Telugu to English Dictionary: svatah

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అస్వతంత్రము
(p. 104) asvatantramu a-svatantramu. [Skt.] adj. Not free, dependent. పరాధీనమైన. అస్వతంత్రుడు asvatantruḍu. n. A dependant, one who is not a free agent, not his own master. పరాధీనుడు.
ఆదిత్యుడు
(p. 114) ādityuḍu ādityuḍu. [Skt.] n. A name of the Sun. ఆదిత్య వారము or ఆదివారము āditya-vāramu. [Skt.] n. Sunday. The 12 adityas are Indra. Dhāta, Parjanya, Twashta, Pūsha, Aryaman, Bhaga, Vivasvat, Vishnu, Amsumat, Varuna, and Mitra.
నభము
(p. 632) nabhamu or నభస్సు nabhamu. [Skt.] n. The sky, or atmosphere. ఆకాశము. నభస్యము nabhasyamu. n. A name of the month Bhadrapada. భాద్రపదమాసము. A. iv. 172. నభస్వత్తు or నభస్వంతుడు nabha-svattu. n. Air, wind. వాయువు, గాలి, నభోపథమందు in mid heaven, in the vault of heaven. నభోవచనము nabhō-vachanamu. n. A voice from heaven.
పలుకు
(p. 725) paluku or పల్కు paluku. [Tel.] v. n. &a. To sound, ring, &c. To speak, మాటాడు, అను. To answer, ఉత్తరముచెప్పు. 'బాణాసన ప్రౌఢిమన్ ద్రోణాచార్యులకైన పల్కుదురు.' T. ii. 18. To blame, నిందించు. n. Speaking, utterance, language, a word. మాట. A sound, note, voice. వీణాదిస్వరము. Blame, నింద. A bit, a piece, తునక. తొలుబల్కు or ప్రాబల్కు the primeval word, i.e., the Vedas. సాక్ష్యము పలుకు to give evidence. సుద్దులుపలుకు to tell tales. పలుకుతత్తడి paluku-tattaḍi. n. A parrot. చిలుక. పలుకుదోడు paluku-dōḍu. n. Company, society. మాటతోడు. పలుకురాయి paluku-rāyi. n. A ringing stone or an echoing rock. పలుకుబడి paluku-baḍi. n. Pronunciation. ఉచ్చారణము. Influence, power of word. ఆయనకు ఆ ఊరిలో కొంచెము పలుకుబడి కద్దు he has some influence in that town. పలికించు palikinṭsu. v. a. To cause to speak. To utter or use (words or notes.) To sound or ring. అందుకు సాక్షులను పలికించినాడు he proved this by witnesses, he called witnesses to prove it. పలుకు పడతి or పలుకుచెలి paluku-paḍati. n. The goddess of speech, Sarasvati, వాగ్దేవి, సరస్వతి. పలుకరించు, పలకరించు or పల్కరించు palukarinṭsu. v. n. To speak. మాటాడు. To encourage, to challenge, హెచ్చరించు. పలుకరింత or పల్కరింత palukarinta. n. Calling. పిలువడము. Challenge, ఎచ్చరించడము.
పొత్తు
(p. 807) pottu pottu. [Tel.] n. Friendship, partnership, holding in common. స్నేహము, సహవాసము, విశ్వాసము, ఉమ్మడి, అవిభక్తిత. పోరునష్టి, పొత్తులాభము (proverb) quarrelling is a loss, friendship is a gain. పొత్తునగుడుచు to eat together as messmates, బిగిసిగాతిను. వీధులు అందరికిపొత్తు the streets are free or common to all men. ఆ సరుకులు పొత్తున కొన్నారు they bought the goods between them, or as common stock. ఆ పని పొత్తులుపోక పడవేసిపెట్టినారు the work is left undone because they could not settle which of them should do it, ఆ పని నీదంటే నీదని పడవేసిపెట్టినారు. 'నృపుపొత్తుబాముపొత్తుంగపటుండగు మిత్రుపొత్తుగడుసరిపొత్తుం, విపరీత భార్య పొత్తుం నెపమిది నిడువంగవలయు.' Sumati. 129. 'ఇట్టి అవమానపుపొత్తు మనంగ వచ్చునే.' M. IV. iii. 33. పొత్తులవాడు he in whom both parties have an equal right or interest. ఇద్దరికి సమమైనవాడు. 'ఏనుపొత్తులవాడనై యిరువురకును.' ib. XII. v. 257. adj. Friendly, united, associated. స్నేహితము, సంగతము. పొత్తుకాడు pottu-kāḍu. n. A friend, స్నేహితుడు. పొత్తుకత్తె pottu-katte. n. A female friend. స్నేహితురాలు. పొత్తుగుడుచు pottu-guḍuṭsu. v. n. To avail or come to good. పనికివచ్చు.' సత్యములు పొత్తుగుడుచునా సున్నుతాంగి భళిర సత్యములానలైనచ్చునీకు.' Ila. iv. 21. టీ సత్యములు పొత్తుగుడుచునా, బాసలు కలిసివచ్చునా. పొత్తుగుడుపు pottu-guḍupu. n. Eating together as messmates. పంజ్క్తిభోజనము. పొత్తుచేయు pottu-chēyu. v. n. To make friends with, to cultivate friendship, to associate with, స్నేహము చేయు. పొత్తువు pottuvu. n. An epithet of Sarasvati, సరస్వతి.
