Telugu to English Dictionary: rantu

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంకణము
(p. 2) aṅkaṇamu ankanamu. [Tel. related to అంగ and అడుగు, the foot; borrowed by Skt. from Dravidian languages. Cf. Kittel and Gundert.] n. The act of branding or marking. Intercolumniation. Apartment. The space between any two beams, or pillars. రెండు దూలముల, లేక, స్తంభముల నడిమి ప్రదేశము. నలుచదరపుచోటు; తొట్టికట్టు. అంకణమునకు రూపాయి బాడిగ' the rent of each apartment is one rupee. మీదెన్ని అంకణముల యిల్లు how many apartments are there in your house? how big is it?
అంకించు
(p. 3) aṅkiñcu ankinṭsu. [Tel.] v. t. & i. 1. To raise, take up, lift up. భుజములంకించు shrug the shoulders. 2. To move about, to brandish, ఆడించు, ౛ళిపించు. 'కరవాలంబంకించి యంగదుభజాంతరంబు బిట్టు వ్రేసి.' ద్వి.రా. 3. To turn to one side త్రిప్పు. 'నమ్మెగమంకించి.' విర్వ. ఊ: viii. 4. To hold, పట్టుకొను. 'మారుతసుతుండు ఘనగదాదండ మంకించి కదలుటయును.' జై. భా. ii. 47. 5. To adopt, take or receive. అవలంబించు. 'ధర్మమేజయమనుమాట తగుగదాయని కొంతధైర్యమంకించి.' సారం. 278. 6. To look bright ఉల్లసిల్లు. 'పంకజభవాండమండపంబు సంకుచేసిన పొంకంబున నంకించుచు.' వసు. iv. 23. 7. To extol, applaud పొగడు: 'సముచితభాషణంబుల నంకించుచున్న.' భాగ. viii. 134.
అంగడి
(p. 4) aṅgaḍi angadi. [Drav.] (Gen. అంగటి Loc. అంగట, plu. అంగళ్లు) n. A shop. అంగడిపెట్టు to open a shop. అంగళ్లవాడ range of shops. అంగట పోకార్చి selling in the shop. అంగడివీధి a market place. ఆ సంగతిని అంగడిలో పెట్టినాడు he revealed or exposed the matter.
అంగము
(p. 5) aṅgamu angamu. [Skt.] n. The body, a limb, member, part, division or branch. అంగవంచకము = ఉపాయము, సహాయము, దేశకాలవిభజనము, ఆపదకు ప్రతిక్రియ, కార్యసిద్ధి. అద్భుతాంగులు beings having wondrous forms. అష్టాంగములు = the eight forms or stages of meditation, i. e, యమము, నియమము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణ, మననము, సమాధి. చతురంగములు the four divisions of an army, i. e., రథములు, ఏనుగులు, గుర్రములు, బంటులు. పంచాంగము the Indian calendar giving particulars of each day, as తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. రాజ్యాంగములు the various departments of Government. షడంగములు or వేదాంగములు the six sciences dependent on the Vedas. i. e., శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, జ్యోతిషము, ఛందస్సు. సప్తాంగములు = the seven constituents of a Government. స్వామి, అమాత్యుడు, సుహృత్తు, కోశము, రాష్ట్రము, దుర్గము, బలము. సాష్టాంగ ప్రణామము prostrate homage, touching the ground with eight members of the body, i. e., eyes or chest and forehead, hands, knees and feet.
అంగారవల్లి
(p. 5) aṅgāravalli angāra-valli. [Skt.] n. A species of Karanja. (Galedupa arborea.) Another plant (Ovieda verticillata. Rox.) చిరుతేకు, నిప్పువన్నె పువ్వులుగల కానుగు భేదము.
అంటు
(p. 8) aṇṭu , అంటులు or అంట్లు antulu.[Tel.] n. A graft, a grafted branch. అంటుమామిడి చెట్టు a graft mango tree.
అంతరంగము
(p. 10) antaraṅgamu anta-rangamu. [Skt.] n. The mind, the heart. కఠినాంతరంగుడు a hard hearted man. సంతుష్టాంతరంగుడు one whose heart is pleased. The middle, midst. Secrecy, privacy. అంతరంగపుమాట a secret. 'కల్యాణవేది కాంతరంగంబున నున్నయెడ.' N. 9. 126.
అంతరంగుడు
(p. 10) antaraṅguḍu anta-ranguḍu. [Skt.] n. An intimate, a confidant. మిక్కిలి ఆప్తుడు.
అంతరము
(p. 11) antaramu antaramu. [Skt.] n. Interval, intermediate space. Period, term. Difference, disparity. Rank. వాని అంతరమేమి నీ అంతరమేమి consider his rank and yours. అంతరమునందు in the midst. కాలాంతరమందు at another time. గ్రంథాంతర మందు in another book. ప్రత్యంతరము another copy. పాఠాంతరము another reading. వనాంతరమునందు in the forest. స్థలాంతరమందు in another place; elsewhere. భాషాంతరము a translation into another language. అతని ముఖాంతరముగా through him. దేశాంతరముపోయినాడు he is gone to another country, he is in foreign part. మతాంతరము another opinion or religion. కర్మాంతరము the funeral ceremonies.
అంతరాంతరము
(p. 11) antarāntaramu anta-rāntaramu. [Skt.] n. Difference, distincion of rank. తారతమ్యము.
అంతర్ధి
(p. 11) antardhi antardhi. [Skt.] n. Disappearance, a covering, a screen. అంతర్ధికొందు to disappear, to vanish.
అంతస్తు
(p. 12) antastu antastu. [Tel.] n. A secret place a hiding place, a corner. A square compartment. తొట్టికట్టు A storey, or range, one above another, as the decks of a ship. రెండు అంతస్తుల యిల్లు a two storeyed house. 'ఎరుగవలసిన యంతస్తులెల్లజూచె.' పర.4.అ. 'అంతఃపురమువాసి యల్లననివలి యంతస్తునకు వచ్చునంతటిలోన.' విష్ణు.ఉ. 4. అ.
అకర్మకక్రియ
(p. 18) akarmakakriya a-karmaka-kriya. [Skt.] n. An intransitive verb.
అక్కుశాయి
(p. 20) akkuśāyi akku-ṣāyi. అక్కుషాయి, అక్సాయి or అక్షాయి. [H.] n. commission granted to the seller of goods, or to the broker. తరుగు.
అగచరము
(p. 22) agacaramu or అగచరుడు agacharamu. [Skt.] n. The hill-ranger, i.e., a monkey. కోతి.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149858
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close