Telugu to English Dictionary: preface

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అవతారిక
(p. 93) avatārika ava-tārika. [Skt.] n. A preface. పీఠిక.
పీఠము
(p. 761) pīṭhamu pīṭhamu. [Skt.] n. A seat. The 'chair,' diocese, or see of a Guru. పీఠస్థుడు one who sits on a seat or throne, i.e., a Guru. పీఠమర్ధుడు or పీఠమర్దకుడు pīṭha-marduḍu n. A lover. పీఠి pīṭhi. Same as పీఠము. పీఠిక pīṭhika. n. A high seat. ఉత్కృష్టపీషము. A preface, preamble, preliminary note.
రింఖణము
(p. 1078) riṅkhaṇamu or రింగణము rinkhaṇamu. [Skt.] n. Slipping, stumbling. ౛ారుట, స్థలనము. తొట్రుపాటు. 'తుంగతురంగ రింఖణజధూళి పరీతపతంగ.' Balaram. v. 109. రింఖత్ rinkhat. adj. Slipping, stumbling. Skipping. గంతులువేయు, స్థలితమైన, తొట్రుపడే. Shining, ప్రకాశించే, 'రింఖత్కనకమణిపుంకశరముల.' T. v. 62. టీ రింఖత్ = ప్రకాశించెడి. 'కంధరా కాంతిధూర్వా, ఘనతర్షోత్కర్షరింఖ త్కరసదనమృగగ్రాసవిత్రాసలోల.' ib. v. 126. టీ రింకత్ = ఎగురుచున్నటువంటి. 'సైంధవరింఖాసం ఘాతజాతరేణూగ్రతమోరింఖద్రిపునృప.' Swa. preface. 53. టీ రింఖత్ = తొట్రుపడుచున్న.
రూపు
(p. 1083) rūpu rūpu. [from Skt. రూపము.] n. Form. figure, shape, ఆకారము. Beauty, అందము. Manner, mode, way, విధము. రూపగు rūpagu. v. n. To prosper, వర్ధిల్లు. రూపుచెడు or రూపుమాయు rūpu-cheḍu. v. n. To perish. నశించు. చచ్చు. రూపడచు rāp-aḍaṭṣu. v. a. To kill, destroy, చంపు. రూపరు or రూపడగు rūp-aru. (రూపు + ఆరు or అడగు.) v. n. To perish. స్వరూపనాశమగు. 'ఈశ్వరుడైజనియించిరూపరెన్.' Swa. preface. 29. రూపుమాపు rūpu-māpu. v. a. To blot out, kill, destroy. చంపు, నాశముచేయు. రూపుమాపున rūpu-rūpu-na. adv. In one's presence, నమ్మఖమున.
వజీరు
(p. 1122) vajīru , వజీరుడు, వజ్జీరుడు or వజ్రూడు vajīru. [H.] n. A 'vizier' or minister. మంత్రి. A hero, శూరుడు. A commander. ౛ోదు. 'నానా వజీరసేనామానభేదనుండును.' Vasu. (preface.) 24. టీ వజీర, మ్లేచ్ఛప్రధానులయొక్క. 'లావున నార్చుచున్ గలుగులాయపుతేజివజీరు డంకుశంబావనజారిపై బరప.' T. v. 136. టీ కలుగులాయపుతేజివజీరు, బొక్కలు స్థానముగాగలిగిన యెలుకవాహనము గలిగినటువంటి విఘ్నేశ్వరుడు. 'చివురుంజేకత్తివజీరుసడ్డసేయయుండెన్.' H. ii. 189. టీ మన్మథుణ్ని లక్ష్యము చేయకుండా ఉండెను. Plu. వజీర్లు. 'సీ వ్రేటారుతునియలు వ్రేయమేలైనవజీర్లువచ్చి సలాముచేసివిలువ.' సా. i. 'వనితాముత్తెపుబంటవింటి మొగలీవజ్రీడంహాయంచు.' Satyabha. iii. 79.
వేగి, వేగీ
(p. 1218) vēgi, vēgī or వేగినాడు vēgi. [Tel.] n. The country round Rajamundry, రాజమహేంద్రవరము చుట్టునుండు దేశము. 'జమ్మిలోయబడి వేగిదహించె.' A. preface 43.
వ్యూహము
(p. 1237) vyūhamu vy-ūhamu. [Skt.] n. A mulltitude, flock, సమూహము. A phalanx, array, military evolution, the arrangement of troops in various positions. దండాద్యాకార స్థితచతురంగబలరచన, సేనావిన్యాసము. వ్యూహ మేర్పరచు to set in array. అర్ధచంద్రవ్యూహము placing an army in a semi-circular position. 'సుకవివ్యూహుడు.' (M. VI. p. 108.) he who is surrounded by poets. T. preface, 95.
శాంబరి
(p. 1246) śāmbari ṣāmbari. [Skt. from శంబర.] n. The art of conjuring, juggling. మాయ. గారడీ. A female juggler. మాంత్రికురాలు. Also, రతీదేవి. 'శాంబరీభిల్లుడు.' Swa. preface, 2. టీ మాయాకిరాతుడైన సాంబమూర్తి.
