Telugu to English Dictionary: travellers

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అధ్వము
(p. 48) adhvamu adhvamu. [Skt.] n. Road, way, path. మార్గము. అధ్వగుడు n. A traveller. దారిని నడిచేవాడు, బాటసారి. అధ్వగభోగ్యము 'The Traveller's Tree.' The Spondias Mangifera. అధ్వగామి a traveller. అధ్వాధివుడు protector of travellers, a police officer on the public roads. అధ్వరథము a travelling car. అధ్వపతి in astron. lord of the orbits, i.e., of the Zodiac.
చనుప
(p. 441) canupa ṭsanupa. [Tel.] n. A body of travellers, a caravan. బిడారు.
టపా
(p. 488) ṭapā or టపాలు ṭapā. [H.] n. The post or mail, the 'tappal.' A station or stage. టపాలమీదపోయినాడు he travelled by post.
తెరవు
(p. 549) teravu , తెరువు or తెర్వు teravu. [Tel.] n. Way. See తెరగు. తెరపరి or తెరువరి terav-ari. n. A wayfarer, a traveller. బాటసారి. తెరువుకాడు or తెరువుకాడు teruvu-kāḍu. n. A highwayman. దారులు కొట్టేదొంగ. తెరువాటు teruvāṭu. (తెరువు+ఆటు.) n. A wayfarer, traveller. A road మార్గము. A. vi. 51. Highway robbery దొంగలు దారికాచి కొట్టుట. తెరుబాటుకాడు a highway man. తెరువాటుకొట్టు to rob on the highway.
పథము
(p. 704) pathamu pathamu. [Skt.] n. A road or way. దోవ, మార్గము. పథికుడు pathikuḍu. n. A traveller, a way-farer. బాటసారి.
పాంథుడు
(p. 732) pānthuḍu pānthuḍu. [Skt.] n. A traveller. తెరువరి, పథికుడు.
బాట
(p. 875) bāṭa bāṭa. [Tel.] n. A road, way. రాజమార్గము. బాటసారి bāṭasāri. n. A wayfarer, a traveller, దారినడచువాడు.
మింట
(p. 982) miṇṭa minṭa. [Tel.] n. (Abl. of మిన్ను.) in the sky. మింటి minṭi. Gen. of మిన్ను. of the sky. మింటితెరువరి minṭi-teruvari. n. Lit. a traveller in the sky, i.e., the sun, సూర్యుడు, or an Asura, అసురుడు.
వీడు
(p. 1200) vīḍu vīḍu. [Tel.] n. A city, పట్టణము. A remuneration, a complimentary, present. పారితోషికము, కట్నము. An army, దండు. A military camp, శిబిరము. A crowd of travellers, పథికుల సమూహము. A camp or troop of rope-dancers. దొమ్మరవాండ్రతండా, 'యదువిదర్భాన్వవాయ విధేయబంధువర్యులువీడు చదివించిరుచితవృత్తి.' Chandra Bhanu Charitra. v. 152. 'ఉపకారికినుపకారము విపరీతముకాదు సుమ్మువీడుకువీడే, యుపకారికి నుపకారము నెపమెన్నకచేయువాడు.' Sumati. 19. 'చారుడొకడరుదెంచి జోహారుచేసి, నేటిప్రొద్దున దొమ్మరవీటితోడకాశికాపురికరుగంగగాంచినాడ.' Chenna Basa. Pur. ii. 349. వీడుపట్టు or వీడిపట్టు vīḍu-paṭṭu. n. A camp, శిబిరము, దండుదిగినచోటు. An abode, వాసస్థానము. A temporary abode, విడిది. 'పనివారినందరింబరగ నుచితంపు పలుకులనొడబడ బరచివీడ్కోల్పి, వీడుపట్టుకుపోయి విశ్రాంతుడగుచు.' Pal. 45. 'అమ్మహీవరునాదరంబు వడసి వీడుపట్టునకరిగిన.' M. XII. ii. 374.
సత్రము
(p. 1292) satramu satramu. [Skt.] n. A kind of sacrifice. యజ్ఞవిశేషము, అనేకదినములుచేసే యజ్ఞము. Liberality, munificence. సదాదానము, నిరంతరము, ఇవ్వడము, ఎడతెగనియీవి. 'నిజచ్ఛాత్రసత్రంబబునకు.' A. vi. 30. A choultry or rest house for travellers, an inn or hotel, అన్నదానగృహము. బాటసారులు దిగడమునకై కట్టియుండేటిది. See. సత్తిరువు. సత్రశాల satra-ṣāla. n. An almonry, an apartment in which mendicants are presented with food and gifts. నిత్యాన్నదానముచేసే యిల్లు.
