(p. 1299) samakūḍu, samakūru or సమకురు sama-kūḍu. [Skt.+Tel.] v. n. To succeed or take effect, to accrue to, to be got, to be accomplished, to happen, occur. చేకూరు, లభించు, సిద్ధించు సంభవించు, కలుగు, ప్రాప్తమగు.' సైన్యముచేసమరజయముసమకూరదు.' M. XII. iii. 179. సమకూరుచు or సమకూర్చు sama-kūrutsu. v. a. To cause, effect, bring about. చేకూరజేయు.