షట్
(p. 1266) ṣaṭ shat. [Skt.] adj. Six. ఆరు. షట్కర్మములు the six acts, or duties enjoined on Brahmins, i.e., అధ్యయన, అధ్యాపన, దాన, ఆదాన, యజన. యాజనములు. షట్కర్ముడు shaṭkarmuḍu. n. A Smarta Brahmin who performs the six acts above enumerated. షడక్షరమంత్రము a spell which has six syllables. షడ్గుణము six-fold, six times as much. ఆరంతలు. 'సాహసంషడ్గుణంచైవ.' షడ్గుణములు అనగా సంధి. కలహించడము, దండెత్తడము, యుద్ధానకు సమయము చూడడము, భేదము పుట్టించడము బలవంతునిని చేపట్టడము. షట్కము shaṭkamu. Six. ఆగు. షట్పదము shaṭ-padamu. n. Lit, the six-footed, i.e., a bee, the large black bee. అళి, భ్రమరము. షదాననుడు or షణ్ముఖుడు shaḍ-ānanuḍu. n. Lit. the six faced; a name of Kumaraswami, the Hindu Mars. కుమారస్వామి. షడ్జము shaḍjamu. n. A shrill musical tone like the peacock's cry. The fourth or middle note (tenor) of the Hindu gamut. సప్తస్వరములలో నొక స్వరము. షడ్భాషలు shaḍ-bhāshalu. n. plu. The six languages, i.e., అచ్చతెనుగు, దేశీయము, గ్రామ్యము, కన్నడి, హళేకన్నడి, అరవము. షడ్రసములు or షడ్రుచులు saḍ-rasamulu. n. plu. The six flavours used in cookery; viz., astringent, ఒగరు; sweet, తీపి; salt, ఉప్పు; pungent,కారము; bitter, చేదు; sour, పులుసు. షడ్రసాన్నము a ragout, highly seasoned food. 'చలువలుగట్టించు షడ్రసాన్నములుంచున్.' Ila. i. 87. అనగా మృష్టాన్నము పెట్టును. షడ్విద్యలు shạd-vidyalu. n. plu. The six magic arts; which are called ఆకర్షణము, స్తంభనము, మారణము, విద్వేషణము ఉచ్చాటనము, మోహనము. షణ్మతములు shaṇ-matamulu. n. The six Schools or doctrines of Philosophy, ఆరుదశములు. They are పాషండ, చార్వాక, బుద్ధ, జైన, వామన, గాణాపత్యములు. But a verse says బౌద్ధంవైదిక, శైవంచ, సౌరంవిష్ణుచ శాక్తకం. షష్టాష్టమము shashṭ-āshṭamamu. n. Enmity, animosity, పగ, విరోధము. వారికి షష్టాష్టమముగానున్నది they are on bad terms. షష్టి shashṭi. n. Sixty. ఆరువది. షష్టిపూర్తి shashṭi-pūrti. n. A feast held on a man's attaining his sixtieth year. అరువదియేండ్లవయసు రాగానే చేయు ఉత్సవము. షష్ఠము ṣhashṭhamu. adj. Sixth. ఆరవది. షష్ఠి ṣhashṭhi. n. The sixth day of the lunar fortnight, ఆరవతిథి. In grammar, the sixth case. ఆరవ విభక్తి. షష్ఠికము or షష్ఠిక shashṭhikamu. n. A kind or rice of quick growth. వ్రీహిభేదము. షష్ఠ్యంతములు shashṭh-y-anta-mulu. n. Dative verses, i.e., a set of verses in the preface of a Telugu peom, having every phrase in the dative thus: To the prince, to the hero, &c., &c. అవతారిక కొననుచెప్పే షష్ఠీవిభక్తిగల వాక్యములు గల పద్యములు. షష్ఠ్యంతమైన శబ్దము a word in the sixth case. ఆరవ విభక్తియందుండు శబ్దము.
సపాదము
(p. 1296) sapādamu ṣa-pādamu. [Skt.] adj. And a quarter. పాతికతో కూడుకొన్న. Thus, ఏకసపాదలక్షణము a lac and a quarter. Vasu preface. 78.
సహ్యజ
(p. 1317) sahyaja sahyaja. [Skt.] n. A name of the river Kaveri. కావేరీనది. Vasu. preface 110. A. vi. 119.
సా
(p. 1317) sā sā. [Tel. short for సాము or సగము.] adj. Half, అర్థము. సామేను half the body, అర్థశరీరము. 'అతనిసామేననిలిచినయగతనూజ.' Vasu. preface. 8. సాబాలు a half share, అర్థభాగము. 'వడివెట్టిలోజతగుడము సాబాలుప్పు జెలగు సంబారంపుచింతపండు.' A. ii. III.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 122960
Mandali Bangla Font
Mandali
Download
View Count : 98500
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 82382
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 81364
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49333
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47492
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35081
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 34910

Please like, if you love this website
close