Telugu to English Dictionary: sorrow

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంకిలి
(p. 3) aṅkili ankili. [Tel.] n. An obstacle; impediment. Grief, sorrow. 'శోకోపశమనంబులైన వచనంబులు చెప్పి యంకి లిదేర్చి.' భార. శాంతి. i. 288.
అంగలార్చు
(p. 5) aṅgalārcu angalārṭsu. [Tel.] v. n. To cry or lament. To grieve or sorrow. అంగలార్పు n. Grief, sorrow.
అందు
(p. 14) andu andu. [Tel.] v. a. To reach, get at. To obtain or gain. To suffer or meet with (joy, grief, death, &c.) చెయ్యి చాచి పుచ్చుకొను, పొందు. అరుదందు feel surprise.భయమందు to be afraid. జన్మమందు to be born. వియ్యమందు to intermarry. అందిచూచు to peep, to look over a wall, &c. దుఃఖమందు to be sorry. కృతి అందినవాడు he to whom it is dedicated కంపమందు to be afraid. మిన్నందిన sky-high, reaching to the clouds. అందిపొందినవారు distant kinsfolk. అందించు [causal of అందు to reach.] v. t. To give, hand over, to enable to get.
అక్లేశము
(p. 20) aklēśamu a-klēṣamu. [Skt.] n. Freedom from sorrow or trouble.
అడరు
(p. 35) aḍaru aḍaru. [Tel.] n. Grief, sorrow. fear విచారము. అడ రొందు to be afraid.
అడలు
(p. 35) aḍalu aḍalu. [Tel.] v. n. To grieve, be in sorrow, be afraid. దుఃఖపడు, చింతించు, భయపడు, వ్యాకులపడు, బిగ్గిరగా రోదనము చేయు. 'నను నిముషంబుగానక యున్న యూరెల్ల నరయు మజ్జినకుడెంతడలు నొక్కొ.' Swa. ii. 18.
అడలు
(p. 35) aḍalu aḍalu. [Tel.] n. Grief, sorrow, misery, fear, terror. అంగద, వెత, విపత్తు. 'మనంబునం బొడమియుండు నడలు అప్పుడు తలంపునంబారిన.' Swa. vi. 11.
అదవడ
(p. 43) adavaḍa adavada. [Tel.] n. Confusion, grief; affliction. కలత, దుఃఖము, వ్యాకులము. 'ఎందునున్నను తెత్తునియ్యిందువదన వదనవడు జూడుమద వదవదలియధిప. ' R. v. 276. అడవదవడు v. n. To be in grief, be sorrowful, be troubled. వందలమందు, విచారపడు, వ్యాకులపడు. 'పదపదరాఘవ నిలునిలు, మదవడపడవల దుదళరధాధిపనీకున్.' R. iv. 15.
అనుతాపము
(p. 55) anutāpamu anu-tāpamu. [Skt.] n. Regret, sorrow. పశ్చాత్తాపము. అనుతాపపడు or అనుతాపమును పొందు to regret.
అలందురు
(p. 86) alanduru alanduru. [Tel.] n. Grief, sorrow, affliction. ఖేదము, దుఃఖము. 'కందర్పు నిదర్పంబున నలందురు పొందుదుననిననన్వెలంది వెండియు నిట్లనియె.' M. IV. ii. 72. 'మేరుకల్పులన్ గొడకులనేవురింజముడు గొన్ననలందురు జూడనేర్తునే.' M. XII. i. 210. అలందురు v. n. To grieve, to sorrow. దుఃఖపడు. 'నిలుకడయును, లేమితాల్మికొనగలేక యలందురితనువు నింద్రియములు మనము ధృతయు, తన వశంబు గాక తల్లడపడి.' M. IV. ii. 318.
అలమట
(p. 87) alamaṭa alamaṭa. [Tel.] n. Grief, sorrow, affliction. విచారము, దుఃఖము, 'కలకాలము లేదలమట కలకాలము లేదు సుఖము.' P. ii. 26. అలమటించు ala-maṭinṭsu. v. n. To grieve, sorrow, to sink under affliction. వ్యాకులపడు. 'అసురుసురంచుమోమరవంచు, విధినెంచునశ్రులునించులో నలమటించు.' భల్లాణ చరిత్ర.
అల్జడి
(p. 89) aljaḍi aljaḍi. [H.] n. Confusion. అల్లరి. Grief, affliction, sorrow, దుఃఖము, విచారము. 'తావసించుచోట తగనల్జ డాయెనా.' Vema. i. 64. Same as అల౛డి.
అల౛డి
(p. 87) alazaḍi alazaḍi. [Tel.] n. Trouble, misfortune. ఆపద. Grief, affliction, sorrow. దుఃఖము, మనోదుఃఖరూపమైన విచారము. 'అల౛డి వచ్చుటకు మూలమదియెయ్యదియో.' భార. అర. vii 'నృపతికి లే వలజళ్లుభయలోక లీలల యందున్.' M. XII. ii. 352. అల౛డిదరి a;ḷazaḍi-dari. [Tel.] n. A kind of bird. పక్షి విశేషము. H. iii. 269.
అవ్యధ
(p. 97) avyadha a-vyadha. [Skt.] n. Freedom from sorrow. దుఃఖములేమి.
అశుభము
(p. 99) aśubhamu a-ṣubhamu. [Skt.] n. Inauspiciousness. అమంగళము. శుభాశుభములు good and evil. వారిని శుభాశుభములకు పిలవడము లేదు they never invite them on any occasion either of joy or sorrow.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113066
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95691
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close