Telugu to English Dictionary: recluse

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఆశ్రమము
(p. 128) āśramamu āṣramamu. [Skt.] n. Abode, cell, hermitage, retreat (equivalent to a Living, rectory or see). State, stage, period or time of life from a religious point of view. There are four such stages, viz, 1. బ్రహ్మచర్యము bachelorhood or studentship. 2. గార్హస్థ్యము house-holdership or being head of a family. 3. వానప్రస్థము being an anchorite. 4. సన్యాసము being a recluse. ఆశ్రమధర్మము the duties peculiar to each stage of life. ఆశ్రమస్వీకారము āṣrama-svīkāramu. n. Embracing the ascetic condition: bidding farewell to the world.
ఏకాంగి
(p. 194) ēkāṅgi ēkāngi. [Skt. ఏక+అంగి] n. A recluse, a solitary. ఒంటివాడు. వారందరున్ను చచ్చి వీడు ఏకాంగిగా నిలిచినాడు he alone survived. ఏకాంగీలోకరక్షకః అని ఒంటివాడుగా నున్నాడు he is alone, the last of his race.
కకపాల
(p. 227) kakapāla kaka-pāla. [Tel.] n. A recluse's bag. సన్యాసి యొక్క సంచి, కక్షపాల.
తపము
(p. 507) tapamu or తపస్సు tapamu. [Skt. తప = thinking.] n. Meditation. Austerity, penance, self-mortification, self denial. Penitence. A life of retirement and study. తపసి or తపస్వి tapasi. n. A recluse, an ascetic, devotee. తపస్విని a female recluse. తపోధనుడు tapō-dhanuḍu. adj. Renowned for self-mortification, distinguished in sanctity తపస్సేధనముగా గలవాడు. తపము [Skt. from తప = తాపము] n. The hot season. వేసవికాలము. తపర్తు tapartu. [తప+ఋతువు.] n. The dewy season. శిశిరఋతువు. A. v. 110. The hot season. వేసంగి కాలము.
తాట
(p. 520) tāṭa tāṭa. [Tel.] n. Skin, bark. చెట్టుమీది పట్ట. Deceit మోసము. The Instrumental case of తాడు. 'With a cord.' తాట తమ్మడు కొరకు a deceitful or hypocritical recluse సన్యాసి వేషమును ధరించినవాడు, లింగి. తాటమాలలు deceitful base pariahs. BD. i. 605. తాటగానుండే thin.
నిస్
(p. 665) nis nis. [Skt. a form of నిర్.] A negative prefix like un or in. నిస్త్రాణ nis-trāṇa. n. Weakness. నిస్పృహము nis-pṛihamu. adj. Hopeless. అశలేని. నిస్పృహత్వము nis-pṛihatvamu. n. The being without any wish or hope. Indifference, listlessness. Philosophy. నిస్పృహుడు nis-prihuḍu. n. A philosopher, a calm observer, a man of an equable mind unaffected by ordinary events. adj. Indifferent or listless. నిస్సంగుడు nis-sajuḍu. n. One who has quitted his family. A recluse, hermit. నిస్సంతు nis-santu. adj. Without children or offspring, without an heir. సంతానములేని. అతని వంశము నిస్సంతు అయిపోయినది his family is without a representative, is extinct. నిస్సందేహము or నిస్సంశయము nis-san-dēhamu. adj. Undoubted. n. The absence of doubt. నిస్సత్తువ nis-sattuva. n. Weakness, a want of nerve, debility. Poorness of soil. ఆశక్తి. బలహీనత. నిస్తంత్రము nis-tantramu. adj. Easy, deliberate. నిస్తండ్రము nis-tandramu. adj. Unwearied, in-defatigable. నిస్తరించు nis-tarinṭsu. v. a. To cross safely. చక్కగా దాటు. To succeed, get through, be delivered. కడతేరు. విస్తరణము or విస్తారము nis-taraṇamu. n. Crossing. దాటుట. నిస్తారకుడు nis-tāra-kuḍu. n. A deliverer, redeemer. కడతేర్చువాడు. నిస్సరణము nis-saraṇamu. n. An entrance. ఇల్లులోనగువాని ముందటి భాగము. Exit, going out. వెడలిపోవుట. నిస్సారము nis-sāramu. Sapless, pithless, dry, exhausted. సారములేని, నిస్సారముచేయు to exhaust. ఈ నిస్సారపు సంసారము in this worthless world.
