Telugu to English Dictionary: terror

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అఖండము
(p. 22) akhaṇḍamu a-khaṇḍamu. [Skt.] adj. Whole, entire; abounding; imperishable. సకలమైన, విస్తారమైన. అఖండానందము eternal bliss. అఖండైశ్వర్యము abounding wealth. అఖండకావేరి the main stream of the Cavery. అఖండము n. A permanent lamp in a temple. నిరంతరము మండే దీపము. అఖండిత adj. Unbroken, undivided. Untorn, undisturbed, uninterrupted, unrefuted, continous, imperishable. ఖండింపబడని, అనశ్వరమైన, అఖండతలక్ష్మి imperishable riches.
అఘోరము
(p. 27) aghōramu a-ghōramu. [Skt.] adj. Terrible, dreadful. అఘోరమైన యుద్ధము a fierce battle. అఘోరమైన యుద్ధము a terrible oath.
అడలు
(p. 35) aḍalu aḍalu. [Tel.] n. Grief, sorrow, misery, fear, terror. అంగద, వెత, విపత్తు. 'మనంబునం బొడమియుండు నడలు అప్పుడు తలంపునంబారిన.' Swa. vi. 11.
అడ్డము
(p. 38) aḍḍamu aḍḍamu. [Tel.] n. Obstacle, hindrance, A screen. అభ్యంతరము, ఆటంకము, చటు. A pledge తాకట్టు నీ మాటకు అడ్డము లేదు no one will resist you. వాండ్లకు మాకు గోడ అడ్డముగా ఉండినది there was a wall between them and us. ఒక నగను అడ్డము పెట్టి యిరువైరూపాయలు తెచ్చినాడు he pawned a jewel and got twenty rupees. నా పనికి అడ్డము వచ్చినాడు he opposed my endeavours. మొగుణ్ని అడ్డముపెట్టుకొని తానే అన్ని పనులు చూచుకొనిపోయినది she used her husband as a screen and carried on the business. వాడు తండ్రికి అడ్డమాడుతాడు he opposes or contradicts his father. తిరుపతికి పోయేలోగా మూడేళ్లు అడ్డమువస్తవి there are three rivers to cross on the way to Tirupati. ఏదో ఒకటి వచ్చి అడ్డముపడినది something has got in the way. వానికి అడ్డము తగిలినారు they interrupted him. కొంతదూరము దోవనే పోయి అవతల అడ్డము తిరిగినాడు or అడ్డము తొక్కినాడు he went along some way and then cut across. 'కరాగ్రములు దృష్టులకడ్డమిడుచు.' BD. iv. 1532. అడ్డముగా aḍḍamu-gā. [Tel.] adv. Crosswise, across, transversely. చెట్టు కండ్లకు అడ్డముగానున్నది the tree intercepts the view, నేను అడ్డముగా నిలిస్తిని I stood in his way.
అతలము
(p. 40) atalamu atalamu. [Skt.] n. One of the fabled subterraneous regions, supposed to be immediately below the earth. భూలోకము కింది లోకము. అతలకుతలము n. Disorder, confusion. disturbance. అల్లరి, గలిబిలి, తారుమారు. అతలకుతలమవు v. n. To be routed, scattered, dispersed. గలిబిలియగు, తారుమారగు, చెదిరిపోవు. అతలకుతలముచేయు to make a bustle or great noise, to cause a tumult or confusion. అతలకుతలముగా adv. In confusion. అల్లరిగా.
అరుగు
(p. 82) arugu or అరగు arugu. [Tel.] n. A terrace, a raised flat terrace, a raised seat, a pial. వేదిక, తిన్నె.
అలిందము
(p. 89) alindamu or అళిందము alindamu. [Skt.] n. The terrace before a native house ఇంటిచోపా, తలవాకిటి తిన్నె, తాళ్వారము. Also a small room in the front part of a house, or a room near the passage that leads into a house. తల వాకిటిప్రక్కనుండు ఒక చిన్న గది; లేక నడవగది.
అలుకు
(p. 89) aluku or అళుకు or అళ్కు aluku. [Tel.] n. Fear; terror; dread. భయము. అళుకు aḷuku. v. n. To be afraid, to fear, to scruple, hesitate. జంకు, వెనుకదీయు. అళుకరి aḷukari. [Tel.] n. A coward, a man of no courage. భయశీలుడు.
అళ్కు
(p. 89) aḷku aḷku. [Tel.] n. Fear, terror, dread. భయము, అధైర్యము. See అలుకు.
