(p. 774) pulugu pulugu. [Tel.] n. A bird. పక్షి. A mark or sign. గురుతు, ాడ. 'తే గీ పొలితిరేలునీయునికియె పులుగుగాదె.' A. v. 63. పులుగుపిట్ట pulugụ-piṭṭa. n. An owl, గుడ్లగూబ. పులుగరి or పుల్గరి pulug-ari. n. One who understands a sign, ూడయెరిగినవాడు. పులుగుబొల్లడు or పులుగురేడు pulugu-bollaḍu. n. An eagle, గరుత్మంతుడు. పులుగురాయి pulugu-rāyi. n. An emerald, పచ్చ, గారుత్మతము. పులుదిండిరాయి or పులుదిండిచలువ pulu-dinḍi-rāyi. n. A sapphire, ఇంద్రనీలమణి.