పరమము
(p. 713) paramamu paramamu. [Skt.] adj. Best, supreme, most excellent, principal, chief. ఉత్కృష్టము, ప్రధానము పరమగురువు the supreme teacher. పరమపతివ్రత the most virtuous woman. పరమపతివ్రత the most virtuous woman. పరమపదము or పరంపదము parama-padamu. n. Heaven. మోక్షము. పరమపదించు or పరంపదించు parama-padinṭsu. v. n. To depart to bliss, to die, to expire. పరమలబ్ధుడు a great miser. పరమపావనుడు the great purifier, he who wholly sanctifies. పరమహంస an ascetic recluse, ఉత్తమ పదమునొందిన సన్యాసి. పరమయోగి an absolute ascetic. 'సంవత్సర శతంవృణాం పరమాయుర్నిరూపితం.' (B. iii. XI. 12.) one century is the limit of human life. పరమాణువు param-āṇuvu. n. An atom, the invisible base of all aggregate bodies. సూక్ష్మములకంటె సూక్ష్మమైన అణువు. పరమాత్మ. పరమాత్ముడు or పరమము param-ātma. n. The Supreme Being, considered as the soul of the universe. పరబ్రహ్మము. పరమార్థము param-ārthamu. n. The great object of summum bonum of life. Bliss, heaven. పరమాన్నము param-ānnamu. n. Rice pudding, milk boiled with rice and sugar. పాయసము. పరమేశ్వరుడు param-ēṣvaruḍu. n. The Supreme, Lord One of the names of Siva, శివుడు. పరమేష్ఠి param-ēshṭhi. n. Bramha, the Creator. బ్రహ్మ.
మౌనము
(p. 1049) maunamu maunama. [Skt. from ముని.] n. Silence, taciturnity. మాట్లాడక ఉండడము. విభూషణం మౌనమపండితానాం silence does credit to the ignorant. మౌనంసర్వార్థసాధనం silence will conquer every difficulty. మౌనవృత్తి mauna-vritti. n. Silence, the state of being silent, నోరుమూసికొని యుండడము. మౌని mauni. n. A hermit, recluse, ascetic, మౌనముగలవాడు, ముని, సన్యాసి.
వానప్రస్థుడు
(p. 1152) vānaprasthuḍu vāna-prasthuḍu. [Skt.] n. A hermit, a recluse. తృతీయాశ్రమమందుండువాడు. వానప్రస్థము living in a forest.
విన్నాణము
(p. 1179) vinnāṇamu vinnāṇamu. [from Skt. విజ్ఞానము.] n. Capacity, skill, dexterity. సామర్థ్యము, నేర్పు. చాతుర్యము. Grace, beauty, అందము. A certain hold in wrestling. జెట్టిపట్టు. 'విన్నాణంబునబోరనేర్తురుమహా వీర్య ప్రతాపాదిసంపన్నుల్ మీరలుమేటిమల్లురనగా.' B. X. 36. 17. విన్నాణమైనది that which is fine or graceful, నాణెమైనది, సొగసైనది. విన్నాణి vinnāṇi. n. One who is skilful or dexterous, నేర్పరి. An ascetic, a recluse. సన్యాసి. విన్నాణము or విన్నాణపు vinnānamu. adj. Skillful, clever, నేర్పుగల. Graceful, handsome, అందమైన, సొగసైన. 'విన్నానపుంబిరుదుల్ దిద్దిననిద్దమానొకయరబ్బీ నెక్కి.' Ranga Rao Charitra. ii. 221. విన్నాణముగా vinnāṇamu-gā. adv. Gracefully, skillfully. సొగసుగా, నేర్పుగా.
సంసారము
(p. 1285) saṃsāramu sam-sāramu. [Skt.] n. The world, the mundane state. Domestic life, secular life. A family, household. పెండ్లాము బిడ్డలతో కూడియుండడము. Birth, పుట్టుక. వానికి సంసారము తప్పిపోయినది he has lost his wife. సంసారములేనివాడు one who has no wife or children. సంసారతాపత్రయములు family cares. సంసారమును నడిపించు or సంసారమునుసాగించు to support or manage a family. సంసారముచేయు sam-sāramu-chēyu. v. n. To keep house, to live a family life. కాపురముచేయు. సంసారి samsāri. n. A householder, the head or master of a family, a family man; a citizen; an honest man. A secular person as distinguished from a solitary recluse, గృహస్థుడు, గృహపతి. ఆ యూరిసంసారులు the inhabitants (కాపులు) of the village సంసారి a good or respectable woman, కులస్త్రీ.
సమాధి
(p. 1301) samādhi samādhi. [Skt.] n. A grave, or tomb. శవమునుపాతి పైనికట్టినది. గోరీ. Deep meditation on the Deity, devout abstraction, absorption of thought. దేవునియందు తదేకధ్యానముగానుండడము. సమాధిస్థానము a place where a recluse sits when praying or meditating. దేవధ్యానము మీదనుండునప్పుడు కూర్చుండేచోటు. వారు జలసమాధిని పొందిరి they found a watery grave.
