Telugu to English Dictionary: sparkling

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

నైగనిగ్యము
(p. 682) naiganigyamu nāiga-nigyamu. [Skt. from నిగనిగ.] n. Brilliancy, sparkling, నిగనిగ లాడుట. H. i. 61.
బిత్తరము
(p. 884) bittaramu bittaramu. [Tel.] n. A flash of light. తళుకు. Brightness. A coquettish prank, an amorous gesture, శృంగారచేష్ట, ఒయ్యారము. 'బెళుకుబేడసమీలబిత్తరంబులకంటె.' N. ix. 404. బిత్తరముగ bittaramu-ga. adv. Flashingly. ప్రకాశముగా. Gracefully, సొగసుగా. 'సరిగె మెరుంగుబంగరువు చందురు కానిపటంబులూడ్చి బిత్తరముగ చల్వపావడలు దాల్చి.' N. ix. 401. బిత్తరములాడు to be bright, ప్రకాశించు. బిత్తరి bittari. n. A coquette, a flirt. A beautiful woman. ప్రౌఢస్త్రీ, శృంగార చేష్టలుగల ఆడుది. A woman, ఆడుది. 'బిత్తరులాహలాయుధునిబిల్వగ.' Balrāma. vi. 123. adj. Flashing, sparkling, తళుకైన, ప్రకాశమైన. Beautiful, సొగసైన. 'శిరమున కెంజడల్ నుదుట జెన్నగుబిత్తరిబొట్టువాతెరన్.' T. iv. 122. బిత్తరించు bittarinṭsu. v. n. To flash, to sparkle, మెరయు, తళుక్కుమను. To move about, చలించు, ఊగాడు. To crack jokes. సరసమాడు. 'బెళుకుబేడసచూపుబిత్తరింప.' N. ix. 159. బిత్తరపు bittarapu. adj. Flashing, sparkling, తళుకైన, ప్రకాశించే, 'సోమునిరీతినెమ్మొగము సుందరమౌదరహాస చంద్రికా, స్తోమములీనబిత్తరపు చూపులుదిక్కుల పిక్కటిల్ల.' Surabha. 18.
మిణుకు
(p. 985) miṇuku or మినుకు miṇuku. [Tel.] n. Glimmering, sparkling. తళుకు. మిణుకుమిణుకుమని ఒకదీపము ఉండినది there was a glimmering lamp. మిణుకు మిణుకుమన్నది it gleamed, or was just perceptible. మిణుకుచేయు to polish or burnish. మిణుకుచేసికొను to be gay in dress. మిణుకుకాటుక black eyesalve. v. n. To be bright, to glimmer. మిణుగురు Same as మిడుగురు (q. v.). Plu. మిణుగురులు or మిణుగుర్లు. మిణుగురుపురుగు or మిణుగురుబూచి miṇuguru-purugu. n. A fire fly or its larva. A glow-worn. ఖద్యోతము.
మినమిన
(p. 986) minamina mina-mina. [Tel.] n. Brightness, twinkling, sparkling. తళతళ. 'మినమినలీ నెడుమనుమేను.' H. iv. 178. మినమినలాడు to sparkle, మెరయు. adv. Twinklingly, sparklingly, brightly, తళతళమని. 'మినమినజిగురు మామిడివంటివాని.' Sar. D. 464.
మిలమిల
(p. 988) milamila mila-mila. [Tel.] n. Glittering, sparkling. మెరుగుకాంతి. మిలమిలలాడు mila-milal-āḍu. v. n. To glitter sparkle. To abound, swarm, be rife. ఆకలిచేత మిలమిల లాడుచున్నారు they are exhausted with hunger. ఆ నీళ్లలో చేపలు మిలమిలలాడుచున్నవి fihses are swarming or are abundant in that water. మిలమిలన mila-milana. adv. Wrigglingly. మెదలుచు. 'సంజనితములైపురుగులు, వేకొనమిలమిలమెదలునందు గురుకుల ముఖ్యా.' M. XVI. i. 27.
స్ఫురణము
(p. 1370) sphuraṇamu sphuraṇamu. [Skt.] n. Quivering, vibrating, tremulous motion, gleaming, sparkling, glittering, shining, blooming, expanding. కదలడము, అదరడము, వణకడము, తళతళమనడము, మెరయడము, ప్రకాశించడము, విజృంభణము. An idea occurring to the mind. తోచుట. 'భీమాయుధస్పుర్తిరాజమండలగ్రాహకమాగధతమస్ఫురణంబడంచి.' N. ix. 532. స్ఫురత్ sphurat. adj. Gleaming, glancing, flashing, sparkling, shining. ప్రకాశించే, తళతళమని మెరిసే.' హారస్ఫురద్గురు ముక్తావళి.' A. ii. 11. స్ఫురించు sphurinṭsu. v. n. To quiver, tremble, shake, gleam, glitter. To occur or come into the mind. చలించు, కదలు. ప్రకాశించు. తోచు, జ్ఞాపకమునకు వచ్చు. అది నాకు స్ఫురించకుండా ఉన్నది, లేక, అది నా మతికి స్ఫురించదు it does not occur to me. స్ఫురితము shuritamu. adj. Shaken, trembling. Exposed, outstretched. Shinning, gleaming. కదిలే, చలించే, వ్యాపించిన, మెరిసే, తళతళమనే. Occuring to the mind. తోచిన. 'శ్రుతికుండల స్ఫురితముక్తాభిముఖ్య.' N. vii. 249. స్ఫురితుడు sphurituḍu. n. One who is distinguished. ప్రకాశమానుడు. 'సరసస్రోత్సాహ స్ఫురితుడవు.' P. ii. 165.
స్ఫూర్తి
(p. 1370) sphūrti sphūrti. [Skt.] n. Excitation, palpitation, vibration, tremulousness. Manifestation. Excess, fulness; expanding, prevalence. Gleaming, sparkling, shining, ప్రవృత్తి, కంపము, ప్రకాశము, ఉదయము, విజృంభణము, అతిశయము, పరిపూర్ణత. Thinking, తోచుట. 'పురితేరుల్ మహనీయ జంగమ నగస్ఫూర్తింగడున్ రాజిలున్.' P. i. 70. 'భూషామణిస్ఫూర్తి బ్రోదజేయ.' ib. iv. 368. 'కనకగిరిస్ఫూర్తి గరచె గౌతమిగ్రాచె.' A. i. 43. విగ్రహస్ఫూర్తి గానుండువాడు a stout man. సమయస్ఫూర్తిమాట a sudden thought, a repartee on the spur of the moment. అతనికి సమయస్ఫూర్తి కలదు he has a ready wit.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 148333
Mandali Bangla Font
Mandali
Download
View Count : 111992
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 100387
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 94773
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55278
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 50951
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 39740
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 38571

Please like, if you love this website
close