Telugu to English Dictionary: surpass

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అతకరించు
(p. 39) atakariñcu atakarinṭsu. [Skt.] v. a. To excel, surpass, transgress. మించు, అతిశయించు, అతిక్రమించు. 'ఇందువదనల మందగమన స్వభావంభు నతకరించు కుతుకరయంబునకు ప్రతి కూలంబగుచు.' KP. vi. 246.
అతిశఝము
(p. 41) atiśajhamu ati-ṣayamu. [Skt.] adj. Much, excessive (In Telugu) Marvellous, wonderful, uncommon. అత్యంతమైన, చోద్యమైన n. Excellence, pre-eminence, pride. అతిశయము. ఎక్కువ ఇదియేమి అతిశయము what great matter is this. అతిశయపడు v. To be proud of. గర్వించు అతిశయించు or అతిశయిల్లు v. To overmatch, surpass. To increase, become augmented. మించు, ఎక్కువ అగు. అతిశయోక్తి exaggeration, hyperbole.
అన్న
(p. 59) anna anna. [Tel.] n. An elder brother. Voc. sing అన్నా plu. అన్నలారాపెద్దన్న the eldest of the elder brothers. చిన్నన్న the younger of the elder brothers. అన్నదమ్ములు brothers (both elder and younger.)నీవు వానికి అన్నవే you are even worse than he is. ఇవి లేండ్లన్నలు, అనగా యివి లేండ్లను మించినవి these surpass stags in speed. అన్నా or అనన్న an interjection of grief of admiration, e. g., 'కారుకమ్ములన్ననకురుల్.'
అవఘళము
(p. 92) avaghaḷamu ava-ghaḷamu. [Skt.] adj. Difficult, impossible. హెచ్చైన, సంకటము, అసాధ్యము. 'సుగుణనిర్గుణ యోగ సంవిస్మయునకు వల్లమస్వామికి నవఘళంబెద్ది.' L. ii. 206. అవఘళించు ava-ghaḷinṭsu. [Skt.] v. a. To excel or surpass. To neglect, disregard. మించు , అతిశయించు, తిరస్కరించు. 'అర్థచంద్రునితేట నవఘళించులలాటపట్టి దీర్చిన గంగ మట్టితోడ.' Swa. iii. 92.
ఆక్రమించు
(p. 108) ākramiñcu ā-kraminṭsu. [Skt.] v. a. To appropriate wrongfully, to encroach on, usurp. ఆక్రమణము ā-kramaṇamu. [Skt.] n. Surrounding, occupying, usurpation, filling (as smoke.) అక్రాంతిము ā-krāntamu. adj. Appropriated, seized. ఆక్రమింపబడినది. రాజాక్రాంతము seized by the king. ఆక్రాంతి ā-krānti. n. Filling, pervading, spreading through. (T. iv. 159.) వ్యాపకము.
కోలు
(p. 329) kōlu kōlu. [Tel. from కొను.] n. Taking కొనుట. An affix, which turns verbs into nouns. ఆచికోలు usurpation. పొగడికోలు applause. కలుపుకోలుతనము sociable nature. Plu. కోళ్లు. పుచ్చికోళ్లు acceptings. కలుపు కోళ్లు minglings. మొత్తుకోళ్లు lamentations కోలు n. Plunder. కొల్ల. భార. భీష్మ. iii.
గడుచు
(p. 352) gaḍucu or కడచు gaḍuṭsu. [Tel.] v. n. To pass or elapse, as time. v. a. To pass over, to transgress, to exceed or surpass. To expire. ఇది లేకుండ నాకు గడవదు I cannot get on without this. గడిచిబ్రతికినవారు the survivors. ఇక్కడ గడవనందున దేశాంతరమునకు వెళ్లినాను as I could not get on here I went elsewhere. గడపుకొను or గడుపుకొను gaḍapu-konu. v. a. To manage, transact, effect. గడిపించు (Causal of గడచు.) gaḍi-pinṭsu. v. a. To pass. కాలము ఇట్లు గడిపించి passing the time thus. గడుపు gaḍupu. v. a. To pass (time). To put off or defer, to finish. To cause to pass over. To forward, push on, drive on, urge on. To get over, get through (trouble).
దూషించు
(p. 606) dūṣiñcu dūshinṭsu. [Skt.] v. a. To revile, abuse, satirize, laugh at. నిందించు, చూరు. దూషకుడు dūshakuḍu. n. A reviler, a scoffer. నిందించేవాడు. దూషణ or దూషణము ḍūshaṇa. n. Disparagement, reproach. Abuse, reviling. In plays and poems చంద్రదూషణము is 'disparagement of the moon:' that is, verses extolling a beauty as surpassing that of the moon. cf. 'And with a blush that laughs to scorn. The brightness of the ruddy morn'. దూష్యము dūshyamu. adj. Reprehensible, contemnable, vile.
