(p. 1359) sōḍu sōḍu. [Tel.] n. The crown of the head. మాడపట్టు, బ్రహ్మరంధ్రము. సోడుముట్టు sōḍu-muṭṭu. v. n. To spread, pervade, be diffused throughout. అంతటవ్యాపించు. తలకెక్కు, మిన్నుముట్టు. 'పుష్పసురభిౚంధంబులు సోడుముట్ట.' Parij. v. 53. 'క నీదగుతనువునదివ్యా, మోదముసాంద్రమయి సోడుముట్టెడునత్యా, హ్లాదమహాశ్చర్యసముత్పాదియగుచు.' M. XIII. ii. 458.