. v. n. To come in the middle, to interpose, నడుమ ప్రవేశించు. నడుదింపు naḍu-dimpu. n. The flesh in the loins. మాంసవిశేషము. నడుములో చెక్కు to pocket, because they stick a handkerchief, &c., in at the girdle. నడుముపడిన gone in the loins, broken down, debilitated. నడుము వదిలినది there was an emission of semen. నడుమ or నడమ naḍuma. adj. Middle, centrical. నడుమును. adj. and postp. In the middle, meanwhile,. through, between. ఈ నడుమ presently: (also) lately. ఆ నడుమ meantime. నడమ వచ్చినారు they came between or interposed; they came as messengers or representatives. నడుమ వచ్చినవానికి ఇంత అధికారమా is an interloper to presume thus? నడుమ మాట్లాడు to interrupt one while speaking: or to intercede, to mediate. నడాన or నడుమను nadāna. adv. In the middle; midway.
నారదుడు
(p. 645) nāraduḍu nāra-duḍu. [Skt.] n. Nārada, the Mercury or Momus of the Hindu Olympus, represented as the inventor of the lute, and messenger and newsmonger of the gods. A roaming tell-tale, a makebate. నారదసంగీతము divine music. నారదత్వము nāradatvamu. n. A jeering makebate temper like that of Narada or Mercury. A. ii. 36.
పడిహారి
(p. 700) paḍihāri or పణిహారి paḍi-hāri. [Tel.] n. A messenger, a herald, a servant. A doorkeeper, ద్వారపాలనుడు. 'పణిహారులను బిల్వబంచి యాక్షణమె, కడకతో కల్యాణకటకంబునందు.' Charitra. i. 4415.
యముడు
(p. 1054) yamuḍu yamuḍu. [Skt.] n. Yama, the ruler of Naraka or hell, and judge of departed souls; 'the genius of death:' also, the guardian of the southern point of the heavens. He is often identified with death, and corresponds with the Grecian Pluto or Minos. దండధరుడు. ఇది యమగండముగానున్నది this is terribly difficult. యమకింకిరులు messengers of death, angels of death. యమధాటి yama-dhāṭi. n. A kind of weapon, ౛ముదారి. యమధారము yama-dhāramu. n. A double e edged sword.
వార్త
(p. 1157) vārta vārta. [Skt.] n. Tidings, intelligence, news, talk, conversation, a report. వర్తమానము, వృత్తాంతము, మాట, సంభాషణ. వారు వెళ్లినాడన్న వార్త ఒకటే కాని వాడు నిజముగా వెళ్లలేదు the report is that he went, but in reality he did not go. 'కలలోనగన్న వార్తలకింతవలవంత కేమి కారణమనియెంచుకొంటి.' Anirudh. ii. 158. వార్తకాడు vārta-kāḍu. n. A talkative person. మాటకారి. 'నేర్తునన్న వారువార్తకాడు.' Vēma. 450. వార్తకెక్కు vārto-k-ekku. v. n. To obtain notoriety. ప్రసిద్ధినిపొందు. 'గువ్వకొరకుమేనుగోసిచ్చి శిబిరాజు వార్తకెక్కి చాలవన్నెకెక్కె.' Vēma. 289. వార్తలాడు vārtaḷ-āḍu. v. n. To talk, speak, converse. మాట్లాడు, సంభాషించు. వార్తావహుడు or వార్తికుడు vārtā-vahuḍu. n. A messenger, వెళ్లి వర్తమానమును తెలిసికొని పోయి చెప్పువాడు.
వేగు
(p. 1219) vēgu vēgu. [Tel.] v. n. To dawn. తెల్లవారు, ఉదయమగు. To watch without sleeping, నిద్రమేలుకొనియుండు, ౛ాగారముచేయు. To fry, or be fried. తపించు, గిం౛లువేగు. To endure, suffer, grieve. పరితపించు, పడు. 'కంటికినిద్రగానొదుగంబడి వేగెదమిందు.' A. iii. 40. వీనితో వేగడము కష్టము I cannot get on with him. 'వేదనవేగివేగి, దుర్భరవిచచారడోలలదూగి తూగి.' R. v. 228. 'తెలతెలవేగుడు బులుగులు, కలకలబలుకంగ జగముకన్నులుదానై తెలతెలలవేగుచుదమ్ములచెలి యల్లన యుదయ శిఖరి శిఖరంబెక్కెన్.' Padma. iii. 34. n. Public news, news. రాజ్యసమాచారము, సమాచారము. Espionage, పొంచి రహస్యముగా మర్మమును కనుక్కోవడము. 'వేగుండియాతని విధమెల్లనరసి.' BD. iii. 1416. వేగుండి, పొంచుండి. వేగు, వేగువాడు, వేగులవాడు vēgu. n. A spy, scout. చారుడు, హర్కారా. వేగరి vēg-ari. (వేగు+అరి.) n. A messenger, spy, scout, చారుడు, హర్కారా, వేగులవాడు. 'ఘనముగావేగర్లకతననేవింటి.' వేగించు vēginṭsu. v. n. To keep awake. ౛ాగరము చేయు, మేలుకొనియుండు. To cause to be fried. వేగజేయు. వేగింపు vēgimpu. n. Waking from sleep, ౛ాగరము. The ceremony performed on the consummation of a marriage. శోభనము. వేగుచూచు vēgu-ṭsūṭsu. v. a. To spy out, reconnoitre, to explore, రహస్యముగాపోయి లేక వచ్చి మర్మమును కనుక్కొను. వేగుచుక్క, వేగురు చుక్క or వేకువచుక్క vēga-ṭsukka. n. The morning star, the planet Venus, శక్రుడు, వేగు౛ాము vēgu-dzāmu. n. The morning watch. రాత్రి నాలుగవ౛ాము, వేకువ౛ాము తెల్లవారు౛ాము. వేగుప్రొద్దు, వేగుబోక or వేబోక vēgu-proddu. n. Matin hour, the time of dawn. ప్రాతఃకాలము. వేవిన vēvina. adv. At dawn. తెల్లవారగా. 'వేవినగుడికేగి వేనవేల్విధుల.' BD. v. 284. 'వేవినమేడపై.' A. v. 15. ib. v. 164.
వైవధికుడు
(p. 1230) vaivadhikuḍu vaivadhikuḍu. [Skt.] n. One who carries a కావడి. A hawker or pedlar, a news-bearer, a messenger. వార్తావహుడు, చిల్లరఅంగడివాడు, ఉప్పుమిరపకాయలమ్ముకొనువాడు.
సందేశము
(p. 1278) sandēśamu sandēṣamu. [Skt.] n. A message, news, tidings, వర్తమానము, సమాచారము. సందేశహరుడు sandēṣa-haruḍu. n. A messenger, దూత, హర్కారా, సమాచారమును తీసికొనిపోవువాడు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close