అవిచ్ఛిత్తుగా
(p. 96) avicchittugā a-vichchittu-gā. [Skt.] adv. Undisturbedly, uninterruptedly. నిరాటంకముగా. అవిచ్ఛిన్నము adj. Uninterrupted, unintermitting. ఎడతెగని, నిరంతరమైన. అవిచ్చిన్నముగా adv. Uninterruptedly. ఎడతెగక, నిరంతరముగా.
అష్ట
(p. 100) aṣṭa ashṭa [Skt. cf. Eng. 'Eight,' Lat. Octo.] adj. Eight.--అష్టకష్టములు The eight unpleasant circumstances liable to occur in the course of life. [Viz. దేశాంతర గమనము foreign travel, భార్యావియోగము separation from one's wife. కష్టకాలములో ప్రియబంధుదర్శనము friends and relations arriving in the time of trouble, ఎంగిలితినడము eating the leavings of others, తన, శత్రువులతో స్నేహము చేయడము courting one's enemies, పరాన్నమునకు కాచియుండడము looking for food from strangers, సభలో అప్రతిష్ఠవచ్చుట being ignorant in an assembly of wise men, దరిద్రమనుభవించడము suffering poverty.] అష్టకోణి an octagon, అష్టదిక్కులు the eight points of the compass.--అష్టదిక్పాలకులు the regents of the eight points of the compass, viz. Indra of the East, Agni of the South-east, Yama of the South, Nairriti of the South-west, Varuṇa of the West, Marut of the North-west, Kubēra of the North, and Iṣana of the South-east.--అష్టదిగ్గజములు the elephants supporting the eight corners of the earth-అష్టనగములు the eight serpents supporting the eight angles or points of the world. Their names are as follow: వాసుకి, అనంతుడు, తక్షకుడు, శంఖపాలుడు, కుళికుడు, పద్ముడు, మహాపద్ముడు, కార్కోటకుడు. అష్టవదులు a certain set of songs of eight lines in length.-అష్టపాత్రములు the eight vessels used in a sacrifice.--అష్టభాగ్యములు the eight requisites to the regal state; as రాజ్యము territory, భండారము wealth, సేన్యము an army, ఏనుగులు elephants, గుర్రములు horses, ఛత్రము an umbrella, చామరము a fly fan or whisk, ఆందోళిక a palanquin.--అష్టభోగములు the eight sources of pleasure, viz., ఇల్లు house, పరుపు bed,వస్త్రము raiment, అభరణము jewels, స్త్రీలు women, పుష్పము, flowers, గంధము perfume, తాంబూలము areca nuts and betel-leaves.--అష్టమదములు eight kinds of pride, viz., అన్నమదము luxury in food, అర్థమదము pride of wealth, స్త్రీమదము pride of lust, విద్యామదము pride of learning, కులమదము, pride of rank and family, రూపమదము pride of beauty, ఉద్యోగమదము pride of station, యౌవనమదము pride of youth.-- అష్టస్వామ్యములు the eight respects in which an absolute conveyance is made, viz., విక్రయ, దాన, వినిమయ, జల, తరు, పాషాణ, విధి, నిక్షేపములు -- అష్టాంగములు See under అంగము. సాష్టాంగదండము prostration in worship. -అష్టాపదము an eight legged dragon: a spider. అష్టావధానము See under అవధానము. అష్టైశ్వర్యములు complete comfort, every blessing, also eight attributes, viz., అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము.
ఆభీలము
(p. 117) ābhīlamu or ఆభీలత ābhīlamu. [Skt.] n. Fear, terror. భయము. ఆభీనేత్రుడు the fierce-eyed one.
ఉత్కృష్టము
(p. 153) utkṛṣṭamu ut-krishṭamu. [Skt.] adj Superior, great, fine, grand. గొప్ప, శ్రేష్ఠము. ఉత్కృష్టదశ good fortune, high station. గొప్పదశ. ఉత్కృష్టమైన బాధ. terrible suffering.
ఉత్తలము
(p. 155) uttalamu uttalamu. [Tel.] n. Fear, dread, terror, distress, agitation, trouble, భయము, దిగులు, వెరపు, అధైర్యము. Haste. త్వర. 'మత్తారులకు నుత్తలంబిడు నత్తలంబును' Swa. iv. 158. ఉత్తలపడు or ఉత్తలమొండు uttala-paḍu. v. i. To be in trouble or agitated. ఉత్తలపాటు uttala-pāṭu. n. Disquiet, distress.
(p. 179) e e. [Tel.] An interrogative affix. 'మనశూరుడున్నాఁడె' భాగ. i.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 122971
Mandali Bangla Font
Mandali
Download
View Count : 98518
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 82403
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 81380
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49346
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47496
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35086
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 34916

Please like, if you love this website
close