Telugu to English Dictionary: tresses

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అండ
(p. 9) aṇḍa anḍa [Tel.] n. Nearness; assistance, protection, patronage. ఆసరా, ఆశ్రయము. అండగోడ a buttress, a sloping wall, built to support another. ఆయన అండ చేరి ఉన్నాను I am under his protection. ఆయనను అండచేసికొనియున్నాను I look upon him as my supporter, I hold to him.
అగచాట్లు
(p. 22) agacāṭlu agaṭsāṭlu. [Tel. from అగ్గము+చాటులు] అగ్గము+చాటులు] n. Evils, afflictions, troubles. కడగండ్లు, తిప్పలు. అగచాట్లుపడుచున్నాడు he suffers great distress. నన్ను అగచాట్లు పెట్టినాడు he brought me into trouble. అగచాట్లపోతు agaṭsāṭlapōtu. [Tel.] n. A wretch, a villain. దుష్టుడుగా తిరిగేవాడు. 'చిక్కు బిల్లలు మైనపు తేళ్లు చిక్కుముళ్లు జమిడాకు చిల్కలు తాళ్లపాములకట యగచాట్లపోతనై యాడుకొంటి.' H. iii. 192. అగచాట్లమారి agaṭsāṭlamāri. [Tel.] He who has suffered, a martyr, a sufferer. one who is thoroughly practised. నానాకడగండ్లు పడి తీరినవాడు, ఆరి తీరినవాడు.
అడ
(p. 33) aḍa aḍa. [Tel.] n. A lump, clot, mass (as of dates, sugar, hair, &c.) ముద్ద, చింతపండడలు lumps of tamarind. అడకట్టు or అడగొను to become clotted. ముద్దకట్టుకొను. తల అడలుకట్టినది the hair became matted, all the tresses are matted together. అడచేయు aḍa-chēyu. [Tel.] v. To knead and make into lump.
అడపకత్తె
(p. 34) aḍapakatte or అడవక్తత్తియ aḍapa-katte. [Tel. from అడపము.] n. A woman in waiting, who carries her mistress's betel nut pouch and serves it out. తాంబూలము మడిచియిచ్చే బోనకత్తె. 'అడపకత్తియ యిచ్చు వీడెంబుగైకొనన్' Satyabha. iii. 143. అడపకాడు masculine of అడపకత్తె.
అత్యయము
(p. 42) atyayamu atyayamu. [Skt.] n. Distress, transgression. అతిక్రమము, దోషము. చేటు. Death, end. 'చావు, వర్షాదినాత్యయము.' A. iv. 206.
అభినయించు
(p. 69) abhinayiñcu abhi-nayinṭsu. [Skt.] v. n. To express emotions by looks, gestures, &c., as actresses do. కండ్లు వేళ్లు మొదలైన వాటిని తిప్పి మనోభావమును తెలియచేయు, అంగన్యాసాదులచే అర్థమును సూచించు. అభినయము abhi-nayamu. [Skt.] n. Action and posture expressive of sentiment, especially the gestures and movements of dramatic representation. వేళ్లు మొదలైన వాటిచేత మనం కార్యమును తెలియచేయడము.
అర్రాడు
(p. 85) arrāḍu arrāḍu. [Tel. అర్రు+ఆడు.] v. n. To hesitate, waver, roam about, wander about in distress. తడబడు, అల్లాడు, దేవులాడు.' ఒలువనితిలలకు నొలిచినతిలలీనర్రాడు వసుమతీ సురభార్యా తిలకమునందు.' P. ii. 4. 'పరువంబు గాగజొప్పడని మామిడి తేనె లాననాసాసడ నర్రాడునవియు.' Pariz. iii. 97.
అలివేణి
(p. 89) alivēṇi ali-vēṇi. [Skt.] n. A woman, (lit. a bee-tressed nymph.) స్త్రీ.
