Telugu to English Dictionary: privacy

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

(p. 2) a a. 10. [Skt. from న the n sound being elided.] A negative prefix becoming AN before vowels and corresponding to the privatives à, án (Gk.), in (Lat.), and un (Eng.) Thus క్రమము regularity, అక్రమము irregularity; ఆదరణ kindness, అనాదరణ unkindness.
అంతరంగము
(p. 10) antaraṅgamu anta-rangamu. [Skt.] n. The mind, the heart. కఠినాంతరంగుడు a hard hearted man. సంతుష్టాంతరంగుడు one whose heart is pleased. The middle, midst. Secrecy, privacy. అంతరంగపుమాట a secret. 'కల్యాణవేది కాంతరంగంబున నున్నయెడ.' N. 9. 126.
అమాని
(p. 74) amāni amānī. [H.] Land in charge of a revenue collector on the part of the government, as distinguished from that which is farmed out. అమానీగ్రామములు villages under the immediate care of a collector. ఆముఠా అమానీ అయిన తరువాత after the land was taken into the collector's own charge. ఆశ్రోత్రియమును అమానీదాఖలు చేసుకొన్న తరువాత after the land held on private tenure was taxed. అమానిభూములు Crown lands, lands that are in the hands of a collector on behalf of Government. అమానీబాజీబాబు sundry farms under a Collector's management. పన్ను లేకుండా మేడిపాలు ఇచ్చే భూమి.
అలగా
(p. 86) alagā alagā. [H.] adj. Separate, unconnected. ప్రత్యేకమైన, అలగాభూమి pasture-land, waste land kept for grazing. అలగా పుల్లరి grazing tax levied on cattle not belonging to the village. అలగా అసామి a private individual, one not concerned, not a regular cultivator.
ఆత్మ
(p. 113) ātma ātma. [Skt.] n. The soul, the living principle. జీవుడు. Self, the individual, a person. The body శరీరము. Nature. స్వభావము. Mind, intellect, reason, understanding. బుద్ధి, మనస్సు. పుణ్యాత్ముడు a pious minded man. పాపాత్ముడు a bad hearted man. God, spirit. ఆత్మ. adj. Own; peculiar. ఆత్మకము ātmakamu. adj Consisting of: as స్థావరజంగమాత్మకమైన consisting of real and personal goods. ఆత్మ కార్యములు private affairs, one's own business. ఆత్మజ or ఆత్మతనయ ātma-ja. n. One's own daughter. ఆత్మకుడు ātmakuḍu. [Skt.] adj. Formed of. అమృతాత్మకుడు one who has a sweet nature. ఆత్మగతమున ātama-gatamu-na. adj. Mentally, in the heart. ఆత్మఘాతకుడు ātmā-ghātakuḍu. n. A suicide or self murderer. ఆత్మజుడు ātma-juḍu. n. A son, as springing from oneself. ఆత్మజ్ఞుడు ātmagnyuḍu. n. A sage, who knows God and his own heart. ఆత్మనేపదము ātma-nē-padamu. n. The grammatical name for the middle voice in కొను; as వ్రాసికొను. ఆత్మవంచన ātma-vanchana. n. Self delusion. ఆత్మస్తుతి ātma-stuti. n. Self applause. ఆత్మార్థము ātmārthamu. adv. For oneself. ఆత్మీయము ātmīyamu. adj. One's own. తనది.
ఒంటరి
(p. 204) oṇṭari onṭari. [Tel. ఒంటి+అరి.] adj. Alone, single ఏకాకి. ఒంటరి n. One who fights alone. అసహాయుడైన బంటు, ఏకభటుడు. ఒంటరికత్తె onṭari-katte. n. A lonely woman. A single woman. ఒంటరికము onṭarikamu. Solitude, loneliness, privacy. ఒంటరికాడు onṭari-kāḍu. n. A solitary person or animal. ఏకాకి. One who fights alone అసహాయుడైనబంటు. A hog or a rhinoceros. అడవిపంది, లేక, ఖడ్గమృగము. ఒంటరిపాటు onṭari-pāṭu. n. Loneliness, privacy, retirement, solitariness. ఏకాంతము, ఏకాకిత్వము. ఒంటరీడు onṭarīḍu (ఒంటరి+ఈడు) Same as ఒంటరి (n). ఒంటరులు onṭarulu. n. Foot soldiers, Infantry. కాలిబంట్లు.