నాచికొను
(p. 641) nācikonu nāchi-konu. [Tel.] v. a. To snatch, usurp, seize. హరించు. 'తనవి లోకసములు నాదుమనము నాచికొనగ నయ్యింతి ననుగనుగొని.' M. Virat. ii. 88. 'మూఢు చేతనున్నతీయబండు వెసనాచికొనిన నేర్పరియు బోలె.' M. Dro. v. 290. ABA. ii. 554. నాచికోలు nāchi-kōlu. n. Seizure, usurpation, అపహరణము. 'ఫల్గుణడందరమీరిసైంధవుం, బ్రాణము నాచికోలునరనాధ తలంపగమర్త్యకృత్యమే.' M. Salya. i. 58.
మించు
(p. 982) miñcu minṭsu. [Tel.] v. a. To surpass, excel; to transgress. అతిశయించు, అతిక్రమించు. చదువులోవారిని మించినాడు he surpassed them in learning. అతడు ముందు మించిపోయినాడు he is already gone on. మించిమాట్లాడకు do not talk rashly. పని మించిపోయినది it is now too late, the thing is gone by. చెయ్యిమించవద్దు do not lay a hand upon him, do not take the law into your own hands. ఇంతకుమించి యెరుగను I know nothing more than this. పెదవికి మించినపల్లు a projecting tooth, i.e., a scapegrace, a disobedient fellow, మించిమించియుంటే, లేక, మహా ఉంటే పదిరూపాయీలు ఉండవచ్చును at the utmost there may be ten rupees. ఆరూకలను మించ ఇచ్చివేసినాడు he had already paid the money. 'ఉత్తరంబుమించి యరిగిన' M. III. i. 2. when they first went northwards, ఉత్తరాదికి ముందుగా పోవునప్పటికి మించుకాలు the right leg, కుడికాలు. n. A kind of ring worn on the second toe, కాలిచుట్టు. Excess, ఆధిక్యము. Lightning, మెరుపు. Brightness, ప్రకాశము, మించూనె it flashed. మెరుపునుపొందెను, మెరసెను. 'తొలుదొల్తనుదయాద్రి శిలదాకిమించూని.' A. i. 43. మించుబోడి or మించుబోణి minṭsu-bōḍi. n. A beautiful girl. మెరుపు తీగెవంటిచక్కనిస్త్రీ. మించుదల minṭsudala. n. Transgression. అతిక్రమణము. Excess, greatness, ఆధిక్యము.
లోహము
(p. 1114) lōhamu lōhamu. [Skt.] n. Metal in general, అష్టలోహసామాన్యము. Iron. ఇనుము, పంచలోహములు the five metals, viz., gold, silver, brass, bronze and iron. అష్టలోహములు include lead, tin and another metal called ధీవరము. లోహకారకుడు lōha-kārakuḍu. n. A blacksmith. కరమలవాడు, కమ్మరి. లోహజిత్తు lōha-jittu. n. A diamond (as 'surpassing all metals' in hardness.), వజ్రము.
విశేషము
(p. 1192) viśēṣamu vi-ṣēshamu. [Skt.] n. Sort, kind, species, variety, భేదము, విధము. A particularity, speciality, peculiarity, singularity. A specific quality, a distinguishing property, a characteristic. A particular thing, an individual, an object distinguished by some attribute or adjunct. Merit, excellence; something noteworthy or distinguished, a remarkable occurrence, news. చూడదగిన యుత్తమవస్తువు. అతిశయము, వింత, వింతరూపము. A charitable or virtuous action. సత్కార్యము, పుణ్యము. ఈ వైద్యునికి హస్తవిశేషముకద్దు this doctor has a fortunate hand. ఓషధివిశేషము a sort of herb. అక్షక్రీడావిశేషము a kind of diceplay. నేడేమివిశేషము what is there particular to-day? What is the matter to-day? ఆయన విశేషజ్ఞుడు he is a great scholar. adj. Extraordinary, eminent, remarkable, unusual. Much, more, abundant, greater, exceeding, surpassing. అతిశయమైన, వింతైన, అత్యంతమైన. విశేషమైన కార్యము a good deed. ఈ శ్లోకమునకు ఒక విశేషార్థమున్నది this verse has a secondary or recondite meaning. విశేషణము vi-ṣēshanamu. n. (In grammar). An adjective. విశేష్యలక్షణములనుచెప్పేది, గుణవాచకశబ్దము. విశేషించు vi-ṣēshinṭsu. v. n. To excel. అతిశయించు. విశేషించి or విశేషముగా vi-ṣēshinchi. adv. Abundantly, plentifully, much, exceedingly. తరచుగా, విస్తారముగా, మిక్కిలి, మిగుల. అతనితో విశేషించి సహవాసము చేయవద్దు you should not associate much with him. 'ఈ యత్రికుమారునింబోషించెదవిశేషించినేట నుండియు బ్రాణపదంబుగాగారవించెద.' T. ii. 178. విశేష్యము vi-ṣēshyamu. n. (In grammar), a noun or substantive. నామవాచకపదము, వస్తువాచకశబ్దము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 148376
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112024
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 100401
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 94806
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55287
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 50959
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 39750
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 38582

Please like, if you love this website
close