సదా
(p. 1293) sadā sadā. [Skt.] adv. Always, continually. ఎలల్లప్పుడు. సదాగతి sadā-gati. n. Lit. a perpetual motion: an epithet of the wind, వాయువు. సదాతనము sadā-taramu. adj. Eternal, permanent. నిరంతరమైన. సదాతనుడు sadā-tanuḍu. n. One who is eternal. శాశ్వతుడు. సదారోగి sadā-rōgi. n. A chronic invalid: one who is always ill. రోగిష్ఠుడు, దీర్ఘవ్యాధిగలవాడు. Vani. Vilas. p. 311. సదావృత్తి sadā-vṛitti. n. Rice, salt, firewood, &c., daily bestowed on travellers or mendicants at a choultry, బైరాగులకును బాటసార్లకును నిత్యము బియ్యము పప్పు ఇయ్యడము. సదాశివుడు sadā-ṣivuḍu. n. Lit. always propitious. An epithet of Siva, రుద్రుడు.
సాగు
(p. 1320) sāgu or చాగు sāgu. [Tel.] v. n. To go on, proceed, get on, advance, continue, be current, be usual. To lengthen, to extend, as hot iron under the hammer. To take effect. To begin, నడుచు, జరుగు, దీర్ఘమగు, నిడుపగు, ఆరంభించు. n. A spit or iron lance, a short arrow thrown from the hand, అడుగున త్రాడుకట్టినకటారి, అలుగు వంటి ఆయుధవిశేషము. Cultivation, tillage. కృషి, వ్యవసాయము. దండుసాగుచుండగా when the army was marching. పని సాగలేదు the business does not go on or proceed. అతని మాట సాగలేదు his word did not take effect. కమ్మిపాగలేదు the wire could not be drawn out or lengthened. ఆ ఉత్సవము సాగుచున్నదా is the feast still kept up? దానికోరిక కొనసాగినది her wish is fulfilled. చెప్పసాగినది she went on to say. ఇది లేకుండా నాకు సాగదు I cannot get on without this. అక్కడ సాగకవస్తిని as I could not subsist there I came away. సాగుపాటు sāgu-pāṭu. n. Means of getting on, livelihood. జరుగుపాటు. సాగుబడి sāgu-baḍi. n. Cultivation. వ్యవసాయము. plu. సాగుబళ్లు. సాగగొట్టు sāga-goṭṭu. v. a. To hammer, out, extend or draw out (by heating a rod of iron, gold, etc.) పొడుగగునట్లుగా కొట్టు, సాగదీయు sāga-dīyu. v. a. To extend, stretch out, draw out, lengthen, పొడుగగునట్టుగా లాగు. To importune, మిక్కిలి ప్రార్థించు, బతిమాలుకొను. వాణ్ని ఎంత సాగదీసినా పోనన్నాడు however much I urged him he said he would not go. సాగనంపు sāga-n-ampu. v. a. To send away, to send one on, to set a traveller on his way, to convey or accompany one for a little distance. జపించు. సాగబడు or సాగిలబడు sāga-baḍu. v. n. To fall down at full length, flat or prostrate. సాష్టాంగపడు. 'సాగబడి మ్రొక్కిన శౌరికృ పార్ద్రచిత్తుడై.' Parij. v. 48. సాగించు sāginṭsu. v. a. To conduct, carry on (a business.) To celebrate (a feast.) జరుపు. కీళ్లుసాగించినారు they performed the swinging feast.
సాతు
(p. 1320) sātu sātu. [from Skt. సార్థః.] A company of travellers or of merchants, బాటసారుల గుంపు, వర్తకులగుంపు. 'బేహారంబున నొకపాతుంగూడి పరదేశంబునకరగుచో.' M. XII. iii. 450. 'వనకరియొక్కటియా సాతునకుంగదిసి జనచయంబుద్రంపదొణగుటన్.' ib. XII. iii. 451. 'తెరపియుగనలేమిసాతుదిరుగుడు పడియెన్.' A. vi. 98. సాతు sātu. v. a. To put vestments or garlands about an idol. సమర్పించు, 'దివ్యాంబరయుగ్మంబుసాతి.' BD. i. 814. సాతువాండ్లు or సాతులు sātu-vānḍlu. n. plu. The name of a class of people who weav sackcloth. గోనెలు నేయువారిజాతి. A. vi. 56.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149863
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55850
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39126

Please like, if you love this website
close