కనుచాటు
(p. 241) kanucāṭu kanu-ṭsāṭu. [Tel.] n. Being out of sight, privacy. కనుచాటుగానుండిరి they were in concealment. ఇది అంతా కాస్త కనుచాటుగా నుండవలెను this should be kept somewhat private.
కోలుపడు
(p. 329) kōlupaḍu or కోల్పడు kōlu-paḍu. [Tel.] v. n. To be lost, ruined. చెడు, నశించు. To lose పోగొట్టుకొను. To appear అగుపడు. Vasu. ii. 51. M. R. v 267. కోల్పడ్డ foiled, worsted, lost పోగొట్టుకొన్న. కోలుపాటు or కోల్పాటు kōlu-pāṭu. n. loss, deprivation. పోగొట్టుకొనుట. Ruin చేటు.
గుహ్యము
(p. 382) guhyamu guhyamu. [Skt.] n. Mystery, secrecy: the private parts: adj. Secret, mysterious. గుహ్యకుడు guhya-kuḍu. n. A kind of demigod, attending on Kubēra. గుహ్యకేశ్వరుడు guhyak-ēṣvaruḍu. n. A name of Kubēra.
నిర్
(p. 657) nir nir. A Sanskrit particle prefixed in words of that language and implying negation, privation, &c. This prefix varies in accordance with the rules of Sanskrit sandhi. In some cases it becomes నిష్ as నిష్ఫలమైన fruitless. When attached to a word which begins with S, it becomes నిస్, as నిస్సందేహముగా doubtlessly. When it is followed by a vowel, it remains unaltered as నిరాటంకముగా unchecked. The compounds in which this prefix is used are here put together. నిరంకుశము nir-ankuṣamu. adj. Unrestrained, free, uncontrolled, resistless. అడ్డములేని. నిరంజనము nir-anjanamu. adj. Free, void of passion or emotion, stainless. నిర్దోషమైన. నిరంతరము nir-antaramu. adj. Continued, continuous, without interval. Interminable, endless. ఎడతెగని, దట్టము. adv. Always, constantly, frequently, generally. నిరపరాధుడు nir-aparādhamu. adi. Blameless, innocent, harmless. నిరపరాధి or నిరనరాధుడు nir-aparādhi n. One who is innocent. నిరపాయము nir-apāyamu. adj. Harmless, అపాయములేని. నిరపేక్షము ṇir-apēkshamu. adj. Undesired, అపేక్షలేని. నిరర్గళము nir-argalamu. adj. Unobstructed, unrestrained, unimpeded. Resistless. అడ్డములేని, నిరర్థకము nir-arthakamu. adj. Vain, fruitless, improfitable, unmeaning. ప్రయోజనములేని. నిరవగ్రహుడు nir-avagrahuḍu. n. One who is unimpeded, independent. అడ్డపాటులేనివాడు, స్వతంత్రుడు. నిరవద్యము nir-avadyamu. adj. Unobjectionable, unexceptionable. నిర్నిరోధకమైన. Vasu. ii. 99. నిరవధికము nir-avadhikamu. adj. Unlimited. మేరలేని. నిరహంకారము nir-ahankāramu. n. Humility, modesty. నిరాకరించు nir-ākarinṭsu. v. a. To transgress, disobey, disregard, neglect, contemn, తిరస్కరించు. నిరాకారము or నిరాకృతి nir-ākāramu. n. Disregard. తిరస్కారము. What is viewless or invisible. The sky, ఆకాశము. adj. Viewless, shapeless, invisible. నిరాకారుడు nir-ākāruḍu. n. One who is without form, the Deity. పరమాత్ముడు. నిరాకృతము