Telugu to English Dictionary: pārika

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

పారి
(p. 742) pāri pāri. [Tel.] n. Time, season. ఒకసారి once. మరియొకసారి once again. Earth, మన్ను. [Skt.] n. A pail. పాలుపితికేకుండ, గిండి, ఈడుముంత.
పారిక
(p. 742) pārika pārika. [Tel.] n. A maid servant, a slave. పారికాపు pāri-kāpu. n. An attendant, a servant, పరిచరుడు.
పారిజాతము
(p. 742) pārijātamu pāri-jātamu. [Skt.] n. Amaranth. The Coral tree, Erythrina fulgens. పగడమల్లి. Also, the Mimusops elengi. One of the trees in Paradise. కల్పవృక్షము పారిజాతాపహరణము pārijāt-āpaharaṇamu. n. The 'Rape of the Amaranth.' This is the title of a popular poem.
పారితథ్య
(p. 742) pāritathya pāri-tathya. [Skt.] n. A trinket worn on the back of the head. రాగిడి, జడబిళ్ల, సిగపువ్వు, కొప్పున అలంకారార్థమైపెట్టే సువర్నాది రచితమైన వలయము.
పారితోషికము
(p. 742) pāritōṣikamu pāri-tōṣhikamu. [Skt.] n. An honorary gift, a donation. పసదనము, బహుమానము. A. iv. 3. and iv. 274.
పారినాడు
(p. 742) pārināḍu or పారికాపు pāri-vāḍu. [Tel.] n. A servant. పరిచరుడు.
పారిభద్రము
(p. 742) pāribhadramu pāri-bhadramu. [Skt.] n. A tree called the Coral tree. దేవదారువు. (The name is given to some other trees.)
పారిభావ్యము
(p. 742) pāribhāvyamu pāri-bhāvyamu. [Skt.] n. A plant or tree called చెంగల్వకోష్టు.
పారిమాండిల్యము
(p. 742) pārimāṇḍilyamu pāri-mānḍilyamu. [Skt.] n. An atom invisibly small.
పారిహార్యము
(p. 742) pārihāryamu pāri-hāryamu. [Skt. from పరిహారము.] n. A bracelet worn by women. బూడిగము. పారిహారికుడు pāri-hārikuḍu. n. A flower-boy, a maker of garlands. పుష్పలావికుడు.
పారు
(p. 744) pāru pāru. [Tel.] v. n. To run or run away. పరుగెత్తు, పారిపోవు. To purge, పాచనములగు, పారుకొను. To fly or rise in the air, ఎగరు. To flow as water, ప్రవహించు. To creep or crawl, పాకు. To grow, or become. To take effect, as a spell or medicine. To begin. n. A ledge of rock, a flat rock under earth. మడుగులు చొరబారు మహిష సంఘంబులు the buffaloes were rushing to enter the pools. కుక్కను కొట్టితే యిల్లంతా పారును if you beat the dog it will befoul the house. ఈ యెండలో పారే పక్షులు మిడిసిపడి చచ్చును in this heat birds on the wing fall down dead. ఆ తోటకు ఈ నీళ్లు పారవు this water does not reach that garden. నీళ్లుపారనియేరు the river which has ceased to flow. నేలబారే నల్లచీమ a black ant that crawls on the earth. నాలుక నల్లబారినది the tongue turned black. నా మంత్రము పారలేదు my spell did not take effect. ఆకులు పండబారుచున్నవి the leaves are turning yellow అతనిమీద నా దృష్టి పారినప్పుడు when my eye lighted on him. ఆరాతిమీద నీడ పారినప్పుడు when the shadow fell on that stone. వాని మనసు దానిమీద పారుచున్నది his thoughts run or are bent on her. అది పగుళ్లుపారుచున్నది it is splitting. ఎండబారుచున్నది it is beginning to dry up. గడుసుపారు to grow hard. బిరుసుపారు to grow stiff 'అట్లు తన చేత హేతశేషులైన జనుల బారగనుగొని రథమెక్కి పటురయమున.' M. X. i. 198. పార౛లు pāra-ḍzallu. v. a. To sprinkle, or scatter abroad. పార౛ాచు pāraḍzāṭsu. v. a. To extend, as the arms or legs. కాళ్లుపార౛ాపు to open or straddle the legs. పార౛ూచు pāra-ḍzūṭsu. v. a. To look through, go over, view, examine well, వింతవారులేరుగదా యంచు సదనంబు పారజూచి.' T. iii. 128. పారదోలు pāra-dōlu. v. a. To drive out or away, to defeat, తరుము. పారబట్టు pāra-baṭṭu. v. a. To winnow in the wind, to let down grain against the wind. భవభయంబుల పారబట్టినవారు, అనగా పాపభీతిని తూలాయమానము చేసినవారు. L. ii. 29. and ii. 1. పారబత pāra-bōta. n. The act of pouring out or throwing away. పారబోయుట. పారబోయు pāra-bōyu. v. a. To pour away, to pour off, or empty out. కుమ్మరించు. పారమి pārami. [negative verbal noun from పారు.] n. The act of not flowing or running. ప్రవహింపకపోవుట, పరుగెత్తకపోవుట. 