ప్రాచి
(p. 844) prāci prāchi. [Skt. from పురా front.] n. The East. తూర్పుదిక్కు. Moss, పాచి. Dirt, filth, mouldiness, sliminess, as upon a stone near water. మాలిన్యము. ప్రాచీనము prachī-nanu. adj. Eastern, placed towards the East. పూర్వదిక్కుది Ancient, old. పూర్వకాలపుది. ప్రాచీనబర్హి prāchīna-barhi. n. An epithet of Indra. ఇంద్రుడు. ప్రాచీనావవీతము prāchin-āavītamu. n. The sacerdotal thread, worn (contrary to custom) over the right arm, and passing under the left. అపసవ్యముగా వేసికొన్న జందెము. ప్రాచ్యము prāchyamu. adj. Eastern. easterly, తూర్పుదిక్కునందలిది. n. The country south or east of the Sarasvati. శరవత్యవధి ప్రాగ్ధక్షిణదేశము.
భారతి
(p. 921) bhārati bhārati. [Skt.] n. A name of Sarasvati the Goddess of Speech.
మినుకు
(p. 986) minuku or మిన్కు minuku. [Tel.] n. Glittering, flashing, brightness, తళుకు. A ray of light. కిరణము. A marriage token, తొలిబొట్టు. 'ఇమ్ము నీకంఠసూత్రమున నున్న మినుకైనశోకముడిగి. 'మదీయగళంబుననున్న మంగళ సూత్రంబుమినుకు పరపురుషులకెన్నడు లోచన గోచరంబుగాదు.' HN. v. 102. A small gold coin. చిన్న బంగారు నాణెము. మినుకులు or మిన్కులు minu-kulu. n. The sciences, the scriptures. విద్యలు, శాస్త్రములు, వేదములు. 'ఉడివోనిమిన్కులీనెడు పేరులిరుదెస.' Vasu. Pref. 7. టీ ఉడివోని మిన్కులు, వేదములు. మినుకుచేడియ minuku-chēḍiya. n. An epithet of Sarasvati. మినుమినుకను, మినుకుమినుకుమను or మినుక్కురను to twinkle, to sparkle. మినుకులబరణి or మినుకులయిక్క minukula-baraṇi. n. An epithet of the sun, సూర్యుడు.
వాక్కు
(p. 1147) vākku or వాకు vākku. [Skt.] n. Speech, speaking. A word, పలుకు, మాట. 'పాలవంటి వారుపన్నుబెట్టెడువారు, వాకెరుగరుకాపవారు.' Vēma. 1314. మనోవాక్కాయకర్మంబుల by mind, word, limbs or acts. వాగ్దత్తము a promise. వాగ్దానము giving a promise. వాక్సహాయము interest, recommendation వాక్పటుత్వము power of speech, eloquence. వాకొను vā-konu. v. a. To tell, say, utter, speak. చెప్పు, మాటాడు. To cry out. అరచు. వాక్పతి or వాగీశుడు vāk-pati. n. Lord of speech. A name of Brahma or of Brihaspati, బ్రహ్మ, బృహస్పతి. An eloquent person. కవీశ్వరుడు. వాక్యము vākyamu. n. A sentence, కర్తృకర్మ క్రియా సంబంధముగల పదసమూహము. Speech, a word, utterance, dictate. మాట. (In astronomy,) the process for astronomical computations. వాక్రుచచ్చు vā-kruṭsṭsu. (వాకు+కూర్చు.) v. a. To say, utter. చెప్పు. To name, పేరుచెప్పు. 'గారాబుసంతతిగలుగమి మనకుస్థిర మపుత్రత్యగతిర్నాస్తియనుచు వరవేద వాక్యముల్ వాక్రుచ్చుచుండు.' L. iii. 105. వాక్సరణి vāk-saraṇi. n. The course of conversation. వాగ్ధోరణి. వాగ్జాలము vāg-jālamu. n. A mass of words, loquacity. శబ్దచచయము, వాగ్దేవత or వాగ్దేవి vāg dēvata. n. The goddess of speech, Sarasvati, సరస్వతీదేవి. వాగ్ధాటి vāg-dhāṭi. n. Readiness of speech, వాగ్ఝరి. వార్బంధనము vāg-bandhanamu. n. Silencing, stopping any one's speech. నోరుమూయడము. వాగ్మి vāgmi. n. A man of eloquencce an orator. One who is talkative, or talks much. నలుగురిలో నిర్భయముగా మాట్లాడేవాడు, యుక్తి యుక్తముగా మాట్లాడువాడు. మాటకారి వాగ్వాదము vāg-vādamu. n. A verbal dispute or altercation, an argument. వాక్కలహము. వాఙ్మూలము vāng-mūlamu. (from వాక్ mouth and మూలము origin.) n. A deposition, an oral statement. వాచాచెప్పినది వాచాచెప్పినదానిని వ్రాసినది. వాఙ్మూలము వ్రాయించు or ఇచ్చు vāng-mūlamu-vrā-yinṭsu. v. n. To depose, to make a deposition. వాఙ్మూలము వ్రాసికొను to take down a deposition. వాఙ్మూలముగా vāng-mūla-mu-gā. adv. Orally, by word of mouth. నోటిమాటగా.