nir-ākṛitamu. adj. Removed, rejected, despised, expelled, disregarded. నిరాక్షేపముగా nir-ākshēpamu-gā. adj. Unquestionably, without objection. నిరాఘాటము nir-āghāṭamu. adj. Irresistible, మీరరాని. Easy, unobstructed, without hesitation. నిరాంతకముగా nir-ātankamu-ga. adj. Without scruple or fear, నిర్భయముగా, నిశ్శంకముగా. నిరాదరణ nir-ādaraṇa. n. Helplessness. Disregard. నిరాధారము nir-ādhāramu. adj. Groundless, helpless. నిరాపనింద nir-āpa-ninda. n. Blame, censure, అపదూరు. నిరాబారి nirābāri. n. A saint, sage. ముని. Nila. i. 29. నిరామయము nir-āmayamu. adj. Well, hale, recovered from sickness, free from disease. నిరామయుడు nir-āmayuḍu. n. One who is free from disease. నిరాయాసముగా nir-āyāsamu-gā. adv. Easily, without difficulty. నిరాయుధహస్తుడు nir-āyudha-hastuḍu. adj. Unarmed. నిరాలంబము ṇir-alambamu. n. Independent, అవలంబములేని. నిరాశ nir-āṣa. n. Despair, despondency. ఆసలేమి. నిరాశ్రయుడు nir-āṣrayuḍu. adj. Unprotected, unpatronaized, helpless. అశ్రయములేని. నిరాశకము nirāsakamu. adj. Opposing, rejecting, expelling. Antagonistic, as the potency of medicine. n. A specific, or panacea. నిరసించునది. నిరాస్పదము nir-āspadamu. adj. Groundless. నిరాహారము nir-āhāramu. adj. Fasting. ఆహారము లేని. నిరాళుడు nir-āḷuḍu. n. One who is unrestrained, ప్రతిబంధకము లేనివాడు 'నిన్నొరు లెరుగంగరామి నిశ్చయము, నిరాళుండ వీవు.' L. ii. 210. నిరుద్యోగము nir-udyōgamu. n. Unemployedness: the being in a state of idleness. adj. Passive, inert, unengaged, at leisure. నిరుద్యోగి nir-udyōgi. n. One who is umemployed. నిరుపద్రవము nir-upadravamu. adj. Harmless. ఉపద్రవములేని. నిరుపమానము nir-upamānamu. adj. Incomparable, matchless, సాటిలేని. నిరపహతి nir-upahati. adj. Undisturbed, untroubled, unchecked. నిరుపాధి nir-upādhi. n. Ease, freedom from pain. నిరుపాధికము nir-upādhikamu. adj. Causeless, నిర్హేతుకమైన. నిర్గుణము nir-guṇamu. adj. Indescribable. incomprehensible. Devoid of quality or definable attribute. నిర్గుణుడు nir-guṇuḍu. n. One (the Deity) who is devoid of properties or qualities. The Indescribable One. నిర్ఘటము nir-ghaṭamu. n. A crowded bazaar or shop, బహుజనసమ్మర్ధము గల అంగడి. నిర్జనము nir-janamu. adj. Devoid of human beings, lonely, private, solitary, జనములేని. నిర్జరుడు nir-jaruḍu. n. One who is not subject to decrepitude. An immortal or god. నిర్జరసతి a goddess. నిర్జలము nir-jalamu. adj. Waterless, జలములేని. నిర్దయత nir-dayata. n. Unkindness, దయలేమి. నిర్దయుడు or నిర్దయాత్మకుడు nir-dayuḍu. n. An unkind man, దయలేనివాడు నిర్దోషము nir-dōshamu. adj. Faultless, innocent దోషములేని. నిర్దోషులు the innocent. నిర్దోషముగా nir-dōshamu-gā. adv. Faultlessly, innocently. నిర్దోషత్వము nir-dōshatvamu. n. Innocence, faultlessness. నిర్ధనుడు nir-dhanuḍu. n. One who has no money, a poor man, ధనములేనివాడు. నిర్ధూమధామము nir-dhūmadhāmamu. n. Utter destruction: utter ruin and ashes. 