Telugu to English Dictionary: perturbation

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అచ్చాళి
(p. 28) accāḷi or అచ్చాళు aṭṭsāḷi. (K) One who lives a single life, an unmarried person. ఒంటిమనిషి, ఏకాంగిగా మండేవాడు, సంసారపు పీకులాటలేనివాడు అచ్చాళుగానుండు or అచ్చాళిగానుండు to be alone, to be quiet, free from perturbation. 'చారుశిలాముఖ్యజలజలోచనల, చేరికాబంధుల చెలులనీక్షణమె, పగరకుజొరరాక బహుదుర్గమార్గ, మగుకోహళమహర్షి యాశ్రమస్థలిని, జేరిచి మనము నిశ్చింతనేతెంచి, యారూఢిబలయుక్తి నచ్చాళిగాగ, అనికిసన్నద్ధులమై యందమవల.' Pātivratya. 35.
కలక
(p. 255) kalaka kalaka. [Tel. from కలుగు.] n. Turbidity. Trouble, perturbation: foulness: sin: lumbar rheumatism. కంటికలక the disease called country sore eyes, ophthalmia. కలకనీళ్లు turbid water. కలకపారు kalaka-pāru. (కలక+పారు.) v. a. To be confused. కంతపడు. కలకపాటు confusion కలత, కలతపడుట.
పల్లట
(p. 727) pallaṭa or పల్లటము pallaṭa. [Tel.] n. Movement. చలనము. Difference, వ్యత్యాసము. Confusion, perturbation, perplexity, agitation. తారుమారు, తల్లడము, దొర్లడము. 'చిటిపొటితేనెవానలకు జేసిన కాల్వల తేటనీటి పల్లటముల నిక్కు నక్కొలకు లచ్చికి వచ్చిరి వచ్చి నెచ్చెలుల్.' Bahulas. ii. 85. పల్లటిల్లు or పల్లటిలు pallaṭillu. v. n. To move, చలించు. To turn pale, తెల్లపోవు. To redden with anger, ఎర్రబారు. To be in convulsion or disorder, to be perplexed, to be agitated. తారుమారగు, తత్తరపడు, చెదురు, తల్లడిల్లు, కొందలమందు, వణకు, అదరు. 'డుల్లెడు తలయును తునిసెడు, విల్లును ధరకొరగు మేను విరిగెడు సిడమున్, బెల్లుదొరుగు నెత్తురునై, పల్లటిలం దొడగెనపుడు పాండవబలముల్.' M. VI. i. 340. 'ఇపుడు నామనము పల్లటిల్లుట, హిత భాషణంబుల డిందుపరపు.' M. V. ii. 27.
రిమ్మ
(p. 1079) rimma rimma. [Tel.] n. Giddiness, perturbation, ఉన్మాదము, దిమ్మ. 'జ్ఞానమెన్నగురువు జ్ఞానహీనముబుద్ధి రెంటిసందునుండు రిమ్మచూడ, రిమ్మతెలిసెనేని రెచ్చితానుండడా.' Vēma. iii. 39. వాని రిమ్మతిరిగినది his giddiness is gone off.
విహ్వలము
(p. 1198) vihvalamu vihvalamu. [Skt.] adj. Disturbed, discomposed, disquieted, agitated; affected with fear, sorrow, &c. భయాదుల చేత అవయవస్వాధీనత తప్పిన, ఉద్విగ్నమైన. 'భయవిగ్వలమతులై.' Anirud. iii. 163. విహ్వలత or విహ్వలత్వము vihvalata. n. Disturbance, disquiet, perturbation. ఉద్విగ్నత. విహ్వలించు vihvalinṭsu. v. n. To be disquieted or affected with fear, sorrow, &c. ఉద్విగ్నమగు. 'వెరచిశతధన్వుడంతయు విహ్వలించి అన్యులెరుగకయుండె నేకాంతమునను.' Vish. vi. 290. విహ్వలుడు vihvaluḍu. n. One who is disturbed, agitated, disquited or affected with fear, sorrow, &c. ఉద్విగ్నుడు. 'విషాదవిహ్వలుండై.' P. i. 446. 'వినలేక శిష్యులు విహ్వలులగుచు.' L. xiii. 146.
వైకల్యము
(p. 1227) vaikalyamu vaikalyamu. [Skt. from వికలము.] n. Lameness, mutilation. Deficiency, defect. Agitation, flurry, confusion, perturbation, వికలత, వికలత్వము, వికృత భావము. అంగ వైకల్యము maimedness or lameness. చిత్తవైకల్యము confusion of mind, blindness of heart.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149866
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close