Telugu to English Dictionary: rocks

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంగకము
(p. 4) aṅgakamu angakamu. [Skt.] n. The body. A limb. A bodice or jacket. రవిక, చొక్కా. కాంచనాంగకము a brocade bodice.
అంచ
(p. 6) añca anṭsa. [Tel. & Kan.] Also అంచె. The post or mail for letters. అంచలంచలుగా పోయినారు they proceeded by relays. అంచలగుర్రాలమీద పోయిరా they rode post.
అండము
(p. 9) aṇḍamu anḍamu. [Skt.] n. An egg. A testicle. The world. The Universe.గుడ్డు, వృషణము, ప్రపంచము. అండాకర్షణము castration. అండాకారముగా having the shape of an egg, elliptical. అండాకృతి an ellipsis. అండవాయువు anḍa-vāyuvu. [Skt.] n. The disease orchitis (swelled testicle.) బుడ్డ అండవృద్ధి anḍa-vriddhi. [Skt.] n. The enlargement of the scrotum, hydrocele.
అంసము
(p. 18) aṃsamu amsamu. [Skt.] n. A shoulder, భుజశిరస్సు. అంసకూటము, a bull's hump. అంసపాదికట్టె a small forked prop which supports the woodwork on which a roof is laid. A small forked stake used at intervals to relieve the shoulders of those who bear a car, &c., in procession. అంసఫలకము, the upper part of the spine.
అగ్ని
(p. 26) agni agni. [Skt. Lat. ignis.] n. Fire.జఠరాగ్ని the gastric juice, the digestive power. ఆగ్నేయమూల the south-east point. అగ్నిష్టోమము a sacrifice to the god of fire. అగ్నిపురము the pudendum muliebre. శోకాగ్ని mental anguish. చింతాగ్ని corroding care. అగ్నివైద్యము the use of a cautery. అగ్నిగుండము a fire-pit. అగ్నింధనము kindling or feeding the fire. అగ్నికణము a spark of fire. అగ్ని కార్యము kindling or feeding the sacrificial fire with oblations of liquid butter. అగ్నికాష్టము Agallochum అగరుగంధపు చెక్క అగ్నిక్రియ funeral riter or other religious acts performed by means of fire. అగ్నిజిహ్వ a tongue or flame of fire. అగ్నిజ్వాల a flame of fire. త్రేతాగ్నులు the three sacred fires called గార్హపత్యము, అహవనీయము and దాక్షిణము అగ్నినక్షత్రము the Pleiades. అగ్నిపరీక్ష ordeal by fire. అగ్నిపర్వతము a volcano. అగ్నిప్రవేశము entering the fire, self-immolation by means of fire. అగ్నిబాణము an arrow of fire, a rocket. అగ్నిమంధనము production of fire by friction. అగ్నిమయము fiery. అగ్ని మాంద్యము indigestion, dyspepsia. అగ్నిరాశి a heap of fire. అగ్నివర్ణము the colour of fire. అగ్ని సంస్కారము the consecration of fire, the performance of any rite by means of fire. అగ్నిసాక్షికముగా in the presence of fire as witness. అగ్న్యాస్త్రము fire thrown as a rocket. అగ్నియుత్పాతము a fiery portent, meteor. అగ్నిమండలము a large caterpillar that destroys crops and whose touch is supposed to occasion inflammation. అగ్ని మాత n. The plant called Ceylon lead-wort. Plumbago Ẕelanica. చిత్రమూలము. అగ్నివేండపాకు ammannia baccifera or blistering Ammannia (Watts) అగ్ని శిఖ. a flame of fire. Also a plant (Gloriosa superba) తరిగొర్రెచెట్టు, కుంకుమపువ్వు చెట్టు the Saf-flower plant. అగ్నిహోత్రము fire. అగ్నిహోత్రుడు the god of fire. అగ్నిహోత్రాలు కాల్చుచున్నాడు or చేయుచున్నాడు colloquial for 'he is smoking.'
అజగరము
(p. 29) ajagaramu aja-garamu. [Skt.] n. The rock snake, the Boa constrictor. కొండచిలువ.
అదురువేటు
(p. 43) aduruvēṭu aduru-vēṭu. [Tel.] n. A large gun-rocket, fixed in processions. పెట్లదిమ్మె.