'మీరు తొక్కిన చోటు నిర్ధూమధామంబు.' Dab. 232. నిర్నిద్రము nir-nidramu. adj. Sleepless, awake. నిర్నిమిత్తము nir-ni-mittamu. adj. Needless, causeless. నిర్నీతి nir-nīti. n. Immorality. నిర్భయము nir-bhayamu. adj. Fearless. నిర్భయతన్ fearlessly. నిర్భరము nir-bharamu. adj. Unbearable, సహింపగూడని. Much, excessive, great, అధికము. నిర్భాగ్యుడు nir-bhāgyuḍu. n. One who is luckless, unlucky, or cursed భాగ్యములేని వాడు, దరిద్రుడు. నిర్భీతి nir-bhīti. n. Fearlessness. నిర్మత్సర nir-mastsara. adj. Tolerant, free from jealousy. నిర్మర్యాద nir-maryāda. n. Dishonour, an insult, impudence. నిర్మలము nir-malamu. adj. Pure, transparent, clear, clean, free from dirt or impurities. నిర్మలుడు nir-maluḍu. n. One who is pure: a good man. నిర్మోగమోటము nir-moga-mōṭamu. n. Unkindness. నిర్దాక్షిణ్యము. నిర్ముక్తము nir-muktamu. adj. Loosed, set free from, disjoined, sundered, separated. n. A snake that has lately cast its skin. నిర్ముక్తపరిధానయై dropping her petticoat. నిర్ముక్తుడు nir-muktuḍu. n. An ascetic, a monk. సన్యాసి. నిర్మోకము nir-mōkamu. n. A snake's skin. కుబుసము నిర్మూలము or నిర్మూలనము nir-mūlamu. n. Extirpation, eradication, utter ruin నిర్మూలమైన ruined. నిర్మూలించు nir-mūlinṭsu. v. a. To eradicate, నిర్మూలముచేయు. వేరులేకపోవునట్లు చేయు. To ruin, నాశముచేయు. నిర్లజ్జము nir-lajjamu. adj. Shameless. సిగ్గులేని. నిర్లేపుడు nir-lēpuḍu. n. Devoid of pride. నిరహంకారి. నిర్వంశుడు nir-vamṣuḍu. n. One who is childless, barren. నిర్వచనీయము nir-vachanīyamu. adj. Inexpressible, undefinable. నిర్వాతము nir-vātamu. adj. Windless or close, as a place. గాలిలేని (చోటు.) నిర్వికారము nir-vikāramu. adj., Unchanged, unaltered, uniform, changeless, immutable. వికారము లేని. నిర్వికారుడై or నిర్వికారచిత్తుడై stead fastly. నిర్విఘ్నము nir-vighnamu. adj. Unobstructed. నిఘ్నములేని. నిర్విణ్ణుడు nir-viṇṇuḍu. adj. Earnest, absorbed, overcome, enrapt. విన్నదనములేని (వాడు.) నిర్వివాదము nir-vivādamu. adj. Undisputed, unquestioned. వాదములేని, నిశ్చయమైన నిర్విషము nir-vishamu. adj. Venomless, నిషములేని. నిర్వైరము without enmity, వైరములేని, నిర్వ్యాజము nir-vyājamu. adj. Without deceit: without obstruction. Honest. నెపములేని, నిర్గేతుకముగా nir-hētukamu-gā. adv. Without cause, causelessly.
ప్రచ్చన్నము
(p. 826) praccannamu pra-chchannamu. [Skt.] adj. Covered, private, secret, concealed, disguised, కప్పబడిన, గూఢమైన, మరుగైన. n. A private door within a house a lattice, loop hole. దిడ్డిదోవ, అంతర్ధ్వారము, ఇంటిలోపల ఉండేద్వారము, లోవాకిలి.