సిద్ధము
(p. 1333) siddhamu siddhamu. [Skt.] adj. Ready, prepared, అయితమైన. Accomplished, completed, fulfilled, ఈడేరిన. Cooked, boiled, వండబడిన. Constant, eternal, ఎడతెగని, నిత్యమైన. Real, right, true, certain, న్యాయమైన, రూఢమైన, యథార్థమైన, ప్రసిద్ధమైన. పడడమునకు సిద్ధమైయుండినందున as it was ready to fall. n. Readiness, accomplishment. Reality, truth. నిష్పన్నముగానుండడము, సన్నద్ధముగానుండడము, తాత్వికత, వాస్తవము. The twenty first of the astronomical Yogas. విష్కంభాదియిరువైయేడు యోగములలో యిరువైయొకటోది. సిద్ధపడు siddha-paḍu. v. n. To get ready, to be ready or prepared. సిద్ధపరచు siddha-paraṭsu. v. a. To make ready, prepare. తయారుచేయు, సిద్ధముచేయు. సిద్ధపరుషుడు siddha-purushuḍu. n. One who by devout abstraction and severe mortification has acquired spiritual perfection and superhuman powers. యోగబలముచేత అమానుషశక్త గలవాడు, మహాపురుషుడు. సిద్ధక్రియ siddha-kriya. n. An action done by a sage or saint. An elixir or miraculous medicine. సిద్ధపురుషుని చేత చెప్పబడ్డమహౌషధము. సిద్ధముగా siddhamu-gā. adv. In readiness, ready. Actually, verily, doubtlessly. నిజముగా, తాత్వికముగా, నిస్సందేహముగా, సన్నద్ధముగా. సిద్ధముగానున్నది it is ready. సిద్ధముగాచెప్పు to tell positively or definitely. సిద్ధాంతము siddh-āntamu. n. Demonstration. An established truth, a principle. A conclusion, result, decree, doctrine. స్థిరమైనపక్షము, స్థాపనము, నిర్ణయము. An astronomical work. నవవిధ జ్యోతిషగ్రంథము. సూర్యసిద్ధాంతము solar astronomy. సిద్ధాంతపంచాంగము an almanac. సిద్ధాంతి siddh-ānti. n. A follower of the Mimamsa philosophy. One who demonstrates or established his conclusions. A mathematician or astronomer; one who prepares an almanac. పంచాంగము గుణించువాడు. సిద్ధాంతీకరించు sinddh-āntī-kar-inṭsu. v. a. To lay down as a rule or doctrine, to establish or demonstrate. సిద్ధాంతముచేయు. సిద్ధానుస్వారము siddh-ānu-svāramu. n. The letter N, when an integral part of a word and not merely inserted to save elision, సహజమైనసున్న. సిద్ధార్థి siddh-ārthi. n. The name of a Telugu year. సిద్ధార్థుడు siddh-ārthuḍu. n. A name of Buddha. సిద్ధి siddhi. n. Fulfilment, accomplishment. The attainment of any object, success: the fruit, effect. Ascetic perfection: acquirement of supernatural powers; final beatitude. నిష్పత్తి, ఈడేరుట, నెరవేరడము. వాంఛితప్రాప్తి, అణిమాదులు చేకూరడము. ఇష్టసిద్ధి, అభీష్టసిద్ధి or మనోరథసిద్ధి the gratification of a wish. క్రియాసిద్ధి the completion of a deed. మంత్రసిద్ధి a charm taking effect. కాయసిద్ధి the state of being invulnerable. 'కొట్టిన నవియకుండుట కాయసిద్ధి.' L. xix. 166. ఆయన సిద్ధినిపొందినాడు he died or went to heaven. సిద్ధిరస్తు let (him) be happy, be it successful. సిద్ధించు siddintsu. v. n. To be effected, fulfilled or accomplished; to be gained, acquired, attained. ఈడేరు, సమకూడు, లభించు, ప్రాప్తమగు. ఆయనకు మోక్షము సిద్ధించినది he gained final beautitude. సిద్ధుడు siddhuḍu. n. A person who has acquired supernatural powers by magic methods; a sort of demigod; a sage, a seer, దేవయోనివిశేషము, ఆణిమాదిగుణోపేతో విశ్వాస సుప్రభృలు, వ్యాసాదులు. సిద్ధురాలు siddhu-r-slu. n. A female recluse who has acquired supernatural powers by magical methods, ఆణిమాది సిద్ధిగల స్త్రీ.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149846
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close