(p. 1274) sañjīvi sanjīvi. [Skt.] n. That which gives or revives life, జీవమును కలుగజేయునది. A medicine which prolongs life. ఆయుస్సును వృద్ధిచేయుమందు. సంజీవకరణి sanjīva-karaṇi. n. A restorative, a cordial, a reviving medicine, a medicine tending to prolong life, or of sufficient efficacy to raise the dead. మళ్లీ బ్రతికించేమందు. 'ఘనతరసంజీవకరణి మోపగను వనితదిగ్గునలేచివచ్చినజూచి.' Sar. D. 675. 'స్థిరమైనయా యౌషధీశైల మెక్కి, కరమొప్పసంజీవకరణి విశల్య, కరణియు సంధానకరణి సౌవర్ణ, కరణినానాలు గౌషధములుగలువు.' DRY. 1504. సంజీవనము san-jīvanamu. adj. Animating, bringing to life. బ్రతికించే.