ప్రత్యేకము
(p. 832) pratyēkamu praty-ēkamu. [Skt.] adj. Separate, distinct, వేరువేరు. ప్రత్యేకముగా praty-ēkamu-gā. adv. Separately, distinctly, in private, alone. ప్రత్యేకించు praty-ēkinṭsu. v. a. To separate, వేరువేరుచేయు.
బందు
(p. 860) bandu bandu. [for Skt. బంధువు.] n. A vulture; also called రామబందు and బోరున. [Also, from Skt. బంధము.] A tie, a band; a hoop, clasp, clamp, or hinge. An iron clamp for joining boards together. తలుపుకు వేసేయినుపకమ్ములు. The bank of a reservoir or tank. The act of surrounding, ఆవరణము. Secrecy, గోపనము. Obstruction, నిరోధము. బందుకట్టు bandu-kaṭṭu. n. A conspiracy, league, cabal, plot, plan, scheme. జాతికట్టుపాటు. బందుకట్టుకట్టుకొను to be leagued together, to have a private agreement. బందుకట్టుమాటలు slang, such as gypsies use. బందుగుడు or బందువుడు banduguḍu. (for Skt. బంధువు.) n. A relation. బందె bande. n. Imprisonment, చెర, కయిదు. Confinement of cattle. పశువులచెర. Poundage fine: a fine for a trespass by cattle. పశువులదండుగ. బందెతీసికొను to exact a fine for stray cattle. బందెలదొడ్డి a cattle pound. బందెకాడు bande-kāḍu. n. One who puts in prison. చెరలోవేయువాడు. బందెకత్తె bande-katte. n. A woman who puts in prison, చెరలో వేయునది. బందెగొను bande-gonu. v. a. To imprison, చెరబెట్టు. బందెలపోతు bandela-pōtu. n. One who is given to imprison people. చెరవేయు స్వభావముగలవాడు. బందెవేయు bande-vēyu. v. a. To impound cattle. To exact a fine for cattle that have trespassed.
మరుగు
(p. 958) marugu marugu. [Tel.] v. n. To be concealed or hidden, చాటగు. To be dejected, to be in deep sorrow, కుందు, సంతాపించు. మరుగు or మరువు marugu. n. Privacy, cover,shelter, a screen, concealment, the hidden part of any thing, అగోచరస్థానము చాటు. తమమరుగుజొచ్చినాను I have sought shelter with you. ఆతోట నిండా మరుగుననున్నది that garden is very private. మరుగుగోడ a curtain or screen placed before a door. మరుగుపెరడు or మరుగుదొడ్డి a privy or necessary. ఆమాటను మరుగుచేసినారు they kept that word secret. adj. Hidden, unseen, invisible, imperceptible, obscure, sheltered. మరుగుపడు marugu-paḍu. v. n. To disappear, to be hidden. కానకిపోవు. మరుగుపరుచు marugu-parutsu. v. a. To conceal, keep secret. మరుకువ marukura. n. Sorrow, grief, సంతాపము. మరువ maruva. (మరుగు + వా.) n. A pot, కుండ. adj. Dumb, మూగైన. మరువకందు maruva-kandu. n. An epithet of Agastya, కుంభ సంభవుడు. మరువవాడు maruva-vāḍu. n. A dumb man. మూగవాడు.
మరువు
(p. 958) maruvu maruvu. [Tel. another form of మరుగు.] n. A cover, shelter; privacy, solitude. చాటు. మరుగు. అగోచరస్థానము. A piece of armour. కవచము. 'మద్రవిభుడు ధర్మమారుత సుతులమైమరువులురక, నరికెమార్గణముల.' M. IX. i. 295. మరువుచేయు maruvu-chēyu. v. a. To hide, చాటుచేయు, దాచు. మరువుపడు maruvu-paḍu. v. n. To disappear, vanish. కానకపోవు. 'ఇల మరువుపడ్డ నిర్మలశివభక్తి.' BD. i. 568.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149852
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close