'పరికింపనెన్నాళ్లు పారమిడస్సి.' BD. iv. 1825. అనగా దినములు సుఖముగా జరుగనందుకు విసికి. పారవేయు or పారవైచు pāra-vēyu. v. a. To fling or throw away, to lose, విసిరివేయు, వదలవిడుచు, ౛ారవిడుచు. పారాడు pār-āḍu. (పారి+ఆడు.) v. n. To creep or crawl. పారిపోవు pāri-pōvu. v. n. To run away, escape. పారుకాడు pāruk-āḍu. (పారుక+ఆడు.) v. n. To run, పరుగెత్తు. To creep, to roam, to ramble. వెంట బడి వీధులందు పారుకాడెడి మృదుపదములవలన.' Sar. D. 615. పారుటక్క or పారుత paru-ṭ-akka. n. A Brahmin woman. A. 452. బ్రాహ్మణస్త్రీ. పారుటసురుడు pāru-ṭ-aṣuruḍu. n. A demon who was formerly a Brahmin, బ్రహ్మరాక్షసుడు. A. v. i. 57. పారుటాకులు pāru-ṭ-ākulu. n. Autumnal leaves. Leaves, which have got a red tinge but are not withered. (This is the clothing of hermits.) 'మంచెలమీదనెక్కి కటిమండలిచుట్టిన పారుటాకులిం, చించుకచంచలించి.' Kālahas. iii. 12. పారుడు pāruḍu. (పారు+వాడు.) n. A Brahmin. బ్రాహ్మణుడు. M. XII. iii. 460. A motion of the bowels, పాచనము. The act of flowing, ప్రవహించుట. A stream, ప్రవాహము. పారుతెంచు or పార్తెంచు pārutenṭsu. v. n. To come running, పరుగెత్తి వచ్చు. 'వచ్చిరాహవమొనరింపవారిలోన పడతియొక్కతె మున్నాడి పారుతెంచి.' Jaimini. v. 725. పారుబోతు or పారుమోరు pāru-bōtu. n. A fugitive, a coward. పిరికివాడు. పారువేట pāru-vēṭa. n. The chase, game that is hunted. A festival, దేవోత్సవము.
మొండి
(p. 1034) moṇḍi moḍi. [Tel.] adj. Maimed, crippled, defective, imperfect. చేతులు కాళ్లు తెగిన, అంగహీనమైన. Bare; lopped. Blunt. blunted, మొక్కపోయిన. Stubborn, obstinate, perverse, pertinacious, impertinent, incorrigible, unmanageable, ungovernable, refractory, unruly, మూర్ఖమైన. మొండిమాటలు stubborn or rude language. మొండిపిల్లకాయ an obstinate or refractory boy. మొండిగోడలు bare walls. మొండిగంటము a blunt stylus. మొండి చెయి a maimed hand. మొండిచేతులు bare hands, i.e., hands without any ornament. మొండితోక a docked tail. మొండిమెడ a bare neck, i.e., without any necklace. వానిది మొండిప్రాణము he is tenacious of life. మొండికట్టె or మొండరి monḍi-katṭe. n. A stubborn wretch. మూర్ఖుడు. మొండిచేయి, మొండాడు or మొండాటలాడు monḍi-chēyu. v. n. To be unruly; to oppose. ఆ గుర్రము మొండిచేస్తున్నది the horse is stubborn. మొండితనము monḍi-tanamu. n. Stubbornness, obstinacy. మూర్ఖత్వము. మొండిపారిన monḍi-pārina. adj. Callous. కాయకాచిన. మొండిపురుగు monḍi-purugu. n. The 'stumpy' snake, or Amphisbœna, which looks as if the tail was lopped off. మొండు Another form of మొండి. మొండెము or మొండియము monḍemu. n. A stump. The trunk of a body after the head is lopped off. శిరస్సులేని శరీరము, కజంధము. A fragment, a limb lopped off, a separated member, ఖండము. మొండెపుగాము monḍepu-gāmu. n. An epithet of Rāhu. రాహువు.
మొరటు
(p. 1041) moraṭu moraṭu. [Tel.] n. An obstinate fool. మూర్ఖుడు. 'మొరటులొగివిరక్తి మొనయర యాత్మకు.' Vēma. 1965. మొరటుతనము moratu-tanamu. n. Stubbornness. మూర్ఖత్వము. మొరడు or మొరటి moraḍu. adj. Hard, hardened, rough, knotty, stubborn. గడుసుపారిన, కఠినమైన, ముడిగానుండే. 'మొరడువంగిన సెట్టిముదుకకు.' P. iii. 193. టీ గడుసుపారిన, ముదిమిచేత ఆవనతుడైన. మొరడు. n. A block, a stump; a knot. మొద్దు, ముడి, మోడు. 'ముట్టుచాకిజేరు మొరడుకమ్మరిజేరు.' Vēma. 2084. మొరడుపారిన moraḍu-pārina. adj. Hard, grown hard by age, having the limbs contracted by disease. గడుసుపారిన, ముద్దలుకట్టుకొనిపోయిన.
వ్యాపారము
(p. 1235) vyāpāramu vyāpāramu. [Skt.] n. An affair, matter, business, occupation, profession, trade, commerce. పని, వ్యవహారము, వర్తకము, ఉద్యోగము. 'పాపపరులకు కోప వ్యాపారంబులేతోచు.' Vish. i. 21. దుర్వ్యాపారము misconduct, bad practice, crime. సద్వ్యాపారము good conduct, a good action. మనోవ్యాపారము an act of the mind. వ్యాపారముచేయు vyāpāramu-chēyu. v. n. To trade. వర్తకముచేయు. వ్యాపారి vyāpāri. n. One engaged in any business. A man belonging to a certain sect among Brahmins, బ్రాహ్మణులలో నొకశాఖవాడు, మాధ్వుడు. గోలకొండ వ్యాపారులు a subdivision of that sect.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149864
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close