(p. 716) parighōṣamu pari-ghōshamu. n. Sounding, noise, మ్రోత. Thunder, ఉరుము. పరిచరుడు pari-charuḍu. n. A guard or bodyguard, an attendant, a servant. చౌకిపారాలు జాగ్రతగాచేసే భటుడు. A sentinel, సేననుకాచుభటుడు. పరిచర్య or పరిచారము pari-charya. n. Service, attendance, dependence. సేవ. పరిచరించు pari-charinṭsu. v. n. To serve. పరచర్యచేయు. పరిచారకుడు pari-chārakuḍu. n. A man servant. పరిచారిక pari-chārika. n. A maid servant. పరిచార్యుడు pari-chāryuḍu. n. One fit to be attended on or served. పరిజనము pari-janamu. n. A train of followers, attendants. పరివారము. పరితపించు pari-tapinṭsu. v. n. To grieve. to be sorrowful. పరితాపము or పరీతాపము pari-tāpamu. n. Pain, anguish, sorrow, affliction, సంతాపము. Heat, fever, జ్వరభేదము. Trembling, భయము, కంపము. పరితోషము or పరితుష్టి pari-tōshamu. n. Pleasure, satisfaction, delight, gratification, great joy , మిక్కిలి సంతోషము. పరితోషించు pari-tōshiṇṭsu. v. n. To rejoice greatly. పరిత్యజించు pari-tyajinṭsu. v. a. To abandon, or quit బొత్తిగావిడుచు. పరిత్యాగము pari-tyāgamu. n. Abandonment, quitting, desertion, yielding, relinquishment, giving up. దేహపరిత్యాగము dēha-pari-tyāgamu. n. Dying, giving up life. పరిత్యాగపత్రిక pari-tyāga-patrika. n. A writ of divorce. పరిత్యక్తము pari-tyaktamu. adj. Abandoned. పరిత్యాజ్యము pari-tyājyamu. adj. Fit to be abandoned. పరిత్రాణము pari-trāṇamu. n. Preservation, protection, fostering, రక్షణము. పరిత్రాసుడు pari-trāsuḍu. adj. Afraid, భయము గలిగిన. 'విదళిత జనసంఘమహోగ్ర కల్మష పరిత్రాసున్.' Ved. Ras. iii. 29. పరిదానము pari-dānamu. n. Barter, exchange. వినిమయము, వస్తువులను మార్చుకొనుట. A bribe., పరిదానముపట్టు to receive a bribe. పరిదేవనము pari-dēvanamu. n. A lamentation, విలాపము, కలవరింత. M. II. iii. 35. పరిధానము pari-dhānamu. n. A cloth, or lower garment. కట్టుబట్ట, దోవతి. నిర్ముక్తపరిధాన she who is stripped. పరివక్వము pari-pakvamu. adj. Ripe, mature. Cooked, dressed. పరిపాకము pari-pākamu. n. Maturity, perfection; the fruit or consequence of actions. పరిపాలకుడు pari-pālakuḍu. n. A good protector, cherisher, or patron. చక్కగా కాపాడువాడు. పరిపాలన or పరిపాలనము pari-pālana. n. Protection, patronage. fostering care, government. పరిపాలించు or పరిపాలనచేయు pari-pālinṭsu. v. a. To protect or cherish, to govern or rule. ఆయన రాజ్యపరిపాలన చేయునప్పుడు during his reign. పరిపాలితము pari-pālitamu. అడజ. Well protected or ruled. పరిపూర్ణము pari-pūrṇamu. adj. Complete, full, replete, పరిపూర్తి pari-pūrti. n. Completeness, completion, fullness, satiety, satisfaction. పరిపోషించు pari-pōshinṭsu. v. a. To nourish well, చక్కగా పోషించు. The noun forms are పరిపోషకుడు, పరిపోషణము, పరోపోషితుడు. పరోభ్రమణము pari-bhramaṇamu. n. Wandering, roaming, travelling. పరిభ్రమించు pari-bhraminṭsu. v. n. To