వాణి
(p. 1150) vāṇi vāṇi. [Skt.] n. Voice, speech, sound, వాక్కు, పలుకు. The name of the Goddess of Speech, సరస్వతి. ఆకాశవాణి or గగనవాణి a voice from heaven, a voice heard from the sky. వాణీశుడు vāṇ-īṣuḍu. n. Brahma, as husband of Sarasvati. బ్రహ్మదేవుడు.
విజయము
(p. 1168) vijayamu vi-jayamu. [Skt.] n. A great conquest, a complete triumph, a great victory. మిక్కిలి గెలుపు. This word is used in the titles of several poems, and can be translated 'Adventures' or 'Tale,' as తారాశశాంకవిజయము the adventures of Tāra and Sasanka, similar to those of Stella and the Genius. విజయ vi-jaya. n. The name of a Telugu year. విజయదశమి vijaya-daṣami. n. The tenth day of the month Asvayuja, being the day after the festival to Sarasvati, when all books, arms and instruments of trade are worshipped. విజయముచేయు or విజయంజేయు vi-jayamu-chēyu. v. n. To come, వచ్చు. To proceed; deign or condescend to come or go. వేంచేయు, విచ్చేయు, వచ్చు, పోవు. ఈవేళ మాయింటికి విజయము చేస్తారా will you do me the honor to come to my house? will you favour me with your company. 'దేవదేవుండువిజయంబు చేసిన యీస్వప్నంబు.' A. pref. 21. 'విద్విషత్సంహారంబునకు విజయంబు చేయుమనుటయు.' lb. iv. 111. విజయస్తంభము vijaya-stambhimu. n. A pillar of victory. జయించి నాటినస్తంభము. 'పొట్టునురివిజయస్తంభోపలోట్టంకిత.' A. iv. 345. విజయి vi-jayi. adj. Victorious, triumphant. జయమును పొందిన, జయముగల. n. A conqueror. జయించినవాడు. విజయాభవ vijayī-bhava. interj. Hail to so and so, here's to the health of so and so. Hallelujah. సర్వోత్కృష్టుడవుగా నుండును. విజయుడు vi-jayudu. n. A name of Arjuna. అర్జునుడు. విజయవిలాసము a poem in his honour. Jaya and Vijaya are the names of the two porters at the gate of the palace of Vishnu, విష్నువుయొక్క ద్వారపాలకులు.
వైవస్వతుడు
(p. 1230) vaivasvatuḍu vaivasvatuḍu. [Skt. from వివస్వత్.] n. A title of Yama. యముడు. The name of a Manu, ఒకమనువు.
శారద
(p. 1248) śārada or శారదాంబ ṣārada. [Skt. another form of సరస్వతి. See on బ్రహ్మ.] n. An epithet of Sarasvati. సరస్వతి. శారదము ṣāradamu. [from శరత్తు.] adj. Produced in the autumn season, autumnal. శరదృతుసంబంధమైన. శారది or శారదము ṣāradi. n. A tree called Jussicna repens. సప్తపర్ణము, ఏడాకులఅరటి. T. iii. 29.
శాశ్వతము
(p. 1249) śāśvatamu ṣāsvatamu. [Skt. from శశ్వత్] adj. Eternal, permanent, perpetual, everlasting. నిరంతరమైన. నిత్యమైన. శాశ్వతకాలు permanent (lease.) శాశ్వతుడు ṣāṣvaṭuḍu. n. The Eternal Being. God. నిత్యుడు.
సరస్వతి
(p. 1308) sarasvati sa-ras-vati. [Skt.] n. Speech. The goddess of speech. A certain river. వాక్కు, వాగ్దేవి, నదీవిశేషము. సరస్వతిజెర్రి sarasvati-jerri. n. A centipede. కుటరాజము. సరస్వతిపురుగు a name of the shining green lizard with a red tail. రక్తపుచ్ఛి, నలికండ్లపాము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113059
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close