(p. 1071) rāgamu rāgamu. [Skt.] n. A tune. పాట. సరిగమాద్యాలింగితగీతము. Affection, love, delight, desire, ప్రేమాతిశయము, అనురాగము. Sorrow. Colour, tint, dye, hue, రంగు. Envy. రాగద్వేషములు envy and hatred. మదనరాగము agitation of love. మన్మథవికారము. ఆ పడుచు రాగములు పెట్టుచున్నది, లేక, రాగములుపెట్టి యేడ్చుచున్నది the girl is screaming away.