అన్యము
(p. 60) anyamu anyamu. [Skt.] adj. Another, other, different, strange, foreign. ఇతరమైన, వేరే, మరియొక. అన్యదేశము a foreign country. అన్యదేశస్థులు foreigners. అన్యుడు anyuḍu. [Skt.] n. A stranger. పరుడు, ఇతరుడు అన్యోన్యము adj. Mutual, reciprocal. పరస్పరమైన. అన్యోన్యము n. Friendship, amity, intimacy, mutual attachment, or affection. స్నేహము, విహితము. అన్యోన్యముగా adv. On good terms, amicably, in a friendly manner, affectionately. స్నేహముగా, విహితముగా.
అభిచరించు
(p. 69) abhicariñcu abhi-charinṭsu. [Skt.] v. n. To roam, stroll. సంచరించు, తిరుగు. అభిచరుడు n. A servant, an attendant. దాసుడు, భృత్యుడు. A companion. సహాయుడు, తోడు. అభిచారము n. An incantation to injure or destroy, a magical ceremony to procure the death of an enemy. హింసాకర్మ, హింసార్థమైన హోమకర్మము.
అమాంతము
(p. 74) amāntamu amāntamu. [H.] adv. Unexpectedly, all at once. Totally, wholly. లటుక్కున, యావత్తున్ను. ఆ రాళ్లను అమాంతముగా ఎత్తినాడు he raised the rocks bodily. అమాంతగాడు [H.] n. An interloper, నడికొల్లగాడు also, a petty dealer. చిల్లరబేరగాడు. అమాంతవర్తకము. Interloping. tricks in trade. అమాంతవర్తకుడు. An interloper in trade. నడికొల్లగాడైన వర్తకుడు.
అరిగ
(p. 80) ariga or అరిగె ariga. [Tel.] n. A large disk, like a shield, held in processions as a royal ensign. డాలువలె బ్రహ్మాండముగా నుండేటిది, దీన్ని రాజులయెదుట పట్టుకొనెదరు. 'తేరులుకలముల తెరుగునదిరుగగా గరులుమైననాగా దిగిరులబ్రోల, నరిగెబిళ్లలుకమాలకృతి మెరయుగా నడిదంబులను మీలననుకరింప.' G. i. 22.
అరుగు
(p. 82) arugu arugu. [Tel.] v. n. To go, pass, proceed, walk. To digest as food. To be worn away by being used or rubbed; waste away. వెళ్లు, జీర్ణమగు, క్షీణించు, క్షయించు. అరగతీయు araga-tīyu. v. a. To rub off. అరుగుడు aruguḍu. n. The act of wearing away; attrition శిథిలము అరుగుదెంచు or అరుదెంచు arugu-denṭsu. [Tel.] v. n. To come. వచ్చు. To go. పోవు. 'పరమధర్మాత్ముల భార్యాసమేతులనపహసింప దలంచియరుగుదెంచె.' M. iii. 5. 455. ఆరుదేడు he will not come 'అయ్యమరులు దివినుండి నేలకరు దేనేలా.' R. iii. 22. అరుగుపడు arugu-paḍu. v. i. To wear away, క్షయించు, నశించు, హీనమగు.
అలము
(p. 87) alamu alamu. [Tel.] v. n. To spread or extend. To happen or occur. To spring, to proceed from. వ్యాపించు, కలుగు, పుట్టు 'పులకలతివగాత్రమునలమన్.' A. vi. 189. 'చీకటులలమెదిశల.' N. vii. 205. 'అనువొందగగాంచి భక్తినలమినమదితోన్.' H. i. 196. అలము alamu. [Tel.] v. a. To seize, lay hold, handle. To put, place, to wash. పట్టు, ఉంచు, కడుగు. 'లక్కనీట మమ్మలమినది.' A. v. 34. అలముకొను same as అలము.
అవ్వాయిదువ్వలు
(p. 98) avvāyiduvvalu or అవాయిదువ్వలు avvāyi-ṭsuvvalu. [H. hawai] n. plu. Rockets, sky rockets. ఆకాశబాణములు.
అశ్మము
(p. 99) aśmamu aṣmamu. [Skt.] n. A stone, a rock. రాయి. అశ్మరి. n. The disease called stone in the bladder. మూత్రకృఛ్రము, నీరుకట్టు రోగము. అశ్మసారము n. Iron. ఇనుము. Metal. లోహము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close