Telugu to English Dictionary: tanupu

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అతనుడు
(p. 39) atanuḍu atanuḍu. [Skt.] n. The 'bodiless,' or incorporeal god, i.e., Cupid.
కిరిస్తాను
(p. 284) kiristānu kiristanu. [Eng.] adj. Christian.
కుందురువు
(p. 289) kunduruvu or కుందువు kunduruvu. [Skt.] n. A sort of weed that infests corn land. Saccharum spontanum. కుందురుబీడు a waste place covered with such weeds. Also, the resin of the Boswellia thurifera, gun olibanum or frankincense సూర్యావర్తము.
తనకు
(p. 507) tanaku or తన్కు tanuku [Tel.] v. n. To happen. కలుగు. To burn or shine జ్వలించు, ప్రకాశించి, తపించు. n. Heat, closeness. తాపము.
తను
(p. 507) tanu tanu. [Tel.] n. In compounds stands for తనుపు (q. v.) and తనువు. (q. v.)
తనుపు
(p. 507) tanupu or తన్పు tanupu. [Tel. causal from తనియు.] v. a. To satisfy: to nurse or nourish తనియజేయు, తృప్తిపొందించు. n. Satisfaction. తనివి, తృప్తి. Coolness శైత్వము, శైత్యపచారము. Wet తడి. M. XII. iii. 445. తనుపెక్క the cold having increased. చలువ హెచ్చగా. తనువడు to cool చల్లపడు. తనుపారు (తనుపు+ఆరు.) Same as తనియు.
తనువు
(p. 507) tanuvu tanuvu. [Skt.] n. The body. దేహము. The skin తోలు. adj. Small, delicate, fine. చిన్న, బక్క, సన్నము. తనుత్రము or తనుత్రాణము tanutramu. n. A piece of armour. కవచము. తనుమధ్య tanu-madhya. n. A slender waisted woman. A beautiful woman. తనూజుడు or తనూభవుడు tanūjuḍu. n. A son. తనూరుహము tanūruhamu. n. Hair, as 'growing on the body.' వెండ్రుక.
పురాతనము
(p. 770) purātanamu purātanamu. [Skt.] adj. Ancient, old. బహుదినములది. పురాతనులు purātanulu. n. plu. The ancients, పూర్వులు.
ప్రద్యోతనుడు
(p. 833) pradyōtanuḍu pra-dyōtanudu. [Skt.] n. The sun. సూర్యుడు.
వర్తనము
(p. 1134) vartanamu vartanamu. [Skt.] n. Conduct, behaviour, నడవడి. Staying, abiding. ఉనికి, స్థితి. Profession, occupation, livelihood. వృత్తి, వ్యాపారము, జీవనోపాయము. An act, పని, కృత్యము.' ఆవధూమనినవ్వి నా వర్తనము నీవచెప్పితివింక నేజెప్పవలెనె. KP. iv. 2. 'భువనంబులవర్తనంబులనీకు తేటపడనివిలేవుగావున.' M. XII. i. 20. 'గృహకృత్యవర్తనలనన్మరపించు.' T. ii. 161. వర్తన vartana. [from వ ర్తనము.] n. A fee. వర్తనుడు vartanuḍu. n. (In composition) One who practises, or behaves, వ్యాపారముగలవాడు. పాపవర్తనుడు an evil doer. సద్వర్తనుడు a well doer, one who acts properly. 'వావెరుంగనియీపాపవర్తనుండు.' Kaluvai. §. 134. ఆజ్ఞావర్తనుండై obediently, in obedience or conformity to the command. వర్తమానము varta-mānamu. n. Situation, condition, circumstance. స్థితి, సంగతి. News, intelligence. సమాచారము, వృత్తాంతము. The present time. The present tense, in Grammar. విద్యమానము, జరుగుచున్న కాలము. 'అనాగతవర్తమానంబులు నుచితానుచితకథాసార స్యంబులుందెలుపుమనిన.' H. i. 51. వర్తమానము adj. Being, existing, living, being present. స్థితమైన, విద్యమానమైన. సర్వత్రవర్తమానమైన omnipresent. Anand. i. 11. వర్తి varti. n. One who is, behaves or acts, వర్తించువాడు. Sandal, perfume. గాత్రానులేపని, పరిమళ ద్రవ్యములు కూర్చిన గంధపుబిళ్ల. The foil placed under a precious stone of the same colour to increase its lustre. మణిరంజకద్రవ్యము. The wick of a lamp, దీపపువత్తి. వర్తించు, వర్తిలు or వర్తిల్లు vartinṭsu. v. n. To be, remain, abide; to act, behave. ఉండు, వసించు, ప్రవర్తించు.' ఎయ్యెదివాసంబెందువర్తింతు.' URK. ii. 262. ఈశబ్దము మూడు లింగములయందును వర్తించును this word is used in all genders, i.e., it is of the common gender. వర్తిష్ణువు vartishṇuvu. adj. Staying, abiding, being stationary, or fixed. ఉండేవాడు, నిలుకడగానుండువాడు, వర్తించువాడు.
వికర్తనుడు
(p. 1164) vikartanuḍu vi-kartanuḍu. [Skt.] n. The sun. సూర్యుడు.
వినయము
(p. 1176) vinayamu vi-nayamu. [Skt. వి+నయము.) n. Humility, modesty, gentleness, mildness, reverence, వినతి, వినమ్రత. వినయపూర్వకముగా or వినయవిధేయముగా humbly. వినయవంతుడు vi-naya-vantuḍu. n. A humble man, నమ్రతగలవాడు. వినయవర్తనుడు vi-naya-vartanudu. n. One who acts humbly, నమ్రతతో నడచుకొనువాడు.
సదా
(p. 1293) sadā sadā. [Skt.] adv. Always, continually. ఎలల్లప్పుడు. సదాగతి sadā-gati. n. Lit. a perpetual motion: an epithet of the wind, వాయువు. సదాతనము sadā-taramu. adj. Eternal, permanent. నిరంతరమైన. సదాతనుడు sadā-tanuḍu. n. One who is eternal. శాశ్వతుడు. సదారోగి sadā-rōgi. n. A chronic invalid: one who is always ill. రోగిష్ఠుడు, దీర్ఘవ్యాధిగలవాడు. Vani. Vilas. p. 311. సదావృత్తి sadā-vṛitti. n. Rice, salt, firewood, &c., daily bestowed on travellers or mendicants at a choultry, బైరాగులకును బాటసార్లకును నిత్యము బియ్యము పప్పు ఇయ్యడము. సదాశివుడు sadā-ṣivuḍu. n. Lit. always propitious. An epithet of Siva, రుద్రుడు.
సనాతనము
(p. 1294) sanātanamu sanātanamu. [Skt.] adj. Eternal, fixed, permanent. స్థిరమైన, శాశ్వతమైన. సనాతనుడు sanātanuḍu. n. The eternal One. శాశ్వతుడు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close