అల్లాడు
(p. 90) allāḍu or అల్లలాడు allāḍu. [Tel. అల్ల+ఆడు] v. n. To shake, move, wave, toss about, to wander about, to be in distress. ఆడు, గాలికి కొట్టుకొను, తిరుగు, సంచరించు, కడగండ్లబడు. 'ధరాచక్రమల్లాడె.' N. iv. 288. ధ్వజపటము గాలికి అల్లాడుచున్నది the flag flutters in the wind. కూటి అల్లాడుతాడు he is in want of bread. కొలువుకు అల్లాడుతాడు he is in trouble for want of employment. అల్లాటము allāṭamu [Tel.] n. A to-andfro movement, wandering about. అల్లారుదు or అల్లార్చు allāruṭsu. [Tel.] v. a. To shake, move, vibrate, agitate, wag, wave. ఆడించు, విసురు. 'ఘనవాలమల్లార్చు.' N. i. 144. అల్లారుముద్దు allāru-muddu. [Tel. అల్ల+ఆరు+ముద్దు.] Prettiness, agreeableness, sweetness. జనసమ్మతి, అతిప్రేమాస్పదము. అల్లారుముద్దుగా ad. Prettily, agreeably, sweetly, pleasantly. జనసమ్మతిగా, అందరికి సంతోషముగా, ముచ్చటగా. 'పడుచుదనమున వేడుకపడుచున్నాడు ముద్దరాండ్రకు నల్లారు ముద్దుగాను.' N. ix. 102.
అవిధి
(p. 97) avidhi avidhi. [Skt.] n. Misfortune, calamity, trouble, distress. తొందర, సంకటము.
ఆకులము
(p. 108) ākulamu ā-kulamu. [Skt.] adj. Troubled, distressed, confounded. ఆకులవడు ākula-paḍu. v. i. To be troubled or confounded. కలతపడు, చెదురు. ఆకులపాటు ākula-pāṭu. n. Agitation ఆకులపడుట.
ఆదుర్దా
(p. 114) ādurdā ādurdā. [Tel.] n. Alarm, distress, trouble. భయము, తొందర. ఆదుర్దాపడు ādurdā-paḍu. v. i. To be troubled about తహతహపడు.
ఆపత్తు
(p. 116) āpattu or ఆపద āpattu. [Skt.] n. Calamity, misfortune, adversity. ఆపన్నము āpannamu. Unfortunate, hapless. ఆపన్నుడు āpannuḍu. n. One who is afflicted or distressed. ఆపదను చెందినవాడు
ఆర
(p. 111) āra āṭa. [Tel. from ఆడు] Play, sport, a game: a dance, acting or stage performance. Jest, joke, gambling. ఆటకత్తె, ఆటరి or ఆటది āṭa-katte. [Tel.] n. An actress or public dancer. ఆటకాడు āṭa-kāḍu. n. An actor or dancer. Also a gambler. ఆటగొర్రు āṭa-gorru. n. A rake used in husbandary. ఆటడిగ్గియ A swimming bath. ఆటతోట āṭa-tōṭa. a park. ఉద్యానవనము ఆటపట్టు āṭa-paṭṭu. n. An abode, residence, scene, place. ఆటపాక A playhouse, a theatre. ఆటవిడుపు āṭa-viḍupu. n. A school holiday or play day. ఆటవెలది āṭa-veladi. n. A species of metre ఆటాడు āṭaḍu. (ఆట+ఆడు) v. a. To play a play, to dance a dance, to act.
ఆరటము
(p. 120) āraṭamu āraṭamu. [Tel.] n. Distress, grief, వంత, ఖేదము, పరితాపము. ఆరటించు or ఆరటపడు āraṭinṭsu. [Tel.] v. n. To grieve. పరితాపడు, పరితపించు. అరటవెట్టు āraṭa-peṭṭu v. a. To distress, to grieve ఆయాసపెట్టు, పరితపింపచేయు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 148376
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112024
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 100401
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 94806
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55287
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 50959
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 39750
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 38581

Please like, if you love this website
close