travel, roam or wander in all directions. అంతట తిరుగు. పరిమండలము pari-manḍalamu. adj. Perfectly round. అంతట తిరుగు. పరిమండలము pari-manḍalamu. adj. Perfectly round. అంతట గుండ్రమైన. పరిమర్దనము pari-mardanamu. n. Rubbing, grinding, trampling or destroying. పరిమర్దితము pari-marditamu. adj. Rubbed, ground, trampled. పరిమార్జనము pari-mārjana-mu. n. A thorough cleaning or cleansing, అంతట తుడుచుట, పరిశుద్ధము చేయడము. పరిమితము pari-mitamu. adj. Meted, measured, limited. పరిమితి pari-miti. n. A limit పరిమాణము. పరిరంభము, పరిరంభణము or పరీరంభము pari-rambhamu. n. An embrace. అలింగనము. పరిలుతత్ pari-luṭhat. adj. Rolling. పొరలుచుండునట్టి. T. i. 5. పరివట్టము pari-vaṭṭamu. [from Skt. పరివేష్టము.] n. A cloth or head band, used on particular ceremonial occasions at a temple. పరివర్జనము pari-varjanamu. n. Entire abandonment, బొత్తిగా విడుచుట. Killing, చంపుట. పరివర్తితము pari-varti-tamu. adj. Wholly abandoned, బొత్తిగావిడువబడిన. పరివర్తనము, పరివర్తము or పరీవర్తము pari-vartanamu. n. The act of going round any thing, చుట్టివచ్చుట. A return, వెనుకకు తిరుగుట. An exchange, వస్తువుల మార్పు. పరివర్తించు pari-vartinṭsu. v. n. To go round, చుట్టివచ్చు, తిరుగు. పరివాదము or పరీవాదము pari-vādamu. n. Reproach, censure. నింద. M. XI. i. 197. పరివాదిని pari-vādini. n. A lute with seven strings. ఏడుతంతులగలవీణ. పరివారము or పరీవారము pari-vāramu. n. Dependants, a train, or retinue. Those who are about a prince, his escort. పరిజనము. పరివారదేవతలు pari-vāra-dēva-talu. n. Attendant gods. పరివారాంగన a handmaid, a waiting woman. పరివాసితము pari-vāsitamu. adj. Scented, perfumed. Parij. iv. 35. పరివృతము or పరీవృతము pari-vritamu. Encompassed, surrounded. చుట్టబడిన. పరివేషము or పరినెశము pari-vēshamu. n. A halo encircling the sun or moon, గాలిగుడి. పరివేష్టించు pari-vēshtinṭsu. v. a. To surround, or encompass. చుట్టివచ్చు. పరివేష్టనము pari-vēshṭanamu. n. Surrounding. చుట్టివచ్చుట. Also, పరివట్టము (q. v.) పరిశీలన or పరిశీలనము pari-sīlana. n. An enquiry, investigation. శోధనము. పరోశీలించు pari-sīlinṭsu. v. a. To enquire into, investigate, test, examine, మిక్కిలి శోధించు. పరోశుద్ధము pari-ṣuddhamu. adj. Sacred, holy, pure, clean. మిక్కిలి శుద్ధిపొరిదిన. పరోశుద్ధి pari-ṣuddhi. n. Purity, holiness. పరిశోధన or పరి శోధనము pariṣō-dhana. n. An enquiry. మిక్కిలి శోధించుట. పరిశోధించు pari-ṣōdhinṭsu. v. a. To examine well, investigate: to try or search thoroughly, మిక్కిలి శోధించు. పరిశ్రమ or పరిశ్రమము pari-ṣrama. n. Industry, assiduity, thorough acquaintance. పరిశ్రమించు pari-ṣraminṭsu. v. n. To be industrious or diligent. మిక్కిలి కష్టపడు. పరిశ్రాంతము pari-ṣrāntamu. adj. Fatigued, exhausted, harassed. పరిశ్రాంతి pari-ṣrānti. n. Fatigue, exhaustion, harassment. మిక్